
Sewing Mission Training : మహిళలకు కుట్టు మిషన్‌లో ఉచిత శిక్షణ.. ఈ 15 లోపు దరఖాస్తుకు అవకాశం
Sewing Mission Training : ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. అనంతపురం జిల్లాలోని ఎస్సీ నిరుద్యోగ మహిళలకు ఉచిత కుట్టు మిషన్ శిక్షణ ఇవ్వనున్నట్లు న్యాక్ అసిస్టెంట్ డైరెక్టర్ గోవింద రాజులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాధిక బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 30 మంది ఎస్సీ మహిళలకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. రెండు నెలల పాటు సాగే ఈ శిక్షణకు 18 నుంచి 35 ఏళ్ల వయసు వారు అర్హులని తెలిపారు.
Sewing Mission Training : మహిళలకు కుట్టు మిషన్‌లో ఉచిత శిక్షణ.. ఈ 15 లోపు దరఖాస్తుకు అవకాశం
ఆసక్తిగల వారు ఈ నెల 15వ తేదీ లోపు విద్యార్హత సర్టిఫికెట్లతో పాటు, ఆధార్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, రెండు ఫొటోలతో సాయినగర్ 1వ క్రాస్లోని 30వ నంబరు వార్డు సచివాలయం వద్దనున్న స్కిల్ డెవలప్‌మెంట్ కార్యాలయంలో దరఖాస్తు అందజేయాలని సూచించారు. వివరాలకు 9908620306 ఫోన్ నంబర్‌ను సంప్రదించాలన్నారు.
కుట్టుపని నేర్చుకోవడం ద్వారా సొంతంగా బట్టలు కుట్టడం లేదా టైలరింగ్ వ్యాపారం ప్రారంభించి ఆదాయం పొందవచ్చు. టైలరింగ్ షాపులు, గార్మెంట్ ఫ్యాక్టరీలు, డిజైనర్ బొటిక్‌లలో ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. మహిళలు ఆర్థికంగా ఎదగడానికి ఇది ఒక మంచి మార్గం. సొంతంగా ఏదైనా చేయగలగడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చిన్న వ్యాపారం ప్రారంభించడానికి అవకాశం. తక్కువ పెట్టుబడితో ఇంటి నుంచే వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
This website uses cookies.