TDP : టీడీపీ చ‌రిత్ర అతి పెద్ద విజ‌యం.. చంద్ర‌బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

TDP : టీడీపీ చ‌రిత్ర అతి పెద్ద విజ‌యం.. చంద్ర‌బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..!

TDP : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఏ కూట‌మి విజ‌య‌ఢంకా మొగ‌నుంది. అన్ని నియోజ‌క‌వ‌ర్గ‌ల్లో భారీ ఆధిక్యం దిశ‌గా దూసుకెళ్తుంది. చిత్తూరు , కృష్ణా, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కూట‌మి క్లీన్ స్వీప్ చేసేలా క‌నిపిస్తుంది. కౌంటింగ్ సెంట‌ర్ల నుంచి వైసీపీ అభ్య‌ర్ధులు వెళ్లిపోవ‌డం జ‌రిగింది. మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటిన కూట‌మి సీఎంగా చంద్ర‌బాబునాయుడు ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారైంది. ట్రెండ్ చూస్తే కూట‌మి 160పై సీట్ల‌లో విజ‌యం సాధించే అవ‌కాశం క‌నిపిస్తుంది. సీఎం జ‌గ‌న్ త‌ప్ప మిగ‌తా వైసీపీ […]

 Authored By ramu | The Telugu News | Updated on :4 June 2024,12:59 pm

ప్రధానాంశాలు:

  •  TDP : టీడీపీ చ‌రిత్ర అతి పెద్ద విజ‌యం.. చంద్ర‌బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..!

TDP : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఎన్టీఏ కూట‌మి విజ‌య‌ఢంకా మొగ‌నుంది. అన్ని నియోజ‌క‌వ‌ర్గ‌ల్లో భారీ ఆధిక్యం దిశ‌గా దూసుకెళ్తుంది. చిత్తూరు , కృష్ణా, విజ‌య‌న‌గ‌రం జిల్లాలో కూట‌మి క్లీన్ స్వీప్ చేసేలా క‌నిపిస్తుంది. కౌంటింగ్ సెంట‌ర్ల నుంచి వైసీపీ అభ్య‌ర్ధులు వెళ్లిపోవ‌డం జ‌రిగింది. మ్యాజిక్ ఫిగ‌ర్ ను దాటిన కూట‌మి సీఎంగా చంద్ర‌బాబునాయుడు ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారైంది.

ట్రెండ్ చూస్తే కూట‌మి 160పై సీట్ల‌లో విజ‌యం సాధించే అవ‌కాశం క‌నిపిస్తుంది. సీఎం జ‌గ‌న్ త‌ప్ప మిగ‌తా వైసీపీ మంత్రులు ఓడే అవ‌కాశం ఉంది. అలాగే ప‌లు జిల్లాల్లో క్లీన్ స్వీప్ సాధిస్తుంది. లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కూడా అదే ట్రెండ్ క‌నిపిస్తుంది. ఏపీ 25 స్థానాల‌కు 22 చోట్ల కూట‌మి ఆధిక్యంలో కొన‌సాగుతుంది. టీడీపీ పార్టీ చ‌రిత్ర‌లో అతిపెద్ద విజ‌యం దిశ‌గా సాగుతుంది. కూట‌మి శ్రేణుల్లో టీడీపీ. బీజేపీ, జ‌న‌సేన‌, సంబ‌రాలు చేసుకుంటున్నాయి.

TDP టీడీపీ చ‌రిత్ర అతి పెద్ద విజ‌యం చంద్ర‌బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌

TDP : టీడీపీ చ‌రిత్ర అతి పెద్ద విజ‌యం.. చంద్ర‌బాబు సీఎం ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఫిక్స్‌..!

మ‌రోవైపు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారానికి ముహూర్తం ఖ‌రారైంది. ఈ నెల 9న అమ‌రామ‌తిలో ప్ర‌మాణ స్వీకారం చేయ‌నున్నారు. అలాగే కొత్త మంత్రి వ‌ర్గంలో మిత్ర ప‌క్షం నుంచి ఎవ‌రు కేబినెట్‌లోకి వ‌స్తారో.. ప్ర‌వ‌న్ క‌ళ్యాణ్ ఏ ప‌ద‌వి వ‌స్తుందో ఆస‌క్తిగా మారింది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది