Free Gas Cylinders Scheme : కొత్త గ్యాస్ సిలిండర్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మారదర్శకాలు జారీ..!
Free Gas Cylinders Scheme : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికరం లోకి రాగానే వారు ఇచ్చిన హామీలు దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల టైం లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా ప్రవేశ పడుతున్నారు. ఇప్పటికే పెన్షన్ ను 4 వేల దాకా పెంచిన కూటమి ప్రభుత్వం త్వరలోనే మరో పథకం అమలు చేసేలా చూస్తుంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి మార్గదర్శకాలను చూస్తుంది. చంద్రబాబు హామీ ఇచ్చిన […]
ప్రధానాంశాలు:
Free Gas Cylinders Scheme : కొత్త గ్యాస్ సిలిండర్లు తీసుకునే వారికి గుడ్ న్యూస్.. మారదర్శకాలు జారీ..!
Free Gas Cylinders Scheme : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికరం లోకి రాగానే వారు ఇచ్చిన హామీలు దిశగా అడుగులు వేస్తుంది. ఎన్నికల టైం లో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అధికారంలోకి వచ్చాక ఒక్కొక్కటిగా ప్రవేశ పడుతున్నారు. ఇప్పటికే పెన్షన్ ను 4 వేల దాకా పెంచిన కూటమి ప్రభుత్వం త్వరలోనే మరో పథకం అమలు చేసేలా చూస్తుంది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి మార్గదర్శకాలను చూస్తుంది. చంద్రబాబు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ ఓ ప్రతి ఏటా 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా ఇస్తామని అన్నారు.
దీపావళి నుంచి ఈ పథకాన్ని ప్రారంభించే ఏర్పాటు జరుగుతున్నాయి. ఈ పథకానికి పవర్ సరఫరాల శాఖ కార్యచరణ సిద్ధం చేస్తుంది. రాష్ట్రంలో 1.55 కోట్ల వంట గ్యాస్ కనెక్షలు ఉన్నాయి. తెల్ల రేషన్ కార్డ్ ఉన్న వారికి ఈ పథకాన్ని అమలు చేయాలని చూస్తుంది. దీనికి 3640 కోట్లు ఖర్చు అవుతాయి. వీటితో పాటుగా ఆల్రెడీ ఉన్న దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్ తీసుకున్న వారు దాకా 75 లక్షల మందికి ఈ పథకం అమలు చేస్తే మొత్తంగా 1,763 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని అధికారులు చెప్పారు.
Free Gas Cylinders Scheme కేంద్రానికి చంద్రబాబు లేఖ..
ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర 825 రూపాయల దాకా ఉంది. ఈ పథకాన్ని తెల్ల రేషన్ కార్డు ప్రాతిపదిక అమలు చేస్తే దాదాపు రాష్ట్రంలో ఉన్న 1.47 కోట్ల కుటుంబాలు అర్హత పొందుతాయి. ఇక రాష్ట్రంలో ఉన్న ఉజ్వల కింద తీసుకుంటే సిలిండర్ కు 300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని చంద్రబాబు కేంద్రానికి లేఖ రాశారు. కేంద్రం సానుకూలంగా స్పందిస్తే దీపంతో పాటుగా ఇతర అన్ని పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షలను ఉజ్వల కింద మార్చుకుని ఈ రాయితీ పొందే ఛాన్స్ ఉంటుంది.
ఈతే 9.70 లక్షల ఉజ్వల వినియోగదారులకు కేంద్ర ఒక్కో సిలిండర్ పై 300 రూపాయల దాకా ఏడాదికి 12 సిలిండలకు రాయితీ ఇస్తుంది. అంటే వీరికి ఒక్కో సిలిండర్ 525 రూపాయలు దాకా రాయితీ ఇవ్వాల్సి ఉంటుంది. మొ