
Ys Jagan : వైసీపీ అధినేత జగన్ భయపడుతున్నాడా.. ఇందులో నిజమెంత ?
Ys Jagan : ఏపీ రాష్ట్రానికి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి Ys Jagan mohan Reddyసభ్యత్వం రద్దయిపోతుందని, ఆయన అందుకే సభకి వచ్చారనే ప్రచారం నడుస్తుంది. ఒక్క రోజు వచ్చి వెళితే కాదు తర్వాత రోజుల్లో కూడా వస్తేనే సభ్యత్వా నికి భద్రత ఉంటుందని కూడా పలు మీడియా సంస్థలు.. నాయకులు కూడా వ్యాఖ్యానిస్తున్నారు. మరి ఈ విషయంలో జగన్ భయపడుతున్నారా..!
Ys Jagan : వైసీపీ అధినేత జగన్ భయపడుతున్నాడా.. ఇందులో నిజమెంత ?
ఆనాడు కేంద్రంలో బలంగా ఉన్న కాంగ్రెస్ Congress పార్టీ ప్రబుత్వాన్ని ఎదిరించిన జగన్‌కు.. ఇప్పుడు రాష్ట్రంలో సభ్యత్వం పోతుందన్న భయం అనేది ఉంటుందా? సభ్యత్వం పోతుందన్న భయం అయనకి ఉంటుందంటే అంత తెలివి తక్కువ మాట మరొకటి ఉండదు. పూర్తిగా సభకు రానని జగన్ Ys Jagan ఎక్కడా చెప్పలేదు. పైగా.. సభ ప్రారంభంలో వచ్చి వెళ్లిపోయినా.. అది సభకు వచ్చినట్టేనని లెక్కలు చెబుతున్నాయి.
గవర్నర్ Governor ప్రసంగం రోజు ప్రజల ఫోకస్ సభపై ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. ఆ రోజు వచ్చి.. తన వాదనను వినిపించి జగన్ వెళ్లారని, అది ఆయనలో ఉన్న భయం కాదని, ఆయన ఏనాడు జంకలేదని, ఇప్పుడు కూడా ఏ మాత్రం జంకడని చెప్పుకొస్తున్నారు.
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.