Pawan Kalyan : నాగబాబు మంత్రి పదవి ఆపింది నేనే పవన్ కళ్యాణ్..!
Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన చారిత్రక చిత్రం hari hara veera mallu హరిహర వీరమల్లు ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ట్రైలర్, పాటలు, ప్రీ-రిలీజ్ ఈవెంట్ వంటి ప్రచారాలతో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రాజకీయ వ్యవహారాలు, ఇటు సినిమా షూటింగ్లతో బిజీ బిజీ గా గడుపుతున్నాడు. ఇక వీరమల్లు సినిమాకు ప్రమోషన్ చేస్తున్న తీరు అభిమానుల్లో ప్రత్యేక ఉత్సాహాన్ని కలిగిస్తోంది. ఈ నేపధ్యంలో ఓ ప్రముఖ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న పవన్ కళ్యాణ్, తన రాజకీయ నిర్ణయాల్లోని కొన్ని ముఖ్యమైన విషయాలు బయటపెట్టారు.
Pawan Kalyan : నాగబాబు మంత్రి పదవి ఆపింది నేనే పవన్ కళ్యాణ్..!
ఇంటర్వ్యూలో భాగంగా ఎమ్మెల్సీ పదవిలో ఉన్న జనసేన నేత నాగబాబు కు మంత్రి పదవి ఇవ్వాలన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సూచనపై పవన్ స్పందించారు. అయితే తానే స్వయంగా ఆ పదవికి అడ్డుపడ్డానని వెల్లడించారు. కారణంగా ఇతర పార్టీల అభిప్రాయాలు, మంత్రి పదవికి అవసరమైన వ్యూహాత్మక సమీకరణలు, అలాగే బాధ్యతల పంపిణీ వంటి అంశాలను పేర్కొన్నట్లు తెలిపారు.
“ఎప్పుడు నాగబాబును మంత్రిగా చూస్తాం” అనే ప్రశ్నకు పవన్ స్పష్టంగా స్పందించకుండా, “ఇప్పుడే చెప్పలేం” అని సమాధానమిచ్చారు. ఇది ఆయన రాజకీయ వ్యవహారాల పట్ల చూపిస్తున్న పారదర్శకతకు సూచనగా మారింది. మున్ముందు మంత్రివర్గ విస్తరణలో నాగబాబుకు అవకాశం కలిగే అవకాశాలు ఉన్నప్పటికీ, నిర్ణయం సమయానుకూలంగా తీసుకుంటామని సంకేతాలు ఇచ్చారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశంగా మారాయి.
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
Bigg Boss 9 | ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ లాంచ్‌కు సమయం…
This website uses cookies.