Categories: andhra pradeshNews

YS Jagan : అరెస్ట్‌ అయిన  24 గంటల్లో.. జగన్ కొంప ముంచిన వాసుదేవరెడ్డి..!

Advertisement
Published by
Advertisement

YS Jagan arrest : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు అందరి Kallu Vasudeva reddy  కళ్లు వాసుదేవరెడ్డి ఇచ్చే స్టేట్‌మెంట్‌పైనే ఉన్నాయి. ఈ లిక్కర్ స్కామ్‌లో liquor scam in ap జగన్ పాత్ర గురించి వాసుదేవరెడ్డి నోరు విప్పితే అది రాష్ట్ర రాజకీయాలను కుదిపేయడం ఖాయంగా కనిపిస్తోంది. నిజానికి ఈ కుంభకోణం వెనుక అసలు మాస్టర్ మైండ్ జగన్ అని, ఆయన ఆదేశాల మేరకే నిబంధనలన్నీ మార్చేశారని వాసుదేవరెడ్డి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టే అవకాశం పుష్కలంగా ఉంది. ఒకవేళ వాసుదేవరెడ్డి గనుక అప్రూవర్‌గా మారి అసలు విషయాలన్నీ కక్కేస్తే, అది జగన్ రాజకీయ భవిష్యత్తుకు చరమగీతం పాడినట్లే అవుతుంది. ఇప్పటి వరకు కేవలం ఆరోపణల స్థాయిలోనే ఉన్న ఈ వ్యవహారం, కీలక అధికారి సాక్ష్యంతో సహా చెబితే జగన్ కోర్టు మెట్లు ఎక్కడం మాత్రమే కాదు, ప్రజల్లో కూడా ఆయన ప్రతిష్ట దారుణంగా దెబ్బతింటుంది.

Advertisement

YS Jagan : అరెస్ట్‌ అయిన  24 గంటల్లో.. జగన్ కొంప ముంచిన వాసుదేవరెడ్డి..!

YS Jagan జగన్ కెరీర్‌ కోలుకోలేని దెబ్బ

పరిణామం జగన్ కెరీర్‌ను కోలుకోలేని దెబ్బ తీస్తుందని, అందుకే ఈ అరెస్ట్ జగన్ క్యాంప్‌లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.మద్యం పాలసీలో జరిగిన అక్రమాలన్నీ కేవలం అధికారుల స్థాయిలో జరిగినవి కాదని, పక్కాగా పైనుండి వచ్చిన ప్లాన్ ప్రకారమే జరిగాయని వాసుదేవరెడ్డి దగ్గర ఉన్న సమాచారం ద్వారా నిరూపితమయ్యే ఛాన్స్ ఉంది. కంపెనీలకు ఆర్డర్లు ఇవ్వడం దగ్గర నుండి నగదు చేతులు మారే వరకు ప్రతి అడుగులోనూ జగన్ ప్రమేయం ఉందనేది ఇప్పుడు ప్రధాన చర్చ. ఈ సాక్ష్యాలు గనుక బయటపడితే జగన్ నైతికంగా కూడా ప్రజలకు సమాధానం చెప్పుకోలేని స్థితికి చేరుకుంటారు.

Advertisement

ఇప్పటికే అనేక కేసులతో సతమతమవుతున్న ఆయనకు, సొంత మనిషిగా ఉన్న వాసుదేవరెడ్డి తిరుగుబాటు చేయడం అనేది ఒక రాజకీయ ఆత్మహత్య లాంటిదే అవుతుంది. ఈ లిక్కర్ స్కామ్ సెగలు జగన్ సింహాసనాన్ని దెబ్బతీసి, ఆయనను రాజకీయంగా ఒంటరిని చేసే ప్రమాదం ఉందనేది కాదనలేని వాస్తవం.దీనిపై ప్రభుత్వం మరింత లోతుగా విచారణ జరిపేందుకు సిద్ధమవుతోంది. మున్ముందు ఈ కేసులో ఇంకా ఎవరెవరు అరెస్ట్ అవుతారో చూడాలి.

 

Advertisement
Siddhu Manchikanti

Siddhu Manchikanti is a seasoned media professional and digital strategist with over 15 years of experience in the Telugu media landscape. Currently serving as the Chief Editor of thetelugunews.com and a Content Manager at News Orbit, he has held key editorial and reporting roles at prominent organizations such as Hindustan Times, AP herald, KoradaNews , News Marg, Chai Bisket, and Mallemala Entertainments. His expertise spans script evaluation for short-form series, news analysis, and digital marketing, combined with a deep understanding of South Indian politics and cinema. An expert in transitioning creative screenplays into production, and Siddhu leverages his technical proficiency and editorial leadership to drive high-impact content strategy across multiple digital platforms.

