Pensioners : కొత్తగా పించను తీసుకునే వారికి శుభవార.. కావాల్సిన అర్హతలు, పత్రాలు ఇవే.. !
ప్రధానాంశాలు:
Pensioners : కొత్తగా పించను తీసుకునే వారికి శుభవార.. కావాల్సిన అర్హతలు, పత్రాలు ఇవే.. !
Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది. ఎంతోకాలంగా అక్కడ ప్రజలు ఎదురుచూస్తున్న కొత్త పింఛన్ కోసం ప్రభుత్వం కావాల్సిన మార్గాలను న్యాయపరమైన పంపిణీని నిర్ధారించడం జరుగుతుంది. కొత్త పెన్షన్లపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అర్జులైన వ్యక్తులు పించన్ కు దరఖాస్తు చేసుకునేలా ప్రభువం స్పష్టత ఇచ్చింది. కొత్త పించన్ మంజూరుతో పాటు అవసరమైన ప్రమాణాలు పాతించేలా అర్హులను గుర్తించడం అనర్హత ఉన్న వారిని తొలగించడం జరుగుతుంది.
Pensioners దరకాస్తు ప్రక్రియ
వచ్చే నెల నుంచి ప్రభుత్వం కొత్త పెన్షన్ ప్లాన్ ఏర్పాటు చేస్తుంది. వార్డు, గ్రామ సచివాలయాలు ఇంకా ఆన్ లైన్ ఫ్లాట్ ఫాం లో అప్లికేషన్ ను తీసుకుంటారు. ఈ ప్రక్రియలో నిష్పాక్షికత తో చేయనున్నారు.
ఇక పెండింగ్ లో ఉన్న అప్లికేషన్స్ సమస్యలు గుర్తించి వారికి కొత్త పెంచ కోసం అప్లై చేసుకునేలా చేస్తున్నారు. ఇప్పటికే కొత్త పెన్షన్ కోసం 2 లక్షల మంది దరకాస్తులు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రభుత్వ హయాంలో చాలామంది అనర్హులకు పించన్ మంజూరు చేయగా వారికి పెన్షన్ క్లోజ్ చేస్తున్నట్టు తెలుస్తుంది.
పెన్షన్ అప్లై చేసేందుకు అవసరాఇన పత్రాలు
సాఫీగా ప్రాసెసింగ్ చేసేలా, అప్లికేషన్ పత్రాలు సమర్పించాలి
అన్ని రకాల పెన్షన్ కోసం కావాల్సినవి
ఆధార్ కార్డ్
రేషన్ కార్డ్
బ్యాంక్ ఖాతా వివరాలు
ఫోన్ నంబర్
ఒకవేళ వితంతు పెన్షన్ అయితే దానికి
ఆధార్ కార్డ్
రేషన్ కార్డ్
బ్యాంక్ ఖాతా
భర్త మరణ ధృవీకరణ పత్రం
ఈ పత్రాలతో ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్లో కొత్త పెన్షన్ స్కీం కు అప్లై చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఏదైనా డౌట్ ఉంటే అప్లై చేసే దగ్గరే తమ అనుమానాలను నివృత్తి చేసుకోవడం మంచిది. AP, New Pensioners, Good News, Andhra Pradesh