Ganta Srinivasa Rao : మాజీ సీఎం జ‌గ‌న్‌కి ఘాటైన కౌంట‌ర్ ఇచ్చిన గంటా శ్రీనివాస‌రావు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Ganta Srinivasa Rao : మాజీ సీఎం జ‌గ‌న్‌కి ఘాటైన కౌంట‌ర్ ఇచ్చిన గంటా శ్రీనివాస‌రావు

 Authored By ramu | The Telugu News | Updated on :25 February 2025,5:12 pm

ప్రధానాంశాలు:

  •  Ganta Srinivasa Rao : మాజీ సీఎం జ‌గ‌న్‌కి ఘాటైన కౌంట‌ర్ ఇచ్చిన గంటా శ్రీనివాస‌రావు

Ganta Srinivasa Rao : ప్ర‌స్తుతం ఏపీ రాజ‌కీయాలు చాలా వేడెక్కిపోయి. ఒక‌రిపై ఒక‌రు తీవ్ర ఆరోప‌ణ‌లు చేసుకుంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు బొత్స సత్యనారాయణ Botsa Satyanarayana , వైఎస్ జగన్​లు YS Jagan Mohan Reddy నైతికత, విలువలు కోసం మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లిస్తునట్టు ఉందని అన్నారు. ప్రజా సమస్యలు గాలికొదిలేసి ప్రతిపక్ష హోదా కోసం జగన్ ఆరాటపడుతున్నారు.

Ganta Srinivasa Rao మాజీ సీఎం జ‌గ‌న్‌కి ఘాటైన కౌంట‌ర్ ఇచ్చిన గంటా శ్రీనివాస‌రావు

Ganta Srinivasa Rao : మాజీ సీఎం జ‌గ‌న్‌కి ఘాటైన కౌంట‌ర్ ఇచ్చిన గంటా శ్రీనివాస‌రావు

Ganta Srinivasa Rao జ‌గ‌న్‌పై ఫైర్..

11 సీట్లు ఉన్న జగన్ ys jagan కు ప్రతిపక్ష హోదా అడిగే నైతిక హక్కు లేదు. చంద్రబాబు దేశంలోనే సీనియర్ మోస్ట్ పొలిటీషియన్.. జగన్ కు ఆయన సమకాలీకుడు కాదని గ్రహించాలి అని గంటా పేర్కోన్నారు. స్టీల్ ప్లాంట్ ను కాపాడుకోవడం కోసం మేము ఎంతవరకైనా వెళ్తాం..గతంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయవద్దంటూ నేను రాజీనామా కూడా చూశానని గంటా గుర్తుచేశారు.

ఆ రాజీనామాకి ఈరోజు సార్ధకత చేకూరిందని నేను భావిస్తున్నాను. జగన్ అధికారంలో ఉన్నప్పుడు స్టీల్ ప్లాంట్ steel Plant ప్రైవేటీకరణ కాకుండా ఉండటానికి ఎటువంటి ప్రయత్నాలు చెయ్యలేదని గంటా విమర్శించారు. జగన్ ముఖ్యమంత్రి హోదాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిసిన ప్రతిసారి ఆయన కేసుల కోసం మాట్లాడేవాడు తప్ప రాష్ట్ర అభివృద్ధికోసం ఎప్పుడూ మాట్లాడింది లేదని విమర్శించారు

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది