Categories: BusinessNews

Loan : ఆ స్కీమ్‌లో అప్పుడే మొద‌లైన స‌మ‌స్య‌లు.. పాత లోన్ రాదు, కొత్త లోన్‌కి ఇబ్బందులు

Loan  : తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఆర్థిక సాయం అందించడంతో పాటు పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువతి, యువకులకు స్వయం ఉపాధి క‌ల్పించాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం రాజీవ్ యువ వికాస్ ప‌థ‌కం ప్రారంభించింది. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రూ.4 లక్షల ఆర్థిక సాయం అందించడమే కాకుండా ఇందులో సగానికిపైగా సబ్సిడీ ఇచ్చే విధంగా ప్రభుత్వం స్కీమ్ రూపకల్పన చేసింది.

Loan : ఆ స్కీమ్‌లో అప్పుడే మొద‌లైన స‌మ‌స్య‌లు.. పాత లోన్ రాదు, కొత్త లోన్‌కి ఇబ్బందులు

Loan  ఇవే స‌మ‌స్య‌లు..

అయితే అసలు ఈ రాజీవ్ యువ వికాస్ పథకానికి ఎవరు అర్హులు..? ప్రభుత్వం ఏ వ్యాపారం పెట్టుకుంటే నగదు ప్రోత్సాహకం అందిస్తుంది..? దరఖాస్తు చేసుకునే వారికి ఏ ధ్రువపత్రాలు ఉండాలి..? అనే దానిపై కూడా గైడ్ చేశారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కార్పొరేషన్ల ద్వారా ఈ పథకం అమలు చేస్తోంది ప్రభుత్వం. ఈ పథకం అమలు కోసం ప్రభుత్వం రూ.6 వేల కోట్ల నిధుల్ని సమకూర్చనుంది. ఇంటికి ఒకరికి మాత్రమే ఈ పథకం కింద ప్రభుత్వం రూ.4 లక్షల రూపాయలు అందించనుంది. ఎంచుకునే వ్యాపారాన్ని బట్టి ప్రభుత్వం క్యాటగిరీల వారీగా 60 నుంచి 80 శాతం సబ్సిడీ ఇవ్వనుంది.

ఈ ప‌థ‌కానికి ద‌ర‌ఖాస్తు చేసుకునే క్ర‌మంలో అనేక స‌మ‌స్య‌లు ఉత్ప‌న్నం అవుతున్నాయి. పాత రికార్డుల స‌మ‌స్య అలానే యువ‌జ‌న్ వికాస్ ప‌థ‌కానికి మీ సేవా కేంద్రాల‌లో నిరుద్యోగులు అప్లై చేసుకునే క్ర‌మంలో ఒబీఎంఎస్ పోర్ట‌ల్‌లో ఈ ఆధార్ ఇప్ప‌టికే ఉంది అనే సందేశం క‌నిపిస్తుంది. ఆధార్ నెంబ‌ర్ ఎంట‌ర్ చేస్తే ఇప్ప‌టికే ఆధార్ నెంబ‌ర్ రిజిస్ట‌ర్ అయింద‌ని, కొత్త‌గా రిజిస్ట‌ర్ చేయ‌లేర‌ని సందేశం క‌నిపిస్తుంది

Recent Posts

kannappa Movie : క‌న్నప్ప ప్రెస్ మీట్‌.. ఆయ‌న‌కి సినిమా ఎప్పుడు చూపిస్తార‌న్న ప్ర‌శ్న‌కి విష్ణు ఆస‌క్తిక‌ర స‌మాధానం.. వీడియో !

kannappa Movie : మంచు విష్ణు భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన కన్నప్ప సినిమా రేపు గ్రాండ్‌గా విడుద‌ల కానుంది.…

1 hour ago

Ram Charan : రామ్ చరణ్ చేతికి గాయం… అలా కవర్ చేశాడు..! వీడియో

Ram charan : గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ కుడి చేయికి గాయం అయినట్లు వార్తలు వెలుగుచూస్తున్నాయి. బుధవారం హైదరాబాద్‌లోని శిల్పకళా…

2 hours ago

Subhanshu Shukla : అంతరిక్షంలోకి అడుగుపెట్టిన శుభాంశు శుక్లా బృందం..!

Subhanshu Shukla : భారత అంతరిక్ష చరిత్రలో మరొక సువర్ణాధ్యాయం లిఖితమైంది. యాక్సియం-4 (Axiom-4) మిషన్‌లో భాగంగా భారతీయుడు శుభాంశు…

3 hours ago

Father : కన్నబిడ్డలపై కోపంతో రూ.4 కోట్ల ఆస్తిని దేవాలయానికి రాసిచ్చిన తండ్రి.. అస‌లు ట్విస్ట్ ఇప్పుడే మొద‌లు..!

Father  : ఆస్తుల కోసం తల్లిదండ్రులను వేధించే ఘటనలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తమిళనాడులోని తిరువణ్ణామలై జిల్లా పడవేడు గ్రామానికి చెందిన…

4 hours ago

Daughter : కన్నతల్లిని చంపడంలో తప్పేంలేదు అంటున్న కూతురు ఎందుకంటే !!

Daughter : హైదరాబాద్‌ జీడిమెట్లలో జరిగిన ఓ హృదయవిదారక ఘటన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రేమకు అడ్డుగా మారిందనే కారణంతో పదో…

5 hours ago

Phone Tapping Case : ఫోన్ టాపింగ్ కేసులో సంచలన విషయాలు బయటకు రాబోతున్నాయా..?

Phone Tapping Case  : తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు మొదట చిన్న ఉదంతంలా కనిపించినా, ఇప్పుడది పెద్ద స్థాయిలో…

6 hours ago

Heroine : అంత పెద్ద స్టార్ హీరోయిన్ కాదు.. అయినే ఏకంగా దివినే కొనేసింది..!

Heroine : చాలా మంది హీరోయిన్స్ సినిమాల‌తో పాటు బిజినెస్ లతోనూ కోట్లు సంపాదిస్తున్నారు. అలా సంపాదించిన డబ్బుతో కాస్ట్లీ…

7 hours ago

Aloe Vera Juice : ఈ జ్యూస్ నీ ఎప్పుడైనా తాగారా… దీని ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు…?

Aloe Vera juice : చాలామంది కలబంద అనగానే ముందుగా గుర్తొచ్చేది చర్మానికి సంరక్షణ ఇవ్వడం కోసం ఉపయోగిస్తారని. కానీ…

8 hours ago