
farmers : రైతులకి శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం.. రూ.20వేల జమ ఎప్పుడంటే..!
Farmers : రైతులకి Formers మంచి రోజులు వచ్చాయి. వారి బాధలు అర్ధం చేసుకున్న కూటమి ప్రభుత్వం వారికి అండగా నిలిచేందుకు సిద్ధమైంది. తాజాగా అసెంబ్లీ సాక్షిగా సీఎం చంద్రబాబు Chandrababu naidu రాష్ట్ర రైతులకు శుభవార్త చెప్పారు.అన్నదాత సుఖీభవ అమలుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం అందించే రూ. 6,000తో పాటు అదనంగా రూ. 14,000ను మూడు విడతల్లో రైతులకు అందించనున్నట్టు చంద్రబాబు స్పష్టం చేశారు.
farmers : రైతులకి శుభవార్త చెప్పిన కూటమి ప్రభుత్వం.. రూ.20వేల జమ ఎప్పుడంటే..!
రైతు భరోసా పథకం కింద కేంద్ర కిసాన్ సమ్మాన్ నిధితో కలిసి పంపిణీ చేయనున్నట్లు స్పష్టం చేశారు.రైతుల అభివృద్దికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలు చేస్తామని చంద్రబాబు Chandra babu naidu హామీ ఇచ్చారు.
కొత్త ప్రభుత్వం రైతులకు అండగా నిలిచి వారి అభివృద్ధికి కృషి చేస్తుందని వెల్లడించారు.అన్నదాత సుఖీభవ annadata sukhibhava అమలుతో రైతు భరోసా పథకం మరింత బలోపేతం అవుతుందని అన్నారు. అలానే మత్స్యకారులకు కూడా రూ.20,000 అందజేస్తామని చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. పింఛన్ల రూపంలో ఏటా రూ.34,000 కోట్లు ఖర్చు చేస్తున్న ఏకైక రాష్ట్రం మన రాష్ట్రమేనంటూ చంద్రబాబు పేర్కొన్నారు.
Ravi Babu Razor Movie Review : రవిబాబు అనగానే మనకు గుర్తొచ్చేది విభిన్నమైన కెమెరా యాంగిల్స్, గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లే…
TVK, DMK AIADMK : తమిళనాడు రాజకీయ చరిత్ర ఎప్పుడూ రెండు ధ్రువాల చుట్టూనే తిరుగుతుంది. ఒకటి కరుణానిధి వారసత్వంగా…
Rice vs Chapati : మన దైనందిన జీవితంలో శక్తినిచ్చే ప్రధాన వనరులు కార్బోహైడ్రేట్లు. ఇవి అన్నం మరియు చపాతీ…
Headless Hen : సాధారణంగా ఏ జీవికైనా తల తెగిపోతే కొన్ని సెకన్లలోనో లేదా నిమిషాల్లోనో ప్రాణాలు పోతాయి. గిలగిల…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో ఎప్పుడూ ఏదో ఒక వింత జరుగుతూనే ఉంటుంది. కానీ, ఐపీఎల్ 2026లో గురువారం…
Green Tea : నేటి ఆధునిక జీవనశైలిలో 'హెల్త్ ఈజ్ వెల్త్' అనేది కేవలం సామెత మాత్రమే కాదు, అందరి…
Chicken Mutton : మధుమేహం (Diabetes) ఉన్నవారు తమ దైనందిన ఆహారం విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలి. రక్తంలో చక్కెర…
Hibiscus Flower : సాధారణంగా మన ఇంటి పెరట్లో రంగురంగుల మందార పువ్వులు కనిపిస్తుంటాయి. అయితే చాలా మంది వీటిని…
Tea : భారతదేశంలో టీ అనేది కేవలం ఒక పానీయం మాత్రమే కాదు, అది ఒక ఎమోషన్. ఉదయాన్నే నిద్రలేవగానే…
Crimes : ప్రస్తుత సమాజంలో మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. కోపం, పగ, అనుమానం వంటి కారణాలతో సన్నిహితులనే…
TVK Vijay : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆ రాష్ట్ర రాజకీయాలు ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. తమిళగ…
IPL 2026 Playoffs : ఐపీఎల్ 2026 సీజన్ ప్రస్తుతం అత్యంత రసవత్తర దశకు చేరుకుంది. మొత్తం 48 లీగ్…
This website uses cookies.