Categories: BusinessExclusiveNews

Business Ideas : కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకున్న వాళ్లు ఈ 7 ఐడియాస్ ని ఫాలో అవ్వండి…!

Business Ideas : 2022 వచ్చేసింది. కస్టమర్స్ ఏ వస్తువు కొనాలన్న ఏ సర్వీస్ వాడాలన్న బ్రాండ్ నేమ్ చూస్తున్నారు. ఇంతకుముందు అవసరమైన ప్రతి వస్తువు ఎక్కడ దొరికినా పర్చేస్ చేసేవారు. సర్వీస్ ని వాడుకుంటూ ఉండేవారు కానీ ఇప్పుడు ఒక వస్తువు కొనాలన్న ఫుడ్ తీసుకోవాలన్న ఏం చేయాలన్నా సరే బ్రాండ్ నేమ్ చూస్తున్నారు. సో బ్రాండ్ కి అంత వాల్యూ పెరిగింది అన్నమాట. కస్టమర్స్ కూడా దీన్ని మైండ్ లో పెట్టుకొనే వ్యవహరిస్తూ ఉంటారు. సో అందుకోసం మంచి బ్రాండ్ నేమ్ కలిగి ఎక్కువ ఆదాయం తెచ్చిపెట్టే టాప్ సెవెన్ ఫ్రాన్సిస్ బిజినెస్ ఐడియాస్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను .

1) అపోలో ఫార్మసీ ఫ్రెండ్స్ మనకి కరోనా వచ్చిన తర్వాత ఈ ఫార్మసీ ఎంతలా జరిగిందంటే ప్రతి పదిమందిలో ఏడుగురు కంపల్సరిగా మెడిసిన్ తీసుకునే వారు ఉన్నారు. ఈ బిజినెస్ పెట్టుకోవాలి అంటే మనకి మినిమం 5 లక్షలు ఇన్వెస్ట్మెంట్ అనేది అవుతుంది. ఇంకా పది నుండి 15 మీటర్స్ స్పేస్ అనేది అవసరం అవుతుంది. ఇంకా ఫార్మసీలో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక ఇద్దరు ఎంప్లాయిస్ మనం అపాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది.. మీరు ఆఫీసర్ వెబ్సైట్ అయినటువంటి డబ్ల్యు డబ్ల్యు డాట్ అపోలో ఫార్మసీ డాట్ ఇన్ వెబ్సైట్ లోకి వెళ్లి కాంటాక్ట్ పేజీలో మీరు ఒక మెయిల్ పెట్టాల్సి ఉంటుంది. అప్పుడు కంపెనీ వాళ్ళు కాంటాక్ట్ అయ్యి మీకు మెయిల్ పంపించడం జరుగుతుంది.

If you want to start a new business follow these 7 ideas

2) వది : రెండోది మదర్ డైరీ ఫ్రాంచేసి ఫ్రెండ్స్ మిల్క్ అనేది నిత్య అవసరమైనటువంటి ఒక డైలీ కమ్యూనిటీ. పాలు లేకపోతే చాలా రకాల బిజినెస్ అనేవి ఆగిపోతూ ఉంటాయి. సో అందుకోసం ఇటువంటి ఫ్రాన్సిస్ స్టార్ట్ చేస్తే మనకి సేల్స్ అనేది కంటిన్యూగా ఉంటుంది. అంటే అన్ని బిజినెస్ లో లాక్ డౌన్ లోడ్ చేసిన సరే ఈ డైలీ కాంపిటీషన్ గాని ఇటువంటి షాపులు ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటాయి.

3)వది : చిన్న చిన్న చాయ్ బండ్లు ఇప్పుడు రకాల కంపెనీస్ ఈ టీ ఫ్రాంచెస్ ని ఆఫర్ చేస్తున్నాయి వాటిలో ది బెస్ట్ చేసుకొని మన బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే మనకు మంచి లాభాలు వస్తాయి. అయితే మనం స్టార్ట్ చేయొచ్చు అది కూడా చిన్న స్పేస్ 100 స్క్వేర్ ఫీట్ నుండి 200 స్క్వేర్ ఫీట్స్ ఉంటే మనకి సరిపోతుంది. ఇంక నాలుగోది మొబైల్ స్టోర్ చేసి మొబైల్ స్టోర్ మనకి ఈ మొబైల్ స్టోర్స్ ని అందిస్తుంది

4) ఫర్ ఎగ్జాంపుల్ కి రియల్ మీ గాని రెడ్మి అప్పో వివో ఇంకా బిగ్ సి సంగీత్ లాంటి కంపెనీస్ మనకి ఈ మొబైల్ ఫ్యాన్ చేసి అందిస్తున్నాయి. ఇంకా వాటికి కావాల్సిన యాక్సిస్ ఇంకా రిపేర్ సెక్షన్ కూడా కస్టమర్స్ కి అవసరం అవుతాయి. ఇటువంటి మొబైల్ ఫ్రాన్స్ స్టార్ట్ చేయడం వల్ల మొబైల్ సేల్స్ తో పాటు యాక్సిస్రీస్ సేల్స్ ఇంకా రిపేర్ సర్వీసెస్ అందిస్తూ మంచి ప్రాఫిట్స్ సంపాదించవచ్చు ఇటువంటి బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మినిమం 2 లక్షలు ఖర్చు అవుతుంది.

