
Tirumala Laddu : దేవుడి లడ్డూతో రాజకీయాలా.. నేతల్లో ఆందోళన మొదలు..!
Tirumala Laddu : తిరుమల లడ్డూ వివాదం పెను దుమారంగా మారింది. ఇది పూర్తిగా రాజకీయ అంశంగా మారింది. లడ్డులో కలీ నెయ్యి వాడారన్న వార్త ఏపీ సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా సంచలనం రేపాయి. ఎంతోమంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. హిందూ ధార్మిక సంఘాలు ఈ విషయంపై పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరమ పవిత్రంగా భావించే తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో ఇంత తప్పిదం ఎలా జరిగిందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఐతే అసలు ఇష్యూ వదిలి దీన్ని రాజకీయం చేస్తూ ప్రజలని మరింత ఇబ్బందికి గురి చేస్తున్నారు. తిరుమల లడ్డూ వివాదం ఇప్పుడు ఏపీలో ఒక పెద్ద రాజకీయ అంశంగా మారింది. వారి రాజకీయాల్లోకి తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని లాగారు. తిరుమల దశనంలో రాజకీయ నాయకులు కూడా ఎక్కువ పాల్గొంటారు. తాజా పరిణాలు చూసి నేతలు కూడా ఆందోళన చెందుతున్నారు. స్వామి వారితో రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని కొందరు అంటున్నారు.
లడ్డూ వివాదంపై కొందరు నేతలు మాట్లాడటానికి ముందుకు రావట్లేదు. అధికార పక్షంలో మంత్రులు కూడా వెనక్కి తగ్గుతున్నారు. ప్రతి పక్షం సైతం అలానే ఉన్నారు. నెయ్యిలో జంతు కొవ్వు కలిసిందని అధికారం పక్షం ఆరోపిస్తుంటే వైసీపీ దీన్ని ఖండిస్తుంది. ఐతే వైసీపీ అన్యమత ప్రచారం లో భాగంగా వారిపై ఈ ముద్ర పడింది. అందుకే ఆ పార్టీలో ఉన్న శ్రీవారి భక్తులు నేతలు భయ పడుతున్నారు.
Tirumala Laddu : దేవుడి లడ్డూతో రాజకీయాలా.. నేతల్లో ఆందోళన మొదలు..!
ల్యాబ్ లో టెస్ట్ చేసి నిర్ధారణ చేశారని చెబుతున్నారు. విపక్షం మాత్రం అందుకు అంగీకరించడం లేదు. జగన్ కనీసం దానిపై విచారం వ్యక్తం చేయడం లేదు. రాజకీయ కుట్రలో భాగంగా ఇదంతా చేశారని అంటున్నారు. దీనిపై నేతలు మాట్లాడేందుకు అంగీకరించడం లేదు. ఈ విషయంపై ముగింపు ఎప్పుడు ఉంటుందో కానీ తిరుమల లడ్డూ వివాదంపై ప్రతిది వైసీపీ టార్గెట్ గానే అధికార పక్షం వ్యాఖ్యలు ఉన్నాయి.
Mushroom Farming : నేటి జనరేషన్‌లో యువత కేవలం ఐటీ ఉద్యోగాల IT Jobs వెంట పడకుండా, వినూత్నమైన ఆలోచనలతో…
Supreme Court Recruitment 2026 : దేశ అత్యున్నత న్యాయస్థానం అయిన Supreme Court of India 2026 సంవత్సరానికి…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలోని కాలనీల అభివృద్ధి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్…
Today Gold Silver Rates 22 Feb 2026 : దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు సామాన్యులకు చుక్కలు…
Kiwi Fruit : ప్రపంచవ్యాప్తంగా సూపర్ ఫుడ్‌గా గుర్తింపు పొందిన కివి పండు పోషకాల భాండాగారంగా నిలుస్తోంది. ఆకుపచ్చని గుజ్జు,…
Chicken and Mutton Liver : మటన్, చికెన్ అనగానే నాన్‌వెజ్ ప్రియుల నోట్లో నీళ్లు ఊరుతాయి. ముఖ్యంగా కోడి…
Chanakya Niti : భారతీయ ఆలోచనా సంప్రదాయంలో విశిష్ట స్థానం సంపాదించిన ఆచార్య చాణక్యుడు తన నీతి బోధనల ద్వారా…
T20 World Cup 2026 : టీ20 ప్రపంచ క్రికెట్ Cricket వేడుకగా కొనసాగుతున్న T20 World Cup 2026…
Allu Sirish Marriage : అల్లు శిరీష్ మరియు నయనికల వివాహ వేడుక కేవలం అల్లు కుటుంబానికే పరిమితం కాకుండా,…
Telangana : తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లా కాంగ్రెస్ కమిటీ Congress (డీసీసీ) అధ్యక్షులకు ఈ రోజు నుంచి మార్చి…
Revanth reddy : తెలంగాణలో Telangana స్థానిక సంస్థల వ్యవస్థను ప్రక్షాళన చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు నడుం…
Thumukunta : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని తూంకుంట డబుల్ బెడ్ రూమ్ కాలనీ వాసుల దీర్ఘకాల స్వప్నం…
This website uses cookies.