Categories: andhra pradeshNews

Group 2 Exam Center : త‌ల‌పై జీల‌క‌ర్ర బెల్లం.. పెళ్లి బ‌ట్ట‌ల్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంట‌ర్‌కి న‌వ వ‌ధువు.. వీడియో !

Group 2 Exam Center  : అనేక గంద‌ర‌గోళాల మ‌ధ్య APPSC ఏపీ లో గ్రూప్ 2 మెయిన్స్ Group2 పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా 175 సెంటర్లలో ఈ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. అయితే ఈ పరీక్షకు ఓ నవవధువు తలపై జీలకర్ర , బెల్లంతో ..కళ్యాణం చీరతో హాజరుకావడంతో అందరూ చాలా ఆసక్తిగా ఆమెను చూశారు. తిరుపతిలో పద్మావతి మహిళా డిగ్రీ కాలేజీ లో ఈ సీన్ కనిపించింది.

Group 2 Exam Center : త‌ల‌పై జీల‌క‌ర్ర బెల్లం.. పెళ్లి బ‌ట్ట‌ల్లోనే గ్రూప్ 2 ఎగ్జామ్ సెంట‌ర్‌కి న‌వ వ‌ధువు.. వీడియో !

Group 2 Exam Center  పెళ్లి బ‌ట్ట‌ల్లోనే..

తిరుపతి Tirupati కి చెందిన నమితకు ఈ రోజు తెల్లవారుజామున పెళ్లైంది. ఉదయాన్నే పరీక్ష ఉండడంతో తలపై జీలకర్ర బెల్లం , పెళ్లి బట్టలతో ఎగ్జామ్ సెంటర్ కు వచ్చేసింది. ఫ్రెండ్స్ , ఫ్యామిలీ మెంబర్స్ ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఉద‌యాన్నే ప‌రీక్ష ఉండ‌డంతో త‌ల‌పై జీల‌క‌ర్ర బెల్లం, పెళ్లి దుస్తుల‌తోనే ఎగ్జామ్ సెంట‌ర్‌కు వ‌చ్చేసింది. స్నేహితులు, కుటుంబ స‌భ్యులు ఆమెకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

కాగా, రోస్టర్‌ విధానంలో ఉన్న తప్పులను సవరించాలని కోరుతూ గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థులు రాష్ట్రంలోని పలుచోట్ల ఆందోళనలు నిర్వహించిన విష‌యం తెలిసిందే.ఈ రోజు వివాహం చేసుకుని నేరుగా పరీక్షా కేంద్రానికి వెళ్లిన నమిత. ఫోటోలు, వీడియో లు వైరల్ గా మారాయి.రాష్ట్రంలో ఎమ్మెల్సీ MLC ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున, గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయాలు తీసుకోలేమని ఏపీపీఎస్సీ స్పష్టం చేసింది.

Recent Posts

Ayurvedic Drinks : ఈ డ్రింక్స్ తో.. మీ కాలేయాన్ని.. 100 సంవత్సరాలపాటు పదిలంగా కాపాడుకోండి…?

Ayurvedic Drinks : శరీరానికి గుండె ఎంత ముఖ్యమో కాలేయం కూడా అంతే ముఖ్యం. ఆలయం పనితీరు సరిగ్గా ఉంటేనే…

52 minutes ago

Arya 3 Movie : ఈసారి ఆర్య 3 లో అల్లు అర్జున్ ఉండకపోవచ్చు..? దిల్ రాజు

Arya 3 Movie : టాలీవుడ్‌కు ఎన్నో విజయవంతమైన సినిమాలను అందించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు, తన కుటుంబ…

2 hours ago

OCD అంటే ఏమిటి…ఈ వ్యాధి గురించి మీకు తెలుసా… దీని లక్షణాలు ఉన్నాయా… అసలు ఎందుకు వస్తుంది…?

OCD : ఈ వ్యాధి మనలో చాలామందికి ఉంటుంది. తరచుగా ఏదైనా చెడు జరుగుతుందని భయపడుతూ ఉంటారు. డోర్ లాక్…

3 hours ago

SSC CHSL Recruitment 2025 : ఇంట‌ర్ అర్హ‌త‌తో 3000 భారీ ఉద్యోగావ‌కాశాలు..!

SSC CHSL Recruitment 2025 : స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (CHSL) 2025…

4 hours ago

ABC Drinks : ఈ జ్యూస్ ని ఒక నెల రోజులు తాగండి… A టూ Z రోగాలన్ని ఫటా ఫట్…?

ABC Drinks : ఈ జ్యూస్ తాగితే, A నుంచి Z వరకు, అంటే అన్ని రోగాలకు దివ్య ఔషధం.…

5 hours ago

Vastu Tips : మీ ఇంటి తులసి మొక్కలో ఈ మార్పులు కనిపించినట్లయితే… త్వరలో కుబేరులు అవుతారని

Astrology Tips : మన హిందూ ధర్మ శాస్త్రంలో తులసి మొక్క అతి పవిత్రమైనదిగా భావిస్తారు. ఆధ్యాత్మిక చింతనతో భావిస్తారు.…

6 hours ago

Esha Gupta : స్టార్ క్రికెటర్ తో డేటింగ్ పై ఇషా గుప్తా క్లారిటీ

Esha Gupta  : బాలీవుడ్‌ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్‌ అయ్యింది. గతంలో టీమిండియా…

14 hours ago

Chandrababu : నా జీవితంలో ఎంతో మంది సీఎం ల‌ను చూశాను కానీ జగన్ లాంటి వ్యక్తిని చూడలేదు : చంద్రబాబు.. వీడియో

Chandrababu : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…

15 hours ago