Categories: andhra pradeshNews

AP Assembly : గ‌వ‌ర్నర్ ప్ర‌సంగం వేళ వైసీపీ స‌భ్యులు వాకౌట్‌.. ఇక జ‌గ‌న్ క‌నిపించ‌రా..!

Advertisement
Advertisement

AP Assembly : ఏపీ అసెంబ్లీ అంతా ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. సోమ‌వారం నుండి అసెంబ్లీ Assembly స‌మావేశాలు ప్రారంభం కానుండ‌గా, Ysrcp వైసీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీలో హాజరైన వైసీపీ ఎమ్మెల్యేలు గవర్నర్నర్ ప్రసంగం ప్రారంభించడంతోనే సభలో నినాదాలు ప్రారంభించారు. స్పీకర్ పోడియం వద్దకు చేరుకుని వైసీపీ ఎమ్మెల్యేలు నినాదాలో చేస్తూ ఆందోళనకు దిగారు.

Advertisement

AP Assembly : గ‌వ‌ర్నర్ ప్ర‌సంగం వేళ వైసీపీ స‌భ్యులు వాకౌట్‌.. ఇక జ‌గ‌న్ క‌నిపించ‌రా..!

AP Assembly వైసీపీ వాకౌట్..

వైసీపీని ప్రతిపక్షంగా గుర్తించాలనీ, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారుఅయితే వారి ఆందోళనను పట్టించుకోకుండా గవర్నర్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో వైసీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ Walk out చేశారు. 10 నిమిషాల పాటు నిరసన తెలుపుతూ నినాదాలు చేసిన వైసీపీ సభ్యులు సభ నుంచి వెళ్లిపోయారు.

Advertisement

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, ప్రజలు కూటమికి అధికారం అప్పగించారని గవర్నర్ తన ప్రసంగంలో పేర్కొన్నారు..సూపర్ సిక్స్ పథకాలతో సంక్షేమం చేస్తూనే అభివృద్ధికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. సభ నుంచి వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు. అయితే జగన్ Ys Jagan మళ్లీ సమావేశాలకు హాజరవుతారో లేదోనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

Advertisement

Recent Posts

Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ ధరలు ఎలా ఉన్నాయంటే..!

Today Gold Price : ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. పెళ్లిళ్ల సీజన్‌కు ఇది…

53 minutes ago

Congress Grass : ఈ మొక్క మీ ఇంటి చుట్టూ పెరుగుతూ ఉంటే మీ ఊపిరి ఆడదు… చాలా డేంజర్..?

Congress Grass : చుట్టూ ఎక్కడపడితే అక్కడ పిచ్చి మొక్కల మొలిచే ఈ మొక్క, చూడటానికి ఎంతో అందంగా ఆకర్షణీయంగా…

2 hours ago

Vijayasai Reddy : రాజ్ కసిరెడ్డిని ఎంకరేజ్ చేసింది నేనే అసలు నిజాలు చెప్పిన‌ విజయసాయిరెడ్డి

Vijayasai Reddy : వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కీలక నాయకులైన కొందరు వ్యక్తుల…

3 hours ago

Akshaya Tritiya 2025 : అక్షయ తృతీయ రోజునవ ఈ రాశు లవారికి అరుదైన యోగాలు… శ్రీదేవి కటాక్షం ఎల్లప్పుడు వీరిపైనే…?

AkshayaTritiya 2025 : రోజున లక్ష్మీదేవికి ఇష్టమైన రోజుగా పరిగణించడం జరిగింది. ఈరోజు ఎన్నో శుభయోగాలు కూడా కొన్ని రాశుల…

4 hours ago

Self-Driving Scooters : దేవుడా…సెల్ఫ్ డ్రైవింగ్ స్కూటర్లు కూడా వచ్చేసాయి.. వీడియో !

Self-Driving Scooters : టెక్నలాజి లో మరో అడుగు ముందుకు వేసింది చైనా. ఇప్పటికే ఎన్నో అద్భుతాలు సృష్టించిన చైనా..తాజాగా…

13 hours ago

Viral Video : ఇదేమి విడ్డూరంరా పబ్లిక్లో ఇలాంటి పనులేంటి.. వీడియో?

Viral Video : పెళ్లంటే రెండు కుటుంబాల సంయుక్త ఆనందం, సాంప్రదాయాల వేడుక. పెళ్లి అనగానే కాలు తొక్కటం, ఉంగరం…

14 hours ago

Anasuya : అమ్మాయిలూ.. ఆ పని ఎంతో అవ‌స‌రం అనసూయ..!

Anasuya : ఈ రోజుల్లో ఇంటి పనులతో రోజంతా బిజీగా గడిపే గృహిణులు తమ ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించలేరు.…

15 hours ago

YSRCP : విశాఖలో వైసీపీకి షాక్..!

YSRCP : విశాఖపట్నంలో వైసీపీకి భారీ షాక్ ఎదురైంది. పార్టీకి చెందిన ప్రముఖ నేత, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్…

16 hours ago