Posani Murali Krishna : రాజంపేట సబ్ జైలుకు పోసాని మురళీకృష్ణ.. ఖైదీ నెంబర్ ఎంతంటే..?
Posani Murali Krishna : సినీ నటుడు పోసాని మురళికృష్ణకి Posani Murali Krishna రైల్వే కోడూరు కోర్టు Railway Kodur Court 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో కొద్దిసేపటి క్రితం పోలీసులు ఆయనను రాజంపేట సబ్ జైలుకు తరలించారు. పోసానిని కస్టడీకి కోరుతూ ఈరోజు పోలీసులు పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కాగా, ఆయన రిమాండ్ రిపోర్టులో పోలీసులు సంచలన విషయాలను వెల్లడించారు. పోసాని తన వ్యాఖ్యలతో కులాల మధ్య చిచ్చు పెట్టారని పోలీసులు అభియోగాలు మోపారు. అలాగే ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ Deputy CM Pavan Kalyan, ఆయన కుటుంబాన్ని నోటికి వచ్చినట్లుగా దూషించారని తెలిపారు.
Posani Murali Krishna : రాజంపేట సబ్ జైలుకు పోసాని మురళీకృష్ణ.. ఖైదీ నెంబర్ ఎంతంటే..?
దీంతో పాటు సినీ పరిశ్రమకు ఓ కులాన్ని ఆపాదించారని పేర్కొన్నారు. ప్రస్తుతం మంత్రి నారా లోకేశ్ Minister Nara Lokesh ను అసభ్య పదజాలంతో దూషించారని పేర్కొన్నారు. మహిళలు అని కూడా చూడకుండా కించపరిచేలా మాట్లాడారని, నంది అవార్డు కమిటీ Nandi Award Committee పై కులం పేరుతో దూషించారని పోలీసులు తమ రిమాండ్ రిపోర్టు లో వెల్లడించారు. నంది అవార్డుల కమిటీపై కులం పేరిట అసభ్యకర వ్యాఖ్యలు చేశారని, నారా లోకేశ్‌ను అసభ్య పదజాలంతో తిట్టారని వెల్లడించారు. దళితుల్ని కించపరిచేలా, విద్వేషాలు రెచ్చ గొట్టేలా పోసాని వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. విచారణకు పోసాని సహకరించలేదని పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొన్నారు. అదేవిధంగా పోసానిపై ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 14 కేసులు నమోదైనట్లు తెలిపారు.
పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు బుధవారం నాడు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. గురువారం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పీఎస్‌లో జిల్లా ఎస్పీ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సుమారు 9 గంటల పాటు విచారించిన పోలీసులు రాత్రి జడ్జి ముందు హాజరుపరిచారు.
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్‌కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
Free AI Course : ఇప్పటి కాలంలో విద్య కేవలం పుస్తకాలకే పరిమితం కాకుండా, టెక్నాలజీపై ఆధారపడుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్…
Good News from the Central Government for the Common Man : దేశంలో పండుగల సీజన్ సమీపిస్తున్న…
Wheat Distribution in Ration Card Holders : ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంపై దృష్టి సారించి, కొత్త…
CPI Narayana Controversial Comments On Pawan Kalyan : సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మరోసారి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ…
FASTag Annual Pass | దేశవ్యాప్తంగా నేషనల్ హైవేలు, ఎక్స్‌ప్రెస్‌వేలలో ప్రయాణించే వాహనదారుల కోసం ఫాస్ట్ ట్యాగ్ వార్షిక పాస్…
Heart Attack | స్థానిక టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నీలో విషాద ఘటన చోటు చేసుకుంది. ఓ బ్యాటర్ సిక్స్ బాదిన…
Samantha- Naga Chaitanya | టాలీవుడ్‌లో ఓ కాలంలో ఐకానిక్ జోడీగా వెలిగిన నాగచైతన్య – సమంత ప్రేమించి పెళ్లి…
This website uses cookies.