Chaibunk : తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు సంపాదించే “చాయ్ బంక్” బిజినెస్..!

Chaibunk  : ప్రస్తుత రోజుల్లో ఎంత చదువు చదివినా గాని దానికి తగ్గ ఉద్యోగాలు బయట దొరకని పరిస్థితి కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కరోనా తర్వాత నిరుద్యోగ సమస్య మరింతగా పెరిగిపోయింది. కరోనా తీసుకొచ్చిన నష్టాలకు ఇప్పుడిప్పుడే కంపెనీలు మళ్లీ లాభాల బాట పడుతున్నాయి. అయితే చదువుతో నిమిత్తం లేకుండా కరోనా లాంటి కష్ట సమయంలో హైదరాబాద్ లో “చాయ్ బంక్” పేరుతో ఒక స్టాటప్ మొదలయ్యింది. నేడు అది ఇంతై అన్నట్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. దీని విజయానికి గల రహస్యం చేస్తే… ఆగస్టు 12, 2021 సందీప్ బండారి, హరికాంత్ కలసి “చాయ్ బంక్” అనే కేఫ్ స్టార్ట్ చేయడం జరిగింది. మొదట హైదరాబాద్ లో ప్రారంభించారు.

chai bunk business earns more profits

ఆ ఏడాది చివరినాటికి.. బాగా లాభాలు రావటంతో మార్కెట్ లో మొత్తం ఐదు చోట్ల స్టోర్స్ ఏర్పాటు చేయగలిగారు. 2022 సంవత్సరం వచ్చేసరికి మరో 13 చోట్ల కొత్తవి సృష్టించారు. దీంతో “చాయ్ బంక్” కంపెనీ పేరు మారుమ్రాగటం స్టార్ట్ అయింది. టీ మాత్రమే కాకుండా రకరకాల కాఫీలు, మిల్క్ షేక్ లు, స్నాక్స్, శాండ్ విచ్ లు, బర్గర్ లు కూడా అందుబాటులో ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో మొత్తం 50 దుకాణాలు ఉన్నాయి. వచ్చే ఏడాది నాటికి 200 దుకాణాలు ప్రారంభించాలనే లక్ష్యంతో యాజమాన్యం ఉంది. దేశవ్యాప్తంగా కూడా చాయ్ బంక్ బ్రాంచ్ లు విస్తరింప చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ముందుగా కర్ణాటక ఆ తర్వాత గుజరాత్ రాష్ట్రాలలో ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నారు. అయితే ఈ వ్యాపారం చేయాలని ఆలోచన ఉన్నవాళ్లకి నాలుగు లక్షల రూపాయలు ఫ్రాంచైజ్ అంటే చిన్న విషయం కాదు. ప్రస్తుత మార్కెట్ లో “చాయ్ బంక్” కి మంచి పేరుంది. ఇక చాయ్ లవర్స్ అయితే కచ్చితంగా ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లే ఉంటారు.

chai bunk business earns more profits

ఇక్కడ చాయ్ టెస్ట్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. ఆల్రెడీ కస్టమర్స్ గుర్తింపు తెచ్చుకున్న వ్యాపారం కావడంతో భాగస్వామ్యం అవతంలో అన్ని రకాల ప్లస్ అవుతుంది. ఈ రకంగా తక్కువ పెట్టుబడితో… ఆల్రెడీ మార్కెట్ ఎక్కిన.. ఈ కంపెనీ తో భాగస్వామ్యం నాలుగు లక్షల రూపాయల ఫ్రాంచెస్ తో మంచి లాభాలు పొందుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. “ఛాయ్‌ బంక్” గురించి పూర్తి సమాచారం కావాలంటే https://www.chaibunk.com/franchise లింక్‌ పై క్లిక్‌ చేయండి.. వివరాలు తెలుసుకోవాలంటే 8885647099 నెంబర్‌కు కాల్‌ చేసి కనక్ట్‌ అవండి.

Recent Posts

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

7 hours ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

10 hours ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

14 hours ago

Peanuts Vs Almonds | బ‌రువు తగ్గాలంటే పల్లీనా? బాదమా? ఏది బెస్ట్ .. న్యూట్రిషన్ నిపుణుల విశ్లేషణ

Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…

17 hours ago

Palm | మీ చేతిలో అర్ధ చంద్రం ఉంటే అదృష్టం మీదే..! మీ జీవిత భాగస్వామి ఎలా ఉంటుందో చెబుతున్న హస్తసాముద్రికం

Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…

19 hours ago

Green Chilli | పచ్చి మిరపకాయల అద్భుత గుణాలు .. కారంగా ఉన్నా ఆరోగ్యానికి వరంగా!

Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…

1 day ago

Lemon | నిమ్మకాయ తొక్కతో చర్మ సంరక్షణ .. వ్యర్థం కాదు, విలువైన ఔషధం!

Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…

1 day ago

Health Tips | భోజనం తర్వాత తమలపాకు తినడం కేవలం సంప్రదాయం కాదు.. ఆరోగ్యానికి అమృతం!

Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…

1 day ago