Bandaru Sravani : పబ్ కి వెళ్తేే తప్పేంటి..? టీడీపీ మహిళా నాయకురాలు...!
Bandaru Sravani : ఆంధ్ర రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నేతల గురించి పలు రకాల వార్తలు జోరుణ ప్రచారం జరుగుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో రాజకీయాల్లోకి సింగనమల టీడీపీ అభ్యర్థి గా ఎంట్రీ ఇచ్చి వైసీపీ పార్టీ చేతిలో ఓడిపోయినటువంటి బండారు శ్రావణి గురించి ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీకి సంబంధించి నటువంటి కొందరు ఆకతాయిలు బండారు శ్రావణి కి సంబంధించినటువంటి పర్సనల్ ఫొటోస్ ను బయట పెట్టడం జరిగింది. అయితే బండారు శ్రావణి ఓ పబ్ లో యాంకర్ ప్రదీప్ తో కలిసి దిగినటువంటి ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసి విపరీతమైన ట్రోల్స్ చేస్తున్నారు. అయితే ఈ విధంగా చేయడం వలన రాజకీయాల్లో ఇది ఏ విధమైన పోకడలకు దారితీస్తుంది అనే దాని పై ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఇక పూర్తి వివరాల్లోకి వెళ్లినట్లయితే బండారు శ్రావణి యాంకర్ ప్రదీప్ తో దిగినటువంటి ఫోటోలను చూపిస్తూ ఆమె చేయకూడని తప్పేదో చేసేసినట్లుగా ప్రచారాలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి రాజకీయ నేతలైన సినీ సెలబ్రిటీలైన వారికంటూ పర్సనల్ లైఫ్ అనేది కచ్చితంగా ఉంటుంది. సోషల్ లైఫ్ అనేది కచ్చితంగా ఉంటుంది. ఇక పబ్ కు వెళ్లడం అనేది పెద్ద తప్పు అనే విషయంగా చూపిస్తూ మీ రాజకీయాలకు దీనిని అడ్డుగా వాడుకోవడం అనేది దిగజారిన రాజకీయాలను గుర్తు చేస్తుందంటూ పలువురు విశ్లేషకులు తెలియజేస్తున్నారు.అయితే ఎలాంటి రాజకీయ బ్యాక్ గ్రౌండ్ లేకుండా పార్టీలోకి వచ్చి స్టాండర్డ్ గా నిలబడిన మహిళ బండారు శ్రావణి. దళిత మహిళగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు సంపాదించుకొని రాజకీయాల్లో కొనసాగుతున్నారు.
అయితే ప్రస్తుతం రాజకీయాలు గమనించినట్లయితే దళితులను తొక్కేస్తున్నారు అని చెప్పాలి. ఆ విధంగా ఈ బండారు శ్రావణి ని కూడా తొక్కే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే రాజకీయపరంగా ఆమెపై ఎలాంటి వితండవాదం చేసిన పర్లేదు కానీ ఆమె పర్సనల్ విషయాలను బయట పెడుతూ దిగజారిన రాజకీయాలను చేయడం ఏమాత్రం కరెక్ట్ కాదని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఇక రాజకీయాలకు సంబంధించింది కాకుండా ఒక దళిత మహిళను పట్టుకుని ఆమెకు సంబంధించిన పర్సనల్ విషయాలను బయటపెడుతూ వారికి అక్రమ సంబంధాలు అంట కడుతూ ఈ విధంగా చేయడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో దిగజారిన రాజకీయాలకు నిదర్శనమని చెబుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా రాజకీయాల్లోకి వచ్చిన దళిత మహిళ గురించి ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదని చెప్పాలి. మరి దీనిపై మీ రాజకీయ అనుభవాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Cauliflower |కాలీఫ్లవర్‌ను చాలా మంది ఆరోగ్యకరమైన కూరగాయగా పరిగణించి తరచూ తినే అలవాటు కలిగి ఉంటారు. ఇందులో విటమిన్ సి,…
Neem tree | ఆధ్యాత్మిక పరంగా, ఆరోగ్య పరంగా, జ్యోతిషశాస్త్ర పరంగా ఎంతో ప్రత్యేకత కలిగిన వేప చెట్టు గురించి…
తనకు పదవి కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) స్పష్టం చేశారు.…
ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(Police Recruitment Board)లో 42 అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో…
Laptop | వైఫై పాస్‌వర్డ్‌ను మర్చిపోవడం సాధారణంగా జరిగేదే. పాస్వర్డ్ మరిచిపోయినప్పుడు ఎలా తెలుసుకోవాలో ఐడియా లేకపోతే కొంచెం ఇబ్బంది…
SIIMA | 'సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ 2025' (సైమా 2025) ప్రదానోత్సవ కార్యక్రమం అట్టహాసంగా రెండు రోజుల…
ప్రపంచంలోనే ధనిక క్రికెట్ బోర్డుగా బీసీసీఐకి ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఐపీఎల్‌తో బీసీసీఐ బాగానే దండుకుంది. ప్రస్తుతం బీసీసీఐ ఖాతాలో…
Ponguleti srinivas reddy | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక అభివృద్ధి చోటుచేసుకుంది.…
This website uses cookies.