Banana powder business give best income
Business Idea : ప్రస్తుతం చాలామంది సొంత వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఒకరి కింద కష్టపడి పని చేసే బదులు తామే సొంతంగా బిజినెస్ పెట్టి కష్టపడి పనిచేస్తే తమకే డబ్బులు మిగులుతాయి కదా అని ఆలోచిస్తున్నారు. అలాగే ఇతరులకు ఉపాధి కల్పించాలని ఆలోచిస్తున్నారు. అయితే బిజినెస్ చేయాలని చాలామందికి ఉన్న పెట్టుబడి పెట్టలేక వెనకడుగు వేస్తున్నారు. అయితే చాలా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. అదే బంగాళా దుంప చిప్స్ బిజినెస్. బంగాళదుంప చిప్స్ వ్యాపారం మంచి డిమాండ్ ఉన్న వ్యాపారం. ఇలాంటి వ్యాపారం ప్రారంభించడం మేలు.
తక్కువ పెట్టుబడితో ఈ వ్యాపారాన్ని ప్రారంభించడం వలన ఈ బిజినెస్ కు ఉన్న బెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు. కేవలం 850 కి లభించే మిషన్ ని కొనుగోలు చేయడం ద్వారా వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. లాభాలు ప్రారంభం అయ్యే కొద్దీ వ్యాపారాన్ని విస్తరించి లాభాలను మరింత ఎక్కువగా చేసుకోవచ్చు. ఇది కాకుండా ముడి పదార్థాలపై కొంత ఖర్చు చేయాల్సి ఉంటుంది. తొలి దశలో 100 నుంచి 200 వరకు ధరలోని ముడి సరుకులు కొనుగోలు చేయవచ్చు. ఈ మిషన్ న్ని ఆన్లైన్లో ఈజీగా కొనుగోలు చేయవచ్చు. వాటిని ఏదైనా టేబుల్ పై ఉంచడం ద్వారా చిప్స్ లను ఈజీగా కత్తిరించివచ్చు. ఇంకా ఈ మిషన్ కి ఎక్కువ ప్లేస్ అవసరం లేదు.
Business Idea on Income more than Rs.1000 per day
అలాగే ఈ మిషన్ పనిచేయడానికి కరెంట్ అవసరమే లేదు. ప్రస్తుతం ఫ్రెష్ ఫ్రైడ్ హాట్ చిప్స్ తినే ట్రెండ్ మొదలైంది. చిప్స్ లను కూడా మంచి క్వాలిటీ రుచితో తయారు చేస్తే డిమాండ్ ఎక్కువగా పెరుగుతుంది. ఈ చిప్స్ వ్యాపారాన్ని ఇంటి ముందు లేదా చిన్న బండి మీద అమ్మడం ప్రారంభించవచ్చు. కొంతమంది దుకాణదారులతో మాట్లాడడం ద్వారా వారితో ఒప్పందం చేసుకోవచ్చు. దీంతో వ్యాపారం ఎక్కువమందికి చేరి పాపులర్ అవుతుంది. బంగాళా దుంప చిప్స్ ఆదాయం ఖర్చు కంటే ఏడు రెట్లు ఎక్కువ. రోజుకు 10 కిలోల బంగాళదుంప చిప్స్ సింపుల్ గా వేయి సంపాదించవచ్చు. మార్కెటింగ్ కోసం ఫ్రీగా సోషల్ మీడియాని వాడుకోవచ్చు.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.