AP Cabinet : ఏపీ క్యాబినెట్ మీటింగ్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. సీఎం చంద్రబాబు అధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా ప్రజలను భయ భ్రాంతులకుగురి చేస్తున్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లుకి క్యాబినెట్ ఆమోదం తెలిపిందుఇ. వీటితో పాటుగా పంట భీమా పథకం ప్రీమియర్మ్ చెల్లింపు విధానాలపై ముగ్గురు మంత్రులతో ఒక కమిటీ వేయాలని క్యాబినెట్ డిసైడ్ చేసింది.
ఈ కమిటీలో మంత్రులు అచ్చెన్నాయుడు, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్ లు సభ్యులుగా ఉంటారు. రెండు రోజుల్లో ఈ అంశంపై చర్చించి ఒక నిర్ణయానికి రావాలని కమిటీకి క్యాబినెట్ ఆదేశించింది. ఇక వీటితో పాటుగా కీలక అంశాల మీద నిర్ణయాలు తీసుకుంది.
కొత్త ఇసుక విధానం. పురసరఫరాల శాఖ కు సంబందించిన 2 కోట్ల రుణాలపై కూడా విదివిధానాలు క్యాబినెట్ రూపొందించాలని నిర్ణయించింది. ధాన్యం కొనుగోలు కోసం ఎన్సీడీసీ దగ్గర నుంచి 3200 కోట్ల రునాణికి వ్యవసాయం, సహకార కార్పొరేషన్ కు ప్రభుత్వ గ్యారెంటీపై క్యాబినెట్ ఆమోదం ఇచ్చింది. ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్ణయించాలని.. కూటమి ప్రభుత్వ అధికారం చేపట్టి 30 రోజుల పైన అవుతున్న సందర్భంగా ప్రభుత్వ పనితీరుపై సమీక్ష జరపాలని క్యాబినెట్ నిర్ణయించింది.
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
Allu Arjun : అల్లు అర్జున్ పుష్ప 2 Pushpa 2 The Rule ప్రమోషన్స్ జోరందుకున్నాయి. సినిమాను పాన్…
Wheat Flour : ప్రస్తుతం మార్కెట్లో దొరికే ప్రతి వస్తువు కూడా కల్తీ గా మారింది. అలాగే ఎక్కడ చూసినా కూడా…
IPL 2025 Schedule : క్రికెట్ ప్రేమికులకి మంచి మజా అందించే గేమ్ ఐపీఎల్. ధనాధన్ ఆటతో ప్రేక్షకులకి మంచి…
PM YASASVi : పీఎం యంగ్ అచీవర్స్ స్కాలర్ షిప్ అవార్డ్ స్కీం అనేది భారత ప్రభుత్వం నుంచి ఒక…
This website uses cookies.