Ys Jagan Comments on Pawan Kalyan and Balakrishna
Ys Jagan : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల వెంకటగిరిలో జరిగిన చేనేత నేస్తం బహిరంగ సభలో వాలంటీర్ల వ్యక్తిత్వంపై కామెంట్లు చేసిన ప్రత్యర్థులకు జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఈ క్రమంలో పవన్, లోకేష్, చంద్రబాబుతో పాటు బాలకృష్ణ పై మండి పడటం జరిగింది. ప్రజలకు మంచి చేసే వ్యవస్థలను అభినందించాల్సింది పోయి వారిని అవమానిస్తున్నారు. వరదలు వచ్చినా ఎలాంటి సమస్యలు వచ్చినా ఉదయమే అవ్వదాతలకు పెన్షన్ మొదటి తారీకు నాడే వారి చేతికి ఇస్తున్నారు.
కుటుంబ సభ్యులు మాదిరిగా అందరికీ సేవ చేస్తున్నారు. అటువంటి వాలంటీర్లను కించపరుస్తూ ఓ ప్యాకేజీ స్టార్ కామెంట్లు చేయడం దురదృష్టకరం. చాలామందిని పెళ్లిళ్లు చేసుకుని.. తర్వాత వదిలేసే ఇటువంటి వ్యక్తి వాలంటీర్ల వ్యక్తిత్వంపై వ్యాఖ్యానించటం మరీ విడ్డూరం. ఇక ఇదే బహిరంగ సభలో బాలకృష్ణ ఉద్దేశించి అమ్మాయి కనపడితే ముద్దయిన పెట్టేయాలి… కడుపైన చేసేయాలి.. అంటూ అప్పట్లో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ సీఎం జగన్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.
Ys Jagan Comments on Pawan Kalyan and Balakrishna
ఇక చంద్రబాబును ఉద్దేశించి .. నేను వయసులో ఉన్నప్పుడు చేసిన పనులు.. నువ్వు సినిమా యాక్టర్ గా ఉన్నప్పుడు కూడా చేసి ఉండవు.. అంటూ మరొకరు కామెంట్లు చేశారు. ఇలాంటి వాళ్లు ప్రజలకు నిస్వార్ధంగా పనిచేస్తున్న వాలంటీర్లపై వాళ్ళ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కామెంట్లు చేయడం దురదృష్టకరమని.. వెంకటగిరి సభలో స్పష్టం చేశారు.
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
This website uses cookies.