Categories: andhra pradeshNews

Sankranti Festival : సంక్రాంతి కి కొడి పందేలు చూశారు… కానీ కొత్త‌గా పందులతో పందేలు.. వీడియో..!

Sankranti Festival : సంక్రాంతి పండ‌గ అంటే మ‌న‌కి గుర్తుకు వ‌చ్చేది భోగి మంట‌లు, గాలి ప‌టాలు ఎగ‌రేయ‌డం కాదు. స‌రికొత్త‌గా పందేల ఆట కూడా జ‌రుగుతుండ‌డం మ‌నం చూస్తూ ఉన్నాం.సాధారణంగా సంక్రాంతి అంటే ముందుగా గుర్తొచ్చేది కొడి పందేలు. కానీ హైకోర్టుతో పాటు, ఏపి ప్రభుత్వం ఈ కోడి పందేలపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. కోడి పందేలకు బదులు వినూత్నంగా పందుల పందేలను ఏర్పాటు చేశారు. ఈ పందేలను చూడటానికి జిల్లా ప్రజలే కాదు పక్క జిల్లాల ప్రజలు కూడా తరలి వ‌స్తుంటారు. అయితే కోడి పందాలకు ఏ మాత్రం తగ్గకుండా తాడేపల్లిగూడెం కుంచనపల్లి గ్రామంలో వరాహ పోటీలు నిర్వహణ జ‌రిగింది.

Sankranti Festival : సంక్రాంతి కి కొడి పందేలు చూశారు… కానీ కొత్త‌గా పందులతో పందేలు.. వీడియో..!

Sankranti Festival  : వినూత్న పందేలు..

తాజాగా పందుల పోటీలకు పందెం రాయుళ్లు పోటెత్తారు. వరహాల పందాలపై కోట్ల రూపాయలు బెట్టింగులు జ‌రిగాయి. పందుల పోటీలు నిర్వహించడం తమ తరతరాల ఆచారం అంటున్న నిర్వాహకులు చెబుతారు. ఈ పందేలను జేసి దివాకకర్ రెడ్డి దగ్గరుండి జరిపించారు. ఈ సందర్భంగా ప్రజలను కంట్రోల్ చేస్తూ కర్ర చేత పట్టుకుని హల్ చల్ చేశారు జేసి. ఇప్పుడు ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైర‌ల్‌గా మారుతన్నాయి.

అయితే పందులు పోటీలు అనేది, పందుల మధ్య నిర్వహించే పోటీలు. సంక్రాంతి వంటి పండుగల సమయంలో పందుల పోటీలు నిర్వహిస్తారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాలో ఎక్కువ‌గా పందుల పోటీలు నిర్వ‌హిస్తుంటారు. రాజుల కాలంలో పందుల పోటీలు నిర్వహించేవారని గిరిజనులు చెబుతున్నారు.సంక్రాంతి సమయంలో కోడి పందేలకు బదులు పందుల పోటీలు నిర్వహిస్తారు. ఇక ఈ సారి ప‌డ‌వ‌ల పోటీలు కూడా జ‌రిగాయి. ఒక కిలోమీటర్ డ్రాగన్ పడవల రేస్ ఫైనల్స్ లో యువతులు మూడు జట్లుగా తలపడ్డారు. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు జిల్లా, జంగారెడ్డి గూడెం జట్లు ఫైనల్ లో తలపడ్డాయి. సర్ ఆర్థర్ కాటన్ గోదావరి ట్రోఫీ పేరుతో ఏపీ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన పడవల పోటీలు తీవ్ర ఉత్కంఠ మధ్య కొనసాగాయి. గత మూడు రోజులుగా గోదావరి ప్రధాన కాల్వలో ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ జరిగాయి. 11 జిల్లాలకు చెందిన 180 క్రీడాకారులు, 12 జట్లు పోటీ పడ్డాయి.

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

2 hours ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

4 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

5 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

6 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

7 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

8 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

9 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

10 hours ago