Categories: andhra pradeshNews

Kodali Nani : బిగ్ బ్రేకింగ్‌.. కొడాలి నానికి గుండెపోటు..?

Kodali Nani : ఏపీ మాజీ మంత్రి, వైసీపీ Ysrcp  సీనియర్ నాయకుడు కొడాలి నాని తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గ్యాస్ట్రిక్ సమస్యతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ (ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ) ఆస్పత్రిలో చేరారు. అక్కడ వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు, ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించారు. దీంతో ఆయనను తక్షణమే ఐసీయూలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ వార్త రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.

Kodali Nani : బిగ్ బ్రేకింగ్‌.. కొడాలి నానికి గుండెపోటు..?

Kodali Nani హాస్పటల్ లో కొడాలి నాని.. ఆందోళనలో పార్టీ శ్రేణులు

కొడాలి నాని గత కొంతకాలంగా రాజకీయ కార్యక్రమాల్లో తక్కువగా కనిపిస్తున్నారు. ఆరోగ్య సమస్యల కారణంగా ఆయన రాజకీయాలకు కొంతకాలంగా దూరంగా ఉన్నారని సోషల్ మీడియాలో పలు వార్తలు వచ్చాయి. తాజాగా గుండెపోటు రావడంతో వైఎస్ఆర్‌సీపీ శ్రేణుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. పార్టీ శ్రేణులు, ఆయన అభిమానులు ఆయన ఆరోగ్య పరిస్థితిపై అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.

కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై ఆస్పత్రి వర్గాలు ఇంకా అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఆయన పరిస్థితి విషమంగా ఉందనే వార్తలు వస్తున్నాయి. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఉండటంతో త్వరలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, వైఎస్ఆర్‌సీపీ శ్రేణులు ప్రార్థనలు చేస్తున్నారు.

Recent Posts

Kannappa Movie Review : క‌న్న‌ప్ప మూవీ ఫ‌స్ట్‌ రివ్యూ అండ్ రేటింగ్‌..!

Kannappa Movie Review : తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో Kannappa Review పాపులర్ ప్రొడక్షన్ హౌస్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ,…

1 hour ago

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

3 hours ago

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…

3 hours ago

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

4 hours ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

5 hours ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

6 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

7 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

8 hours ago