Sake Sailajanath : డీపీకు అసలు వారసుడు ఎవరు? సాకే శైలజానాథ్ సెటైర్లు
Sake Sailajanath : తెలుగుదేశం పార్టీ కి అసలు వారసత్వం ఎవరిది అనే చర్చ మళ్లీ వేడెక్కుతోంది. ఎన్టీఆర్ స్థాపించిన పార్టీకి ఇప్పుడు ఎవరు అసలైన వారసుడో అనే దానిపై సోషల్ మీడియా వేదికగా తీవ్ర వ్యాఖ్యలు వెల్లువెత్తుతున్నాయి. “దబిడి దిబిడి” అంటున్న వ్యక్తి నిజమైన వారసుడా? లేక మరోవైపు మరో మహిళా నేత మరో పార్టీలో అధ్యక్ష పదవిని ఎప్పుడు తీసేస్తారోనన్న భయంతో ఉండటం పార్టీ వర్గాల్లో గుసగుసలు రేపుతోంది. ఈ నేపథ్యంలో # Jr NTR పేరును తెరపైకి తెచ్చారు. అతడే అసలైన వారసుడా? కాదా? అని ఇప్పటికీ పార్టీ వర్గాల్లో స్పష్టత లేకపోవడం గమనార్హం.
Sake Sailajanath : డీపీకు అసలు వారసుడు ఎవరు? సాకే శైలజానాథ్ సెటైర్లు
సినీ నటుడు, స్వర్గీయ ఎన్టీఆర్ మనవడు అయిన Jr. NTR తెలుగుదేశం పార్టీపై తన అనుబంధాన్ని కొన్నిసార్లు బయటపెట్టినా, రాజకీయంగా పూర్తిగా పార్టీకి దూరంగా ఉన్నారు. కానీ ఆయన పేరును తరచూ వారసత్వం చర్చలో ప్రస్తావించటం అనుమానాలను పెంచుతోంది. మరోవైపు ఎన్టీఆర్ కుమార్తె, ప్రస్తుతం బీజేపీలో ఉన్న పురంధేశ్వరి పై చర్చలు కూడా తారాస్థాయికి చేరుతున్నాయి. పార్టీలో ఆమెకున్న రాజకీయ భవిష్యత్తు ఏమిటన్న ప్రశ్నలు టీడీపీ భవిష్యత్తు నాయకత్వంపై అనిశ్చితిని పెంచుతున్నాయి.
ఈ క్రమంలో టీడీపీకి అధ్యక్ష పదవి చేపట్టిన చంద్రబాబు పట్ల ఎన్‌టీఆర్ అభిమానులు, పాత వర్గాలు ప్రశ్నలు సంధించడం మొదలైంది. “ఎన్టీఆర్‌ను సీఎం పదవి నుండి తొలగించిన వారే ఇప్పుడు ఎన్టీఆర్ పెట్టిన పార్టీకి నాయకులు కావడం టీడీపీ నమ్మిన వారికి బాధ కలగడం లేదా?” అంటూ శైలజానాథ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సెన్సేషన్ అయిపోయాయి. ఈ వ్యాఖ్యలతో టీడీపీలోని అంతర్గత పోరు, వారసత్వ సంక్లిష్టత మళ్లీ వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ ఆశయాలను నమ్మినవారు ఎవరు? పార్టీ భవిష్యత్తు ఎవరి చేతుల్లో ఉండాలి? అనే ప్రశ్నలు సమాధానాల కోసం ఎదురు చూస్తున్నాయి.
Biryani |బిర్యానీ అంటే నాన్ వెజ్ ప్రియులకి కన్నుల పండుగే. కానీ, తాజాగా హైదరాబాద్ ముషీరాబాద్‌లో ఓ రెస్టారెంట్లో చోటుచేసుకున్న…
Pawan Kalyan | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటోను ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ…
UPI |భారతదేశంలో డిజిటల్ చెల్లింపులకు రూపురేఖలు మార్చిన యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ (UPI) రికార్డులు తిరగరాసింది. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్…
Trisha | దుబాయ్ వేదికగా ఇటీవల నిర్వహించిన సైమా అవార్డుల వేడుకలో పాల్గొన్న సౌత్ క్వీన్ త్రిష మరోసారి ఫ్యాషన్, సినిమా…
Walking | ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతిరోజూ నడక తప్పనిసరి అని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా రోజుకు 10 వేల అడుగులు నడవడం…
Cholesterol | శరీరంలో LDL (చెడు కొలెస్ట్రాల్) స్థాయులు పెరగడం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తుంటారు. ఇది గుండె సంబంధిత వ్యాధులకు ప్రధాన…
I Phone 17 | టెక్ దిగ్గజ సంస్థ యాపిల్ తన లేటెస్ట్ ఐఫోన్ మోడల్ ఐఫోన్ 17ను తాజాగా…
Dizziness causes symptoms | చాలా మందికి ఆకస్మాత్తుగా తలతిరిగిన అనుభవం వస్తుంది. లేచి నిలబడినప్పుడు, నడుస్తున్నప్పుడు లేదా తల తిప్పిన…
This website uses cookies.