Recent Posts

Indian Rupee : చరిత్రలోనే కనిష్టానికి రూపాయి.. డాలర్‌తో పోలిస్తే ₹97కి చేరిన రూపాయి..!

Indian Rupee : భారత రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరుకోవడం దేశ ఆర్థిక రంగంలో…

2 days ago

Ration Card : ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. రేషన్ కార్డు ఉన్నవారికి నేరుగా అకౌంట్లోకి డబ్బులు..!

Ration Card : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో (PDS) కీలక మార్పులకు శ్రీకారం చుడుతోంది. రేషన్ సరుకుల…

2 days ago

SRH vs RCB మ్యాచ్ టికెట్లపై బ్లాక్ మార్కెట్ దందా.. ఇదంతా కోహ్లీ కోసమేనా..?

SRH vs RCB : ఐపీఎల్ 2026 సీజన్‌లో అత్యంత ఆసక్తికర మ్యాచ్‌లలో ఒకటైన Sunrisers Hyderabad (SRH) vs…

2 days ago

Tilak : నుదిటిపై బొట్టు పెట్టుకోవడం వల్ల ఇన్ని లాభాలా..? సైన్స్ & ఆధ్యాత్మిక రహస్యాలు

Tilak : భారతీయ సంస్కృతిలో నుదిటిపై బొట్టు లేదా తిలకం పెట్టుకోవడం అనేది వేల ఏళ్లుగా కొనసాగుతున్న సంప్రదాయం. ముఖ్యంగా…

2 days ago

Gods : రాత్రిపూట ఈ దేవతల పేర్లు ప‌లికారో అంతే సంగ‌తి…!

Gods  : హిందూ సంప్రదాయాల్లో దేవతల ఆరాధనకు ప్రత్యేకమైన నియమాలు, ఆచారాలు ఉన్నాయని పురాణాలు మరియు శాస్త్రాలు చెబుతున్నాయి. ఉదయం…

2 days ago

Lemon Ginger Tea : రోజూ లెమన్ జింజర్ టీ తాగితే అద్భుత ప్రయోజనాలు..?

Lemon Ginger Tea : ప్రస్తుతం ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్న నేపథ్యంలో చాలామంది సహజ పానీయాలవైపు మొగ్గు చూపుతున్నారు. అలాంటి…

2 days ago

EMI : ఈఎంఐ కట్టకపోతే ఫోన్ లాక్..? ఆర్బీఐ కొత్త రూల్‌పై క్లారిటీ..!

EMI  : దేశంలో ఈఎంఐలపై స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేసే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఖరీదైన మొబైల్ ఫోన్లను…

3 days ago

Peddi Movie : పెద్ది’ క్లైమాక్స్‌లో భారీ ట్విస్ట్.. చివరి 40 నిమిషాలు మైండ్ బ్లోయింగ్..? బుచ్చిబాబు

Peddi Movie : మెగా పవర్ స్టార్ Ram Charan నటిస్తున్న భారీ చిత్రం Peddi పై రోజురోజుకూ అంచనాలు…

3 days ago

TDP NDA : టీడీపీకి మరో గవర్నర్ పదవి..? చంద్రబాబు నిర్ణయంపై ఆసక్తికర చర్చ..!

TDP NDA : దేశ రాజకీయాల్లో ఎన్డీఏ కూటమి సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ తెలుగు దేశం పార్టీకి మరో…

3 days ago

Bhuma Mounika : రాజకీయాల్లోకి మౌనిక రెడ్డి ఎంట్రీ.. అసలు ప్లాన్ ఏంటో బయటపెట్టిన మంచు మనోజ్!

Bhuma Mounika : టాలీవుడ్ నటుడు Manchu Manoj తాజాగా చేసిన వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీశాయి.…

3 days ago

New Pension : కొత్త పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్.. ఎవరు అర్హులు? పూర్తి మార్గదర్శకాలు ఇవే..!

తెలంగాణ ప్రభుత్వం కొత్త పెన్షన్ల మంజూరుపై కీలక అడుగులు వేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది ఎదురుచూస్తున్న కొత్త పెన్షన్ పథకాల…

3 days ago

Heatwave : భానుడి భగభగ.. 47 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రతలు.. ప్రజలకు IMD హెచ్చరిక

Heatwave  : దేశవ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉత్తర భారతదేశంతో పాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో…

3 days ago