Zodiac Signs : 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం… మరి ఆ రాశులు ఏమిటో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Zodiac Signs : 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం… మరి ఆ రాశులు ఏమిటో తెలుసా…?

 Authored By aruna | The Telugu News | Updated on :2 February 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Zodiac Signs : 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం... మరి ఆ రాశులు ఏమిటో తెలుసా...?

Zodiac Signs :  మన జ్యోతిష్య శాస్త్రంలో ఖగోళ గ్రహాలను సంచారం బట్టి, అనేక యోగాలు ఏర్పడతాయి. గ్రహాలు ఒక రాసి నుంచి మరొక రాజులోకి మారే క్రమంలో ఈ యోగాల వల్ల రాసి చక్ర గుర్తులకు అద్భుతంగా కలిసి వస్తుంది. ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి రోజున మకర రాశిలోకి  కుజుడు, చంద్రుని కలయిక ద్వారా చంద్ర మంగళ యోగం ఏర్పడబోతుంది.

Zodiac Signs 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం మరి ఆ రాశులు ఏమిటో తెలుసా

Zodiac Signs : 300 సంవత్సరాలు తరువాత మంగళ యోగం… మరి ఆ రాశులు ఏమిటో తెలుసా…?

Zodiac Signs చంద్ర మంగళ యోగం

ప్రతి సంవత్సరం కూడా పాల్గొన మాసంలో, కృష్ణపక్ష చతుర్దశి రోజున, మహాశివరాత్రి పరవదినం అత్యంత వైభవంగా జరుపుకుంటారు. మహాశివరాత్రి రోజు శని దేవుడి సొంత రాశి అయిన కుంభ రాశిలోకి శని దేవుడు, శుక్రుడు, సూర్యుడు కలుస్తున్నారు. ఈ కలయిక వల్ల అరుదైన త్రిగ్రహి 300 సంవత్సరాల తర్వాత రాబోతుంది. ఈ యోగం ఏర్పడుట వలన కొన్ని రాశులకి జీవితంలో కొన్ని మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాశులు ఏమిటో తెలుసుకుందాం….

Zodiac Signs  తులారాశి

తులా రాశి వారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి ఉంటే, ఆ డబ్బులు ఇక రావు అనుకున్న వారికి తిరిగి చేతికి అందుతుంది. తులా రాశి వారికి కుటుంