Liquor in AP : ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం అంతా నాసిరకమైన మద్యం అందుబాటులో ఉంచింది. అందుకే ప్రభుత్వం మారగానే బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు మొదలు పెట్టారు. సామాన్య ప్రజలకు కూడా వారు కోరుకున్న మద్యం లభించేలా చూస్తున్నారు. దాదాపు ఐదేళ్ల నుంచి ఎదుర్కొన్న ఈ పరిస్థితికి ఎండ్ కార్డ్ వేశారు. నాసిరకం, ఎక్కువ రేట్ల విక్రయాలు తొలగించి బ్రాండెడ్ మద్యం అందుబాటులోకి తెచ్చేలా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుతం కొత్త మద్యం పాలసీకి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమంలో ఏపీ ప్ర్భుత్వం అక్టోబర్ నుంచి కొత్త మద్యం విధానం అమలు చేసి తక్కువ ధరకే నాణ్యమైన మధ్యం అందుబాటులోకి తెస్తుంది. బహుళ జాతి కంపెనీలు, మల్టీ నేషనల్ కంపెనీల మద్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. ఇవి మధ్యం షాపులలో సరఫరా చేస్తున్నారు. అన్ని షాపుల్లో ఇవి అంబాటులో ఉండేలా చేస్తున్నారు.
నాణ్యమైన మద్యం అందుబాటులోకి తీసుకొస్తామన్న ప్రభుత్వ తమ హామీ నెరవేర్చుకుంటుంది. మధ్యం బ్రాండ్లు ఇప్పుడు షాపుల్లో అందుబాటులో ఉంచుతున్నారు. ఈ క్రమంలో నూతన ఎక్స్జైట్ పాలసీ ద్వారా మల్టీ నేషనల్ కంపెనీ బ్రాండ్లు అందుబాటులోకి తెస్తున్నారు. మధ్యం కొనుగోలు దారుల నుంచి డిమాండ్ ఉన్న వాటిని వారికి అందుబాటులోకి తెస్తున్నారు.
ఇంపీరియల్ బ్లూ మద్యం 60 వేల కేసులు షాపుల్లో అందుబాటులో ఉన్నాయి. మెక్ డోనాల్ట్స్ 1 బ్రాండు 10 వేల కేసుల క్వార్టర్ సీసాలు రాష్ట్రంలో విక్రయానికి సిద్ధంగా ఉన్నాయి. మెక్ డోనాల్డ్స్ నుంచి మరో పదిరోజుల్లో లక్ష కేసులు ఏపీకి చేరనున్నాయని అబ్కారీ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అంతేకాఉ వీటితో పాటుగా యాంటిక్విటీ, ఓడ్కా, వాట్ 69, రాయల్ ఛాలెంజ్, బ్లాక్ డాగ్, జానీ వాకర్ రెడ్ లేబుల్, బ్లాక్ లేబుల్ రకాలు మద్యం షాపులలో సిద్ధంగా ఉంటాయని అన్నారు.
Kadaknath Chicken : నాటు కోళ్ళ పెంపకం ఇప్పుడు ఎంత లాభదాయకమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు గ్రామాల్లో చిన్న, సన్నకారు…
Postal Scheme : కేంద్ర ప్రభుత్వానికి చెందిన తపాల వ్యవస్థ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పూర్వం ఇది కేవలం…
Health Benefits : లోటస్ (తామర) ప్రధానంగా ఆసియాలో పండించే మొక్క. ఈ మొక్క యొక్క భాగాలు మరియు దాని…
Vastu Tips : పురాణాల ప్రకారం దేవునితో పాటుగా పశుపక్షాధులను దైవంగా భావిస్తారు. అలాగే హిందూమతంలో వాటిని పూజించే సాంప్రదాయం…
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ECIL) హైదరాబాద్‌లో ఒక సంవత్సరం అప్రెంటీస్‌షిప్ శిక్షణ కోసం గ్రాడ్యుయేట్ ఇంజనీర్ అప్రెంటీస్…
Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే నవగ్రహాలలో అతి ముఖ్యమైన గ్రహం బృహస్పతి. సంపదకు విజ్ఞానానికి విద్య…
Success Story : ఇటీవలి కాలంలో ప్రతి ఒక్కరు కాస్త సృజనాత్మకతతో ఆలోచిస్తున్నారు. నాలుగు రూపాయలు సంపాదించాలనే ఆలోచన ప్రతి…
China Discovers : హునాన్ ప్రావిన్స్‌లో చైనా భారీ బంగారు నిల్వలను కనుగొంది. ఈ నిల్వల యొక్క అంచనా విలువ…
This website uses cookies.