Home » Entertainment » Krithi Shetty Latest Pics Viral
Entertainment

Krithi Shetty : వర్షంలో తడుస్తూ బ్రా సైజు టాప్ లో అందాలు చూపిస్తున్న కృతి శెట్టి.. పిక్స్ వైరల్ !!

Authored By
aruna
The Telugu News | Published on: July 23, 2023, 1:00 pm
Advertisement

Krithi Shetty : టాలీవుడ్ బ్యూటీ కృతి శెట్టి ‘ ఉప్పెన ‘ సినిమాతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత వరుస సినిమాలతో హ్యాట్రిక్ హిట్ కొట్టింది కానీ ఆ తర్వాత వచ్చిన సినిమాలతో వెనక పడిపోయింది. ఇటీవల ‘ కస్టడీ ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ బ్యూటీ ఈ సినిమాతో కూడా అంతగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో కృతి శెట్టి కెరియర్ అయిపోయినట్లే అని జనాలు మాట్లాడుకుంటున్నారు. కానీ కృతి శెట్టి మాత్రం తన అభిమానులు తనని మర్చిపోకుండా ఉండడానికి సోషల్ మీడియాలో ఎప్పుడు టచ్ లోనే ఉంటుంది.

Advertisement

సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉండే ఈ బ్యూటీ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలను అభిమానులతో షేర్ చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా కృతి శెట్టి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటోలకు అభిమానులు కాస్త ఫైర్ అవుతున్నారు. ట్రెడిషనల్ బ్యూటీగా ఇన్నాళ్లు సినిమాలతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు సోషల్ మీడియాలో బట్టల సైజు బాగా తగ్గించింది. ఇన్నాళ్లు పద్ధతిగా కనిపించిన కృతి శెట్టి ఎల్కేజీ పాపల ఇంత పొట్టి డ్రెస్ వేసుకుంది ఏంటి అని కామెంట్స్ చేస్తున్నారు. ఇంస్టాగ్రామ్ లో ఈ ఫోటోలను కృతి శెట్టి తన ఖాతా ద్వారా పోస్ట్ చేసింది.

krithi shetty latest pics viral

Advertisement

వైట్ కలర్ పొట్టి స్కర్ట్ లో బ్రా సైజులో ఉండే టాప్ తో కృతిశెట్టి షేర్ చేసుకున్న ఫొటోస్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతున్నాయి. చూడడానికి చాలా హాట్ గా సెక్సీగా ఉన్నా కృతి శెట్టి అభిమానులు మాత్రం ఈ ఫోటోలను చూసి కాస్త ఫైర్ అవుతున్నారు. పద్ధతిగా చీరలో కనిపించిన ఆ కృతి శెట్టి నువ్వేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం కృతీశెట్టికి సినిమా అవకాశాలు తగ్గిపోవడంతో సోషల్ మీడియాలో ఆఫర్స్ కోసం ఇలా పొట్టి డ్రెస్సులు వేసుకొని ఫోటోషూట్స్ చేస్తుంది అంటూ ప్రచారం జరుగుతుంది.

aruna

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి