Mini Air cooler : వేసవికాలం వచ్చిందంటే చాలు కూలర్లకు డిమాండ్ విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈసారి మార్చి మొదటి వారంలోనే ఎండలు విపరీతంగా ఉండడంతో ఈసారి వేసవికాలం ఎలా ఉండబోతుందో ముందే ప్రజలకు అవగాహన వచ్చింది. దీంతో ఇప్పుడు ప్రతి ఒక్కరి చూపు ఏసీ మరియు కూలర్ల వైపే ఉందని చెప్పాలి. అయితే చాలామందికి వీటిని కొనుగోలు చేయాలని ఉంటుంది కానీ సరిపడా డబ్బులు లేక వెనకడుగు వేస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ వేసవిలో అతి తక్కువ ధరకే లభించే కూలర్ ను తీసుకువచ్చాం. మరి ఆ కూలర్ వివరాలు ఏంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ వేసవిలో డబ్బు ఆదా చేసుకోవాలనుకునే వారికి ఈ మినీ కూలర్ బాగా ఉపయోగపడుతుంది.అదేవిధంగా ఆఫీస్ లో లేదా కారు లో ఈ మిని కూలర్స్ ను ఉపయోగించుకోవచ్చు. ఇక ఈ మినీ కూలర్ ధర విషయానికి వచ్చినట్లయితే వాటి పరిమాణం ప్రకారమే చాలా చౌకగా లభిస్తాయి. అయితే ఈ మినీ కూలర్ ను కొనుగోలు చేయడానికి మీరు 400 రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేకాదు వీటిని ఉపయోగించడం ద్వారా విద్యుత్ ఖర్చు కూడా చాలా తక్కువగా ఉంటుంది. మరి అలాంటి మినీ కూలర్ల వివరాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఛార్కి మినీ కూలర్ : ఈ చార్కి మినీ కూలర్ మనకు ఈ కామర్ సైట్ అమెజాన్ లో అందుబాటులో ఉంది. ఇక దీని ధర రూ.999 గా ఉంది. అయితే ప్రస్తుతం దీనిని ఈ కామర్స్ సైట్ వాళ్ళు ఆఫర్ లో రూ.499కి అందుబాటులో ఉంచారు. అంటే ఈ ఆఫర్ ద్వారా మీరు ఈ మినీ కూలర్ ను రూ.499 కే కొనుగోలు చేయవచ్చు. ఇక ఈ కూలర్ ను మీ ఆఫీస్ లేదా షాప్ టేబుల్స్ పై ఉంచడం ద్వారా వినియోగించుకోవచ్చు. అలాగే చల్లని గాలి కోసం ఈ కూలర్ లో రిఫ్రిజిరేటర్ నీటిని కూడా ఉంచుకునే ఆప్షన్ కలదు.
Suzec పోర్టబుల్ జ్యూయల్ బ్లేడ్ బ్లెస్ మినీ కూలర్… : ఇది డ్యూయల్ బ్లేడ్ లెస్ కూలర్. ఇక ఈ మినీ కూలర్ లో మీరు రెండు దిశలలో గాలిని అందుకోవచ్చు. ఇక ఈ మినీ కూలర్ మనకు అమెజాన్ నుండి రూ.332 కే అందుబాటులో ఉంది. ఈ మినీ ఎయిర్ కూలర్స్ ను కార్ డాష్ బోర్డులపై ఉంచడం ద్వారా ఉపయోగించుకోవచ్చు.
రూమ్ కూలింగ్ మినీ కూలర్ : ఈ రూమ్ కూలింగ్ మినీ కూలర్ మనకు ప్రస్తుతం 83% తగ్గింపు ధరకే లభిస్తుంది. ఇక ఈ మినీ కూలర్ అసలు ధర విషయానికి వస్తే రూ.2999 గా ఉంది. కానీ ఇది ఆఫర్ లో తగ్గింపు ధరతో రూ.495 కే అందుబాటులో ఉంది. ఇక దీనిలో కూడా చల్లని గాలి కోసం రిఫ్రిజిరేటర్ నీటిని ఉపయోగించవచ్చు.
SEMAPHORE ఎయిర్ కూలర్ : ఈ ఎయిర్ కూలర్ మనకు అమెజాన్ లో రూ.999కి ఉండగా 60% తగ్గింపుతో ఇప్పుడు ఇది కేవలం రూ.399కే కొనుగోలు చేయవచ్చు.
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.