7th Pay Commission govt to announce da hike fro central govt employees
Business Idea : ఇప్పుడు చాలామంది సొంతంగా వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అలాంటి వారికి కందిపప్పు హోల్ సేల్ బిజినెస్ మంచి ఎంపిక. ఎందుకంటే ప్రతి ఇంట్లో కందిపప్పును వాడుతారు. మన భారతీయులు కందిపప్పును ఎక్కువగా వాడుతారు. అందుకే దీనిని కనుక సేల్ చేశామంటే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఏ బిజినెస్ లో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తే అంత కంటే ఎక్కువ డబ్బులు వస్తాయి. కందిపప్పు రేటు దుకాణాల్లో ఒక రేటు ఉంటుంది హోల్సేల్ మరొక రేటు ఉంటుంది. అలాగే సూపర్ మార్కెట్లో కూడా కందిపప్పు రేటు వేరేలా ఉంటుంది. ఎందుకిలా ఉంటుందో మీరు ఎప్పుడైనా గమనించారా. దీనికి కారణం ఏంటంటే కందిపప్పులో మొదటి క్వాలిటీ రెండవ క్వాలిటీ ఉంటాయి.
అలాగే పాలిష్డ్, అన్ పాలిష్డ్ ఉంటాయి.కందిపప్పు తక్కువ ధరలకు లభించేది కొద్దిగా విరిగి ఉంటుంది. దీంతో ఆ కందిపప్పు రేటు తక్కువగా పడుతుంది. క్వాలిటీ తక్కువగా ఉండేటివి సరిగ్గా ఉడకవు. కందిపప్పులో ఇన్ని రకాలు ఉన్నాయని మనకి తెలియదు. దాంతో వాళ్లు ఎంత రేటు అంటే అంతకే కొని తెచ్చుకుంటాం. అంతే తప్ప కందిపప్పు ఏ క్వాలిటీలో చెక్ చేసుకోం. అయితే కందిపప్పును ఎక్కడ తీసుకోవాలంటే మిల్లులో తీసుకోవాలి. ఎవరైనా కందిపప్పు బిజినెస్ చేయాలనుకుంటే మిల్లుల దగ్గర కొనుగోలు చేసి బిజినెస్ చేయాలి. బిల్లులో కందిపప్పు బయట మార్కెట్లో దొరికే కందిపప్పు తేడాను చూడండి.
Business ideas Kandi dal business earn lakhs of rupees
మిల్లులో కొన్న కందిపప్పు ధర చాలా తక్కువగా ఉంటుంది. మిల్లులో కొన్న కందిపప్పు ఒక టన్ను తీసుకున్నారంటే నెలకి 10,000 దాకా మిగులుతాయి. 30 సంవత్సరానికి లక్ష దాకా మిగులుతాయి. మిల్లులో కొంటే కేజీకి 10 రూపాయల లెక్క మిగులుతాయి. ఈ కందిపప్పు బిజినెస్ పై మంచి ఆదాయాలు ఉన్నాయి. బయట మార్కెట్లో దొరికే కందిపప్పు నాణ్యతను బట్టి విల్లులో దొరికే కందిపప్పు నాణ్యతను బట్టి కొనుగోలు చేయాలి. ఈ కందిపప్పు బిజినెస్ పై మంచి రాబడిని పొందవచ్చు. ఈ కందిపప్పు బిజినెస్ తో మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఎవరైనా బిజినెస్ చేయాలనుకుంటే ఈ కందిపప్పు బిజినెస్ మంచి ఎంపిక అని చెప్పవచ్చు.
Health : ప్రతి ఒక్కరు కూడా వివాహం చేసుకొని జీవితం ఎంతో ఆనందంగా గడపాలి అనుకుంటారు. సంతోషంగా సాగిపోవాలనుకుంటారు. కుటుంబంలో…
Nithin : టాలీవుడ్లో ప్రస్తుతం ఓ ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. నితిన్ నటించిన తాజా చిత్రం ‘తమ్ముడు’ బాక్సాఫీస్ వద్ద…
Healthy Street Food : రోడ్డు పక్కన ఫుట్పాత్ పైన కొందరు వ్యాపారులు లాభాల కోసం కక్కుర్తి పడి ప్రాణాలతో…
Lucky Bhaskar Sequel : మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా, దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కించిన సూపర్ హిట్…
Jaggery Tea : వర్షా కాలం వచ్చిందంటేనే అనేక అంటూ వ్యాధులు ప్రభలుతాయి. మరి ఈ వర్షాకాలంలో వచ్చే ఈ…
Bonalu In Telangana : ప్రతి సంవత్సరం కూడా ఆషాడమాసం రాగానే తెలంగాణలో పండుగ వాతావరణం నెలకొంటుంది. తెలంగాణ నేల…
Poco M6 Plus : పోకో (Poco) సంస్థ ఈ సంవత్సరం అనేక స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేస్తూ, వినియోగదారులను…
Atchannaidu : శ్రీకాకుళం జిల్లా 80 అడుగుల రోడ్డులో పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సిఎన్జి గ్యాస్…
This website uses cookies.