Categories: andhra pradeshNews

Vemireddy Prashanti Reddy : జగన్ మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా? : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. వీడియో

Vemireddy Prashanti Reddy : కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి Vemireddy Prashanti Reddy మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారారు. అవినీతి, మహిళల పట్ల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తీరుపై ఆమె ఘాటు విమర్శలు చేశారు. “మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు?” అంటూ ఆమె ప్రశ్నించడం, మహిళల పట్ల అగౌరవాన్ని ఏమాత్రం సహించబోమన్న స్పష్టమైన సంకేతం ఇచ్చింది. అధికారాన్ని విమర్శించినంత మాత్రాన నాయకులు మహిళలను వ్యక్తిగత స్థాయిలో అవమానించడం ఏమిటి? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Vemireddy Prashanti Reddy : జగన్ మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా? : ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.. వీడియో

Vemireddy Prashanti Reddy “మహిళలు ఏం తప్పు చేశారని మీ నాయకులు మమ్మల్ని అవమానిస్తున్నారు.. జగన్..? – ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

“మీ ఇంట్లో వాళ్ల గురించి ఇలానే మాట్లాడితే ఊరుకుంటారా?” అనే ఆమె సూటిగా ప్రశ్నించింది. జగన్ తీరు పై ఆమె బాణం విల్లు వంటి పదునైన వ్యాఖ్యలు చేసింది. మహిళలను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడిన నాయకులపై జగన్ చర్య తీసుకోలేకపోవడమే కాదు

వారిని ప్రోత్సహించడం నిజంగా బాధాకరమని ఆమె అన్నారు. తనకు రాష్ట్రవ్యాప్తంగా అండగా నిలిచిన ప్రతీ వ్యక్తికి కృతజ్ఞతలు తెలిపిన ప్రశాంతి, “ఇది మా పార్టీకి, మా నాయకత్వానికి దక్కిన గౌరవం” అని వ్యాఖ్యానించారు. మహిళల హక్కులు, గౌరవం కోసం తానెప్పటికీ వెనక్కి తగ్గబోనని ఆమె స్పష్టం చేశారు. మహిళా ఎమ్మెల్యేగా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ, పార్టీ అంతర్గత వ్యవహారాలను ప్రశ్నించడంలో ఆమె చూపిన ధైర్యం రాజకీయ శ్రేణుల్లో చర్చకు దారి తీస్తోంది.

Recent Posts

Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం నూతన కమిటీని సన్మానించిన పరమేశ్వర్ రెడ్డి

Parameshwar Reddy : నాచారం మహంకాళి దేవాలయం అభివృద్ధికి నూతనంగా ఎన్నికైన ఛైర్మెన్ ధర్మ కర్తలు బాధ్యతతో కృషి చేయాలని…

26 minutes ago

Parameshwar Reddy : విద్యార్థులకు నోట్ బుక్స్ పంచిన పరమేశ్వర్ రెడ్డి..!

Parameshwar Reddy : ఈరోజు గురుపౌర్ణమి guru purnima సందర్భంగా సీనియర్ Congress కాంగ్రెస్ నాయకులు పడమటి మల్లారెడ్డి ఆధ్వర్యంలో శ్రీ…

1 hour ago

Mohan Babu : తండ్రి చ‌నిపోతే త‌న స్కూల్‌లో చ‌దివించిన మోహ‌న్ బాబు.. స్టార్ హీరోయిన్‌గా.. కోట్లు సంపాదిస్తుంది తెలుసా..?

Mohan Babu : టాలీవుడ్‌లో విలక్షణ నటుడిగా, విలన్‌గా, కమెడియన్‌గా, హీరోగా ఎన్నో మైలురాయిలను చేరుకున్న కలెక్షన్ కింగ్ మోహన్…

2 hours ago

Husband Wife : భ‌ర్త భార్య.. ఓ దొంగాట‌.. ఆశ్చ‌ర్యంలో ప్ర‌జ‌లు..!

Husband Wife : దంపతులు అంటే సమాజానికి ఆదర్శంగా ఉండాలి. ప్రేమ, బాధ్యత కలగలిపిన బంధంగా ఉండాలి. కానీ విశాఖపట్నం…

3 hours ago

Shubman Gill : బాగుంది రా మామా.. తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి ప్ర‌శంసించిన గిల్.. వీడియో వైర‌ల్‌..!

Shubman Gill :  india vs England లార్డ్స్ వేదికగా భారత్,  ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న Test Match మూడో…

3 hours ago

Nirmala Sitharaman : రూ.21,000 పెట్టుబడి పెడితే నెలకు రూ.15 లక్షలు.. పథకంపై కేంద్రం క్లారిటీ..!

Nirmala Sitharaman :  సోషల్ మీడియాలో Social Media ఇటీవల కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరుతో ఒక…

4 hours ago

Samantha : సమంత జోకర్ బటన్.. అంత మాట అనేశాడేంటి..?

Samantha : తొలుత మోడ‌ల్‌గా వ‌చ్చిన శోభిత ధూళిపాళ్ల sobhita dhulipala ఆ త‌ర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టింది. ‘రామన్…

6 hours ago

Father : అక్రమ సంబంధం కేసు .. వామ్మో రాజమౌళి సినిమాలో కూడా ఇలాంటి ట్విస్ట్ లు ఉండవు

Father : ఏ తండ్రైన తన పిల్లల కోసం కాయ కష్టం చేసి, ఎలాంటి ఇబ్బందులు రానివ్వకుండా కాపాడతాడు. అయితే…

7 hours ago