Ap Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ .. మెగా డీఎస్సీ, పెన్ష‌న్ల‌కు క్యాబినెట్ ఆమోదం..!

Advertisement
Published by
Advertisement

Ap Cabinet Meeting : ప్రస్తుతం ఏపీలో సీఎం చంద్రబాబు Chandrababu Naidu  సమక్షంలో ఏపీ మంత్రివర్గ Ap Ministers సమావేశం జరుగుతుంది. ఈ క్యాబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలపై చర్చిస్తున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా మొదట చేసిన ఐదు సంతకాలకు మంత్రివర్గ ఆమోదం ఇచ్చింది. ముందుగా మెగా డీఎస్సీ కి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మెగా డీఎస్సీ ద్వార 16,347 పోస్టుల భర్తీ, ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు, 4 వేల పించను, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన నిర్ణయాల మీద మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

Advertisement

డీఎస్సీ నిర్వహణకు సంబందించి కొత్తగా టెట్ పరీక్ష నిర్వహించాలా లేదా టెట్ లేకుండానే డీఎస్సీ వేయలా అన్న ప్రతిపాదల మెద చర్చ జరిగింది. జూలై నుంచి ప్రాసెస్ స్టార్ట్ చేసి డిసెంబర్ 10లోపు పోస్టులు భర్తీ చేసేలా ప్రణాళిక వేయాలని నిర్ణయించుకున్నారు.

Advertisement

Ap Cabinet Meeting : ఏపీ క్యాబినెట్ భేటీ .. మెగా డీఎస్సీ, పెన్ష‌న్ల‌కు క్యాబినెట్ ఆమోదం..!

పించను పెంపుపై కూడా మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. 3 వేల ఇస్తున్న పించను 4 వేలకు పెంచింది. జూలై 1 నుంచి పెంచిన పించను ఇంటి వద్దకే అందేలా నిర్ణయించారు. ఐతే ఎన్నికల్లో ఇచినట్టుగా 7 వేల పించనుపై కూడా క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. గత 3 నెలలకు కలిపి ఒక్కొక్కరికి 7 వేల పించను ఇచ్చేలా ఆమోదం తెలిపింది. ఈ 7 వేల పించను రాష్ట్రవ్యాప్తంగా 65 లక్షల మంది లబ్దిదారులు ఉన్నారని తెలుస్తుంది.

Advertisement
Tandu Ramalingaiah

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Recent Posts

YS Vijayamma :వై ఎస్ విజయమ్మ పై వైసీపీ నీచమైన ట్రోలింగ్ .. సిగ్గుందా ?

YS Vijayamma : కన్నతల్లి అని కూడా చూడకుండా వైఎస్ విజయమ్మపై వైసీపీ సోషల్ Ysrcp Social Media  మీడియా…

34 minutes ago

Rythu Bharosa : రైతులకు శుభవార్త .. రైతు భరోసా నిధుల జమ ప్రారంభం .. ప్రభుత్వం మరో కీలక నిర్ణయం ..!

Rythu Bharosa : తెలంగాణ రాష్ట్రంలోని రైతులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న రైతు భరోసా పథకంపై ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది.…

2 hours ago

Ration Card : రేషన్ కార్డు లబ్ధిదారులకు గుడ్ న్యూస్ .. ఇక నెల నెలా లైన్లలో నిలబడే అవసరం లేకుడానే రేషన్ ..!

Ration Card : దేశంలోని కోట్లాది రేషన్ కార్డు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పేదలకు ఆహార…

3 hours ago

Farmers : ఏపీ రైతులకు శుభవార్త తెలిపిన సీఎం చంద్రబాబు

Dairies : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పశుసంవర్ధక రంగానికి ఊతమిచ్చే కీలక నిర్ణయం తీసుకుంటూ ప్రభుత్వం పశు పోషకులకు ఊరట కలిగించింది.…

3 hours ago

kerosene : గ్యాస్ కొరత మధ్య కిరోసిన్‌కు మళ్లీ డిమాండ్ .. ప్రభుత్వం కీలక నిర్ణయం..!

kerosene : ఒకప్పుడు ప్రతి ఇంట్లో కనిపించిన కిరోసిన్ స్టవ్‌లు, దీపాలు ఇప్పుడు అరుదుగా మారాయి. కానీ ప్రస్తుత పరిస్థితులు…

4 hours ago

Oppo 5G Smartphone : కేవలం రూ.8,500 కే 420MP కెమెరా, 7800mAh బ్యాటరీతో ఒప్పో 5G స్మార్ట్‌ఫోన్ లాంచ్!

Oppo 5G Smartphone Review : భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకునే ప్రముఖ బ్రాండ్…

5 hours ago

Gold Silver Rate 23 March 2026 : పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. రికార్డు స్థాయిలో పతనమైన బంగారం, వెండి ధరలు.. ఈరోజు రేట్లు ఇవే!

Gold Silver Rate 23 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు, ముఖ్యంగా…

6 hours ago

Karthika Deepam 2 March 23 Episode : దీపకు డాక్టర్ ఇచ్చిన బిగ్ ట్విస్ట్.. కడుపులో బిడ్డ సేఫ్.. ఇల్లు వదిలివెళ్తున్న కాంచనను ఆపిన దశరథ!

Karthika Deepam 2 March 23 Episode : బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న స్టార్ మా బ్లాక్ బస్టర్…

7 hours ago

Belly Fat Reduction : మీ పొట్టను ఈజీగా తగ్గించే అద్భుత‌మైన పానీయాలు ఇవి .. అసలు మిస్ చేసుకోకండి..!

Belly Fat Reduction : ఆధునిక జీవనశైలిలో మార్పులు, ఫాస్ట్‌ ఫుడ్ అలవాట్లు పెరగడం వల్ల ఊబకాయం చాలా మందిని…

9 hours ago

Cholesterol : ఈ కాలంలో ఒంట్లో ఎక్కువగా కొలెస్ట్రాల్ పెరుగుతుందో ఎందుకో తెలుసా?.. కారణాలు ఇవేనా ..!

Cholesterol : శీతాకాలం రాగానే చాలామంది తెలియకుండానే సాధారణం కంటే ఎక్కువగా ఆహారం తీసుకోవడం ప్రారంభిస్తారు. చలి కారణంగా శరీరం…

10 hours ago

Redmi 15A 5G : రెడ్‌మి 15A 5G భారత్‌లో లాంచ్‌ .. అదిరిపోయే డిజైన్, ఫీచర్లు ఇవే..!..!

Redmi 15A 5G : చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Xiaomi కు చెందిన సబ్-బ్రాండ్ Redmi భారత మార్కెట్‌లో తన…

19 hours ago

Sunrisers Hyderabad : IPL 2026 మొద‌లేకాలేదు.. సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్ల మధ్య గొడ‌వ‌లు.. అస‌లేం జ‌రిగింది..?

SRH Players : ఐపీఎల్ 2026 సీజన్‌కు ముందు సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో జరిగిన ఒక చిన్న సంఘటన…

20 hours ago