5)వది : ఐస్ క్రీం ఫ్రెండ్స్ ఐస్ క్రీమ్స్ అనేవి చాలా ఇష్టంగా తింటారు. పిల్లల్ని పెద్దల వరకు అందరును సో ఇవి కూడా ఎక్కువగా సేల్స్ ఉంటే మార్కెట్లోని ఆ తర్వాత పెళ్లిళ్లు, బర్త్డేసు, మెచ్యూర్ ఫంక్షన్ ఇటువంటి ఫంక్షన్స్ లో మనకి ఐస్ క్రీమ్స్ అనేవి జరుగుతుంది. ఒకవేళ మీరు ప్లాన్ చేసి స్టార్ట్ చేయాలంటే వెబ్సైట్లోకి వెళ్లి మీరు కంపెనీకి ఒక మెయిల్ పెట్టవలసి ఉంటుంది. వాళ్లు మీకు కాంటాక్ట్ మీతో డీల్ మాట్లాడుకుంటారు.

6)వదిఆ తర్వాత లాజిస్టిక్ బిజినెస్ ఫ్రెండ్స్ ఆన్లైన్ షేర్స్ లో దిగిజాలైనటువంటి అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి వెబ్సైట్స్ ఈ లాజిస్టిక్ డెలివరీ పార్ట్నర్ కింద ఫ్రాంచీలు ఆఫర్ చేస్తున్నాయి. సో ఇటువంటి ఫ్రాన్సిస్ మనం తీసుకున్నట్లయితే ఇందులో కూడా మనకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనకి ఆన్లైన్ సేల్స్ విపరీతంగా ఉండడం వల్ల వచ్చేటువంటి స్టాక్ ఎక్కువగా ఉంటుంది. మీకు స్టోర్ చేయాలంటే మనకి కొంచెం స్పేస్ ఎక్కువగానే కావాలి. అయితే అమెజాన్లో amazon డెలివరీ పార్ట్నర్ కింద ఒక ప్లాన్ చేసి ఛానల్ ఉంది. ఆ తర్వాత ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే ఈ కాట్ అనేటువంటి ఒక డెలివరీ ఉంది సో ఈ రెండిట్లో ఏదైనా తీసుకుని మనం మన ఏరియాలోని బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు ఈ లాజిస్టిక్ బిజినెస్ లో మనకి కచ్చితంగా 2 వీలర్ అండ్ ఫోర్ వీలర్ అనేది కచ్చితంగా అవసరం అవుతుంది. ఎందుకు అంటే మనకి ఆన్లైన్లోనే మొబైల్స్ ఎలక్ట్రానిక్స్ తో పాటు మనకు పెద్ద పెద్ద ఐటమ్స్ కూడా చేయవలసి ఉంటుంది మీకు అందులోని దీనికి సంబంధించిన పూర్తి వివరాలుతో పాటు కంపెనీ కాంట్రాక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే ఫ్లిప్కార్ట్ డాట్ కామ్ వెబ్సైట్లో మీరు మెయిల్ పెట్టినట్లయితే మీకు ఈ కార్డు లాజిస్టిక్ పార్లర్ కింద అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

7)వది ఆ తర్వాత కొరియర్ ఫ్రాంచేది ఫ్రెండ్స్ మనకి పాత కాలం నుండి ఒక దగ్గర డాక్యుమెంట్స్ గాని లెటర్స్ గాని ఏమైనా చిన్న వస్తువులు గాని ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఈ కొరియర్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడంది. అది ఇప్పటికీ కూడా సక్సెస్ఫుల్గానే రన్ అవుతూ ఉండండి. సో గవర్నమెంట్ సంబంధిచిన డాక్యుమెంట్స్ గాని డాక్యుమెంట్స్ లేదా ఎక్కడికైనా కోర్టుకు సంబంధించినటువంటి నోటీసుల్ గా కొరియర్స్ లోనే మనకి ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉంటుంది. సో మనం డిటిడిసి గాని ప్రొఫెషనల్ కొరియర్ గాని స్టార్ట్ చేసినట్లయితే మనకి మంచి ఆదాయం వచ్చే అవకాశం ఉంది. ఇటువంటి దాదాపుగా 50 నుండి ఒక లక్ష రూపాయలు వరకు ఖర్చు అవుతుంది. అంటే మనకి డబ్ల్యు డబ్ల్యు డాట్ డి టి సి డాట్ ఇన్ వెబ్సైట్లకు వెళ్లి మనం కొరియర్ రిక్వైర్మెంట్ మన పిన్కోడ్ తో ఎంటర్ చేసి సెట్ చేసినట్లయితే మన ఏరియా కి మనకి ఈ కొరియర్ ఫ్రాన్సిస్ ఇచ్చే అవకాశం ఉంటుంది.

Recent Posts

Onion Black Streaks : నల్ల మచ్చలు ఉన్న ఉల్లిగడ్డలు తినే వాళ్లు వెంటనే ఇది చదవండి

Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…

3 weeks ago

Jaggery Vs Sugar : తియ్యగా ఉంటాయని చెక్కర, బెల్లం తెగ తినేస్తున్నారా?

Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…

3 weeks ago

Benefits of Eating Fish : మీకు నచ్చినా నచ్చకపోయినా చేపలు తినండి.. పది కాలాల పాటు ఆరోగ్యంగా ఉండండి

Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…

3 weeks ago

Egg vs Paneer : ఎగ్ వర్సెస్ పనీర్.. ఏది మంచిది? ఏది తింటే ప్రొటీన్ అధికంగా దొరుకుతుంది?

Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…

3 weeks ago

Snoring Health Issues : నిద్రపోయేటప్పుడు గురక పెడుతున్నారంటే మీకు ఈ అనారోగ్య సమస్యలు ఉన్నట్టే

Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…

3 weeks ago

Swallow Bubble Gum : బబుల్‌ గమ్ మింగేస్తే ఏమౌతుంది? వెంటనే ఏం చేయాలి?

Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…

4 weeks ago

Garlic Health Benefits : రోజూ రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే మీ బాడీలో ఏం జరుగుతుందో తెలుసా?

Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…

4 weeks ago