Categories: andhra pradeshNews

Nara Lokesh Jr Ntr : ఎన్టీఆర్ ఫ్లెక్సీ ప‌ట్టుకొని అభిమానుల‌ని ఉత్సాహ‌ప‌రిచిన నారా లోకేష్‌.. వీడియో !

Nara Lokesh Jr Ntr : కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్‌ను ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. మల్లవల్లి పారిశ్రామికవాడలోని 75 ఎకరాల్లో ఈ ప్లాంట్ విస్తరించి ఉంది. ఈ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్. ఈ ప్లాంట్ ఏడాదికి 2400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది.

Nara Lokesh Jr Ntr : ఎన్టీఆర్ ఫ్లెక్సీ ప‌ట్టుకొని అభిమానుల‌ని ఉత్సాహ‌ప‌రిచిన నారా లోకేష్‌.. వీడియో !

Nara Lokesh Jr Ntr ఫ్యాన్స్ ఖుష్‌..

మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించడానికి ముందు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేశ్‌కు ఆశీర్వచనాలు అంజేశారు. మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి సమీక్ష మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉండవల్లి నివాసంలో సమీక్షించారు మంత్రి లోకేశ్.

కొద్ది రోజులుగా లోకేష్‌, ఎన్టీఆర్‌కి మ‌ధ్య విబేదాలు నెల‌కొన్నాయ‌ని జోరుగా ప్ర‌చారం నడిచింది. టీడీపీతో విభేదాలు ఉన్న‌ట్టు కూడా ప్ర‌చారం చేశారు. దానికి చెక్ పెట్టారు లోకేష్‌.కృష్ణా జిల్లా మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్కులో అశోక్ లేల్యాండ్ ప్లాంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నత‌ర్వాత నూజివీడు మండలం సీతారాంపురం వద్ద స్వాగతం పలికిన కార్యకర్తలకు జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీని చూపించి ఉత్తేజపరిచారు. ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ అవుతుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

4 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

4 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

4 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

4 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

4 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

1 month ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

1 month ago