
Lok Sabha Election Results : లోక్‌సభ ఎన్డీయే లీడ్.. ఏపీ టీడీపీ.. తెలంగాణా బీజేపీ...!
Lok Sabha Election Results : దేశవ్యాప్తంగా పార్లమెంట్, పలు రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. మరికొన్ని గంటల్లో ఎవరి భవిష్యత్ ఏంటో తేలిపోనుంది. ఏపీలో మరో ఐదేళ్లు ఎవరి పాలించనున్నారో స్పష్టం కానుంది. ఏపీ అసెంబ్లీ సహా దేశవ్యాప్తంగా మొత్తం 543 లోక్ సభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ప్రజలు తమ తీర్పును ఈవీఎంల్లో నిక్షిప్తం చేశారు…
ప్రజల మనసులు గెలుచుకుంది ఎవరు… అధికారంలోకి రానున్నది ఎవరనే విషయంలో క్లారిటీ రానుంది. కేంద్రంలో ఎవరు అధికారంలోకి రానున్నారు, ప్రధాని మోదీ హ్యాట్రిక్ కొడతారా అనేది మరికొన్ని గంటల్లో తేలిపోనుంది.
Lok Sabha Election Results : లోక్‌సభ ఎన్డీయే లీడ్.. ఏపీ టీడీపీ.. తెలంగాణా బీజేపీ…!
లోక్ సభ ఫలితాల్లో ఎన్డీయే హవా కనిపిస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు 263 స్థానాల్లో ఎన్డీయే అభ్యర్థులు లీడ్ లో ఉన్నారు. యూపీలోని వారణాసిలో మోదీ హవా కనిపిస్తోంది. ఇండియా కూటమి 103 స్థానాల్లో ఆధిపత్యంలో ఉంది. పోటీ చేసిన రెండు చోట్ల రాహుల్ గాంధీ ఆధిక్యంలో ఉన్నారు. బీజేపీ అభ్యర్థులు కంగనా రనౌత్(మొండి స్థానం), అన్నామలై (కోయంబత్తూరు) లీడ్ లో ఉన్నారు.
Heat Stroke : దేశవ్యాప్తంగా రోజు రోజుకు ఎండలు బాగా పెరుగుతున్నాయి. ఉష్ణోగ్రత కారణంగా వడగాలుల కూడా పెరిగింది. ఇటువంటి…
Ganji Benefits : వేసవి ఎండలు తీవ్రంగా మండుతున్న ఈ కాలంలో శరీరంలో నీరసం, అలసట, నిర్జలీకరణ సమస్యలు ఎక్కువగా…
Summer Health Drink : రోజూ మన భోజనంలో సలాడ్‌గా కనిపించే కీర దోసకాయను చాలామంది సాధారణ కూరగాయగా తీసిపారేస్తారు.…
Mint : వంటగదిలో పుదీనా వాసనంటే చాలా మందికి ఇష్టం. చట్నీలు, మజ్జిగ, షర్బత్‌లు వంటి ఎన్నో వంటకాల్లో పుదీనా…
TRS : తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావం నేపథ్యంలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు…
Kavitha : తెలంగాణ రాష్ట్ర సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గతంలో కేసీఆర్ నాయకత్వంలో జరిగిన పాలనపై తీవ్ర అసంతృప్తిని…
PM Kisan Maandhan : భారతదేశంలో వ్యవసాయం మీద ఆధారపడి జీవించే కోట్లాది మంది రైతులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత…
Rice Porridge : వేసవి కాలంలో ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో మన శరీరంపై ముఖ్యంగా జీర్ణవ్యవస్థపై గణనీయమైన ప్రభావం పడుతుంది.…
Sugarcane,lemon, coconut water : వేసవి మండిపోతున్న వేళ బయటికి అడుగు పెట్టగానే శరీరం నీరసంగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో…
Zodiac Signs : జ్యోతిష్యశాస్త్రంలో రాహు, కేతువులను నీడ గ్రహాలుగా పేర్కొంటారు. ఇవి మన జీవితంపై ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా…
Virat Kohli : క్రికెట్ ప్రపంచంలో రికార్డుల గురించి చర్చ జరిగినప్పుడల్లా, విరాట్ కోహ్లీ పేరు ఎప్పుడూ మొదటి స్థానంలో…
Double Bedroom Houses : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న డబుల్ బెడ్‌రూమ్ గృహాల పథకంపై కీలక మార్పులు చేపట్టింది.…
This website uses cookies.