Categories: BusinessNews

Today Gold Price : ఏ ఏ సిటీ లో బంగారం ధర ఏ రేంజ్ లో ఉందంటే !!

Today Gold Price : ప్రపంచవ్యాప్తంగా భౌగోళికంగా నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడిగా బంగారాన్ని ఎంచుకోవడంతో ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువవుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్‌లో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.170 పెరిగి రూ.1,01,080కు చేరింది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర రూ.150 పెరిగి రూ.92,650కి చేరింది. వెండి కూడా రూ.1,000 పెరిగి కేజీకి రూ.1,22,000 పలుకుతోంది.

Today Gold Price : ఏ ఏ సిటీ లో బంగారం ధర ఏ రేంజ్ లో ఉందంటే !!

Today Gold Price : పసిడి పరుగులు .. ఈరోజు ఎంత పెరిగిందంటే !!

దేశవ్యాప్తంగా చాలా నగరాల్లో బంగారం ధరలు ఇదే స్థాయిలో ఉన్నాయని చూడొచ్చు. ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,070 కాగా, 22 క్యారెట్ల బంగారం రూ.92,660 ఉంది. ముంబై, చెన్నై, బెంగళూరు, విజయవాడ, కోల్‌కతా, కేరళ తదితర నగరాల్లో 24 క్యారెట్ల ధరలు సుమారు రూ.1,00,920 కాగా, 22 క్యారెట్ల ధరలు రూ.92,500 చుట్టూ ఉన్నాయి. ఇది బంగారం ధరలు దేశవ్యాప్తంగా స్థిరంగా ఉన్నాయని సూచిస్తుంది.

వెండి ధరల విషయంలోనూ కొన్ని నగరాల్లో పెరుగుదల కనిపిస్తోంది. హైదరాబాద్, విజయవాడ, చెన్నై, కోల్‌కతా, కేరళలో వెండి ధరలు కేజీకి రూ.1,21,100గా ఉన్నాయి. అయితే ముంబై, బెంగళూరు, వడోదర, అహ్మదాబాద్ వంటి నగరాల్లో కేజీ వెండి ధరలు రూ.1,11,100గా ఉన్నాయి. దీనివల్ల దక్షిణ భారతంలో వెండి ధరలు కొద్దిగా ఎక్కువగా ఉన్నట్టు స్పష్టమవుతోంది. భవిష్యత్తులో ఆర్థిక, రాజకీయ పరిణామాలపై ఆధారపడి ధరల పెరుగుదల మరింత కొనసాగవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.

Recent Posts

Mahesh Rajamouli : 50 కోట్ల బ‌డ్జెట్ వార‌ణాసి సెట్‌.. మ‌హేష్ సినిమా కోసం రీక్రియేట్ చేస్తున్న రాజ‌మౌళి..!

Mahesh Rajamouli : ద‌ర్శ‌క‌ధీరుడు ఎస్.ఎస్. రాజ‌మౌళికి ఆర్థిక వ‌న‌రుల ప‌రంగా ఎలాంటి స‌మ‌స్యా లేదు. ఆయ‌న త‌న సినిమా…

12 minutes ago

Aadhaar update : ఇకపై ఆధార్ కార్డు అప్డేట్ కోసం ఆధార్ సెంటర్ కు వెళ్లనవసరం లేదు.. మీ ఫోన్లోనే చేసుకోవచ్చు.. ఎలా అంటే !!

Aadhaar update : ప్రతి పౌరునికీ ప్రత్యేక గుర్తింపుగా ఉండే ఆధార్ కార్డును క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయడం చాలా…

1 hour ago

Kubera Movie : కుబేర బిజినెస్ మాములుగా లేదుగా.. ఎంత జ‌రిగింది అంటే..!

Kubera Movie : ఈ వీకెండ్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి అంచనాల నడుమ తెలుగు తమిళ్ భాషల్లో…

2 hours ago

Daily Eat Bread : ప్రతిరోజు దీనిని తింటున్నారా… ఇక త్వరలోనే ఆసుపత్రి బెండక్కాల్సిందే… జాగ్రత్త…?

Daily Eat Bread : ప్రాచీన కాలంలో బ్రెడ్ ఎక్కువగా తినే వారు. టీ లో కానీ పాలలో కానీ…

3 hours ago

Sekhar kammula : లీడర్ 2 స్ట్రిప్ట్ రెడీగా ఉంది.. కాని.. శేఖ‌ర్ క‌మ్ముల కామెంట్స్

Sekhar kammula : రానాని హీరోగా ప‌రిచ‌యం చేస్తూ శేఖ‌ర్ క‌మ్ముల డైరెక్ష‌న్‌లో ప్ర‌తిష్టాత్మ‌క ఏవీఎం సంస్థ నిర్మించిన మూవీ…

4 hours ago

Ys Jagan : ఈ వయసులో రెడ్ బుక్ పాలన ఏంటి..? బెదిరింపులు ఏంటి.. ? – జగన్ ఫైర్ .. వీడియో

Ys Jagan : ఆంధ్రప్రదేశ్‌లో పాలన పరంగా నెలకొన్న పరిణామాలపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్ర…

5 hours ago

RRB Technician Recruitment 2025 : రైల్వేలో భారీగా ఉద్యోగావ‌కాశాలు.. 6,180 పోస్టులకు ద‌ర‌ఖాస్తులు

RRB Technician Recruitment 2025 : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) 2025–26 కోసం టెక్నీషియన్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌ను ప్రారంభించినట్లు…

6 hours ago

Spinach : ఈ ఆకు కూర గుండెకు, కంటికి.. పోషకాల ఔషధ గని… ఇంకా ఇతర వ్యాధులకు చెక్…?

Spinach : సాధారణంగానే ఆకుకూరలు ఎక్కువగా వండుకొని తింటూ ఉంటారు. కొందరు అయితే ఆకుకూరని అస్సలు ఇష్టపడరు. దీని గురించి…

8 hours ago