Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం మారగానే బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సామాన్య ప్రజలకు కూడా వారు కోరుకున్న మద్యం లభించేలా చూస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఎదుర్కొన్న ఈ పరిస్థితికి ఎండ్ కార్డ్ వేశారు. నాసిరకం, ఎక్కువ రేట్ల విక్రయాలు తొలగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతం కొత్త మద్యం పాలసీకి […]

 Authored By ramu | The Telugu News | Updated on :22 September 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

Liquor in AP  : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం మారగానే బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సామాన్య ప్రజలకు కూడా వారు కోరుకున్న మద్యం లభించేలా చూస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఎదుర్కొన్న ఈ పరిస్థితికి ఎండ్ కార్డ్ వేశారు. నాసిరకం, ఎక్కువ రేట్ల విక్రయాలు తొలగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతం కొత్త మద్యం పాలసీకి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఏపీ ప్ర్భుత్వం అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం అమలు చేసి తక్కువ ధరకే నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తెస్తుంది. బహుళ జాతి కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీల మద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి మధ్యం షాపులలో సరఫరా చేస్తున్నారు. అన్ని షాపుల్లో ఇవి అంబాటులో ఉండేలా చేస్తున్నారు.

Liquor in AP  మధ్యం బ్రాండ్లు ఇప్పుడు షాపుల్లో..

నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తామన్న ప్రభుత్వ తమ హామీ నెరవేర్చుకుంటుంది. మధ్యం బ్రాండ్లు ఇప్పుడు షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ క్రమంలో నూతన ఎక్స్జైట్ పాలసీ ద్వారా మల్టీ నేషనల్ కంపెనీ బ్రాండ్లు అందుబాటులోకి తెస్తున్నారు. మధ్యం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ ఉన్న వాటిని వారికి అందుబాటులోకి తెస్తున్నారు.

Liquor in AP ఏపీలో మందుబాబులకు శుభవార్త కోరుకున్న మందు అందుబాటులోకి

Liquor in AP : ఏపీలో మందుబాబులకు శుభవార్త.. కోరుకున్న మందు అందుబాటులోకి..!

ఇంపీరియల్ బ్లూ మద్యం 60 వేల కేసులు షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. మెక్ డోనాల్ట్స్ 1 బ్రాండు 10 వేల కేసుల క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. మెక్ డోనాల్డ్స్ నుంచి మరో పదిరోజుల్లో లక్ష కేసులు ఏపీకి చేరనున్నాయని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అంతేకాఉ వీటితో పాటుగా యాంటిక్విటీ, ఓడ్కా, వాట్ 69, రాయల్ ఛాలెంజ్, బ్లాక్ డాగ్, జానీ వాకర్ రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ రకాలు మద్యం షాపులలో సిద్ధంగా ఉంటాయని అన్నారు.

Also read

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది