Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak
Bheemla Nayak టాలీవుడ్ మోస్ట్ అవెయిటెడ్ మూవీగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ‘భీమ్లానాయక్’ ఉంది. ఈ సినిమాకు సాగర్.కె.చంద్ర దర్శకత్వం వహిస్తుండగా, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదలైన సాంగ్ ఆకట్టుకుంటోంది. తాజాగా ‘భీమ్లానాయక్’ నుంచి ‘బ్లిట్జ్ ఆఫ్ డానియల్ శేఖర్’ పేరిట రానా పాత్రను పరిచయం చేసే వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak
ఇకపోతే ఈ వీడియో ద్వారా రానా యాక్టింగ్ నెక్స్ట్ లెవల్‌లో ఉండబోతున్నదని తెలుస్తోంది. సదరు వీడియోలో రానా మాట్లాడుతూ ‘నీ మొగుడు గబ్బర్ సింగ్ అంటా.. మరి నేనెవరో తెలుసా ..? ధర్మేంద్ర హీరో అని’ అంటున్నాడు రానా.తెరపైన పవన్ కల్యాణ్, రానా తమ పాత్రల్లో ఇరగదీస్తారని మేకర్స్ అంటున్నారు. కాగా, ఈ చిత్రం మలయాళ సూపర్ హిట్ ఫిల్మ్ ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్.
Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak
ఒరిజినల్ ఫిల్మ్‌లో బిజ్జుమీనన్ పోషించిన పాత్రలో పవన్ కనిపిస్తుండగా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్లే చేసిన రోల్‌ను రానా దగ్గుబాటి పోషిస్తున్నారు.ఇకపోతే ఈ చిత్రంలో పవన్ సరసన క్యూట్ హీరోయిన్ నిత్యామీనన్ నటిస్తోంది. ‘భీమ్లా నాయక్’ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, ఎస్.ఎస్.థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
Rana Daggubati Daniel Shekar IN Bheemla Nayak
Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…
Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…
Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…
Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…
3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…
Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్డమ్’ జూలై 31న భారీ…
Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…
Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…
This website uses cookies.