
YSRCP : వైసీపీకి భారీ షాక్.. రోజా వెనుకంజ.. కొడాలి నాని, వంశీ కౌంటింగ్ సెంటర్ నుంచి ఔట్..!
YSRCP : ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. నగరి వైసీపీ అభ్యర్థి రోజా గట్టి షాక్ తలిగినట్లు సమాచారం. పోస్టల్ బ్యాలెట్ టీడీపీ ఆధిక్యంలో రాగా.. రెండో రౌండ్ ముగిసేసరికి మంత్రి రోజా వెనుకంజలో ఉన్నారు. ఇలాగే ట్రెండ్ కొనసాగితే మంత్రి రోజా ఓడిపోవడం గ్యారెంటీ అంటున్నారు. ప్రస్తుతం కూటమి 120 సీట్ల ఆదిక్యంలో ఉండగా.. వైసీపీ 21 సీట్ల ముందంజలో ఉన్నారు. జనసేన 17 , బీజేపీ 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
YSRCP : వైసీపీకి భారీ షాక్.. రోజా వెనుకంజ.. కొడాలి నాని, వంశీ కౌంటింగ్ సెంటర్ నుంచి ఔట్..!
అలాగే గుడివాడ వైసీపీ అభ్యర్థి కొడాలి నాని , గుడివాడ వైసీపీ అభ్యర్ధి వంశీ కౌంటింగ్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. వారు వెనుకంజలో ఉండడం ద్వార అక్కడ నుంచి వెళ్లిన్నట్లు సమాచారం.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.