Chandrababu Arrest : చంద్రబాబుకు మరో షాక్.. బెయిల్ పిటిషన్ విచారణ మరోసారి వాయిదా

Chandrababu Arrest : టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ లో ఉన్నారు. ఆయన మీద చాలా కేసులు నమోదయ్యాయి. పలు స్కామ్ లలో ఆయన పేరును సీఐడీ అధికారులు చేర్చారు. ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ముందు ఆయన పేరును చేర్చి అరెస్ట్ చేసి రిమాండ్ విధించారు. ఆ తర్వాత ఆయన రిమాండ్ పొడిగిస్తూ వెళ్తున్నారు కానీ.. ఇప్పటి వరకు ఆయన రిమాండ్ పూర్తి కాలేదు. మరోవైపు తనపై మోపిన అభియోగాలపై, పలు కేసుల్లో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు అప్పీల్ చేసుకున్నా కూడా ఆయనకు ముందస్తు బెయిల్ మాత్రం కోర్టులు మంజూరు చేయడం లేదు.

ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో కూడా చంద్రబాబు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దానికి సంబంధించిన విచారణ ఏపీ హైకోర్టులో సాగుతోంది. తాజాగా ఈ పిటిషన్ పై చంద్రబాబు తరుపు లాయర్లు బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై వెంటనే విచారణ చేయాలని ధర్మాసనాన్ని కోరారు. అయినా కూడా ఈ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు వాయిదా వేసింది. చంద్రబాబు బెయిల్ పిటిషన్ ను ఇప్పటికే ఏసీబీ కోర్టు కొట్టేయడంతో.. ఏపీ హైకోర్టులో ఆ తీర్పును చంద్రబాబు తరుపు లాయర్లు సవాల్ చేశారు. ఈనెల 12న బెయిల్ పిటిషన్ దాఖలు చేసినా విచారణ ప్రారంభం కాలేదు. ఇవాళ విచారణ జరగాల్సి ఉన్నా.. ఆధారాలు సమర్పించేందుకు చంద్రబాబు తరుపు న్యాయవాదులు ఏపీ హైకోర్టుకు ఇంకా సమయం కావాలని కోరారు. దీంతో చంద్రబాబు విచారణను ఈనెల 19కి ఏపీ హైకోర్టు వాయిదా వేసింది.

#image_title

చంద్రబాబును గత నెల సెప్టెంబర్ 9న ఏపీ సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నారు. చంద్రబాబును సీఐడీ అధికారులు జైలులోనే విచారిస్తున్నారు.

Recent Posts

Mahesh Babu Actress : పెళ్లే కాలేదు.. మ‌హేష్ హీరోయిన్ త‌ల్లి ఎలా అవుతుంది?

బాలీవుడ్ నటి అమీషా పటేల్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'కహో నా ప్యార్ హై' చిత్రంతో రాత్రికి రాత్రే…

1 hour ago

Rashmi Gautam Sudheer : సుధీర్‌తో గొడ‌వ‌ల విష‌యంలో కార‌ణం చెప్పిన ర‌ష్మీ గౌత‌మ్

Rashmi Gautam Sudheer : బుల్లితెర క్రేజీ జంట‌ల‌లో సుధీర్-ర‌ష్మీ గౌత‌మ్ జంట ఒక‌టి. వీరిద్దరూ కలిసి బుల్లితెరపై కనిపిస్తే…

2 hours ago

Prabha Heroine : నువ్వు వర్జినేనా .. ప్రభాస్ హీరోయిన్ కు దారుణమైన ప్రశ్న ..!

Prabha Heroine : సోషల్ మీడియా వేదికగా సినీ నటులు, అభిమానులతో నిత్యం ఇంటరాక్షన్ జరుపుతూ ఉంటారు. ఈ క్రమంలో…

3 hours ago

Caste Survey : కులగణన సర్వేలో మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పకపోతే అంతే సంగతి..!

Caste Survey : తొలిసారిగా దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అన్ని వర్గాల కుల గణన చేపట్టనున్నారు. ఇప్పటి వరకు ఎస్సీ…

5 hours ago

Anil Kumar Yadav : నేను ఎక్కడికీ పారిపోలేదు – వైసీపీ లీడర్ క్లారిటీ..!

Anil Kumar Yadav : నెల్లూరు జిల్లాలో మైనింగ్ మూసివేతపై మాజీ మంత్రి, వైసీపీ నేత అనిల్ కుమార్ యాదవ్…

6 hours ago

Feeding Cows : ఆవులకు ఆహారం తినిపించ‌డం వల్ల కలిగే జ్యోతిషశాస్త్ర ప్రయోజనాలు ?

Feeding Cows  : హిందూ సంస్కృతిలో ఆవులకు ఆహారం పెట్టడం లోతైన ఆధ్యాత్మిక మరియు జ్యోతిషశాస్త్ర ప్రాముఖ్యతను కలిగి ఉంది.…

7 hours ago

Jio : జియోలో అదిరిపోయే ఆఫ‌ర్..రోజు రూ.80కే రీఛార్జ్ ప్లాన్..!

Jio : ప్రస్తుత డిజిటల్ యుగంలో ఇంటర్ నెట్ మొబైల్ లేకుండా ఉండేవారు చాలా త‌క్కువే అని చెప్పాలి. జియో…

8 hours ago

Morning or Night Shower : ఉదయం స్నానం చేయాలా లేదా రాత్రి స్నానం చేయాలా? ఆరోగ్యానికి ఏది మంచిది?

Morning or night shower : ఇది మనలో చాలా మందికి రోజువారీ ఆచారం. ఉదయం స్నానం లేదా రాత్రి…

9 hours ago