
Balakrishna : బాలయ్యకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు..!
Balakrishna : 1983 నుంచి హిందూపురం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి ఓ కంచుకోటగా నిలుస్తోంది. నందమూరి బాలకృష్ణ 2014 నుంచి వరుసగా మూడుసార్లు ఇక్కడ విజయం సాధించారు. తాజాగా బాలయ్య చొరవతో నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భారీ నిధులు విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రోడ్ల విస్తరణ, తాగునీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి రూ.92.50 కోట్ల నిధులు కేటాయించారు.
Balakrishna : బాలయ్యకు బంపర్ ఆఫర్ ఇచ్చిన చంద్రబాబు..!
అంతేకాకుండా పట్టణానికి ఇంటర్నల్ తాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు మరో రూ.136 కోట్ల ప్రతిపాదనలు ఆమోదించబడ్డాయి.గుడ్డం కోనేరు అభివృద్ధికి అహుడా నిధుల నుంచి రూ.1.50 కోట్లు మంజూరు చేయాలని కూడా సీఎం ఆదేశించారు. ఈ నిధుల ద్వారా హిందూపురం పట్టణ రూపురేఖలు పూర్తిగా మారబోతున్నాయి.
నటసింహం బాలకృష్ణ రాజకీయ రంగంలో ప్రజల సమస్యల పరిష్కారానికి నిబద్ధతతో పని చేస్తూ , ప్రజల సమస్యలు తెలుసుకొని వెంటనే చర్యలు తీసుకునే బాధ్యతను టీడీపీ సమన్వయకర్త శ్రీనివాసరావు, పీఏ వీరయ్యలకు అప్పగించారు. మరోవైపు బాలయ్య తన సినీ కెరీర్‌లో కూడా దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ‘అఖండ 2’ సినిమా షూటింగ్‌లో బిజీ గా ఉన్నారు. దసరా కానుకగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
Garlic | చలికాలం వచ్చేసింది అంటే చలి, దగ్గు, జలుబు, అలసటలతో చాలా మందికి ఇబ్బందులు మొదలవుతాయి. ఈ సమయంలో…
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
This website uses cookies.