Home » Andhra Pradesh » Tdp Leader Anitha Comments On Bharti Reddy
andhra pradesh

Anitha : భారతి రెడ్డి గారు నన్ను క్షమించండి అంటూ టీడీపీ మహిళా నేత అనిత సంచలన వ్యాఖ్యలు.. వీడియో వైరల్..!!

Authored By
Breaking News
The Telugu News | Published on: July 5, 2023, 11:00 am
Advertisement

Anitha : ఏపీ టీడీపీ మహిళా నేత వంగలపూడి అనిత వైసీపీ సోషల్ మీడియా విభాగం పై సీరియస్ వ్యాఖ్యలు చేశారు. తాను కూడా సోషల్ మీడియా బాధ్యతరాలిన అని స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఓ మహిళ నేతగా తాను మాత్రమే కాదు తెలుగుదేశం పార్టీలో 100 మంది మహిళలు సోషల్ మీడియా విభాగం చేత అవమానాలు ఎదుర్కోవటం జరిగింది. వారందరికీ వైసీపీ న్యాయం చేయగలదా అని ప్రశ్నించారు. వైసీపీ.. రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల పైన సోషల్ మీడియాలో యుద్ధం ప్రకటించింది.

Advertisement

ఉదాహరణగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వర్ల రవీంద్రారెడ్డి ఎలా సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో… మీ దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇటువంటి వ్యక్తులు చేసిన వ్యవహారాలన్నీ బయటకు వస్తాయి అని అనిత హెచ్చరించడం జరిగింది. మహిళా కమిషన్ అధ్యక్షురాలు వాసిరెడ్డి పద్మాకి అదే విధంగా ఏపీ డీజీపీకి దృష్టికి కూడా ఈ వరా రవీంద్రారెడ్డి వ్యవహారం అవకాశం ఇస్తే తీసుకెళ్తానని అన్నారు.

tdp leader Anitha comments on bharti reddy

Advertisement

అయితే అటువంటి వర రవీంద్రారెడ్డి అనే వ్యక్తి భారతి రెడ్డి గారి పక్కన ఉండటం దురదృష్టకర మందు వల్లే ఆమె ఫోటోని ప్రదర్శించడం జరిగింది. ఇందుకు గాను భారతీ రెడ్డి గారు క్షమించాలని కోరుతున్నట్లు అనిత పార్టీ ప్రెస్ మీట్ లో మండి పడటం జరిగింది.

Breaking News

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి