AP lockdown : బ్రేకింగ్.. లాక్ డౌన్ దిశగా ఏపీ…? టైం ఇదేనా…?
AP lockdown : దేశ వ్యాప్తంగా మూడో వేవ్ కరోనా చుక్కలు చూపిస్తుంది. కరోనా కట్టడికి పలు రాష్ట్రాలు ఆంక్షలు కూడా విధిస్తున్నాయి. నైట్ కర్ఫ్యూ ల విషయంలో దాదాపు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకున్నాయి. ఇక ఏపీ ప్రభుత్వం త్వరలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
రోజు పది వేలకు పైగా కేసులు నమోదు కావడంతో కఠిన ఆంక్షలు విధించే ఆలోచన సర్కార్ ఉంది.ఈ నేపధ్యంలో ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల మాదిరిగా లాక్ డౌన్ విధిస్తే బెటర్ అనే ఆలోచనలో సిఎం ఉన్నారు. త్వరలోనే లాక్ డౌన్ AP lockdown విధించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.

lockdown
ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అనుమతులు ఇచ్చి ఆ తర్వాత నుంచి మరుసటి రోజు ఉదయం వరకు లాక్ డౌన్ AP lockdown ప్లాన్ చేస్తుంది.
Advertisement
WhatsApp Group
Join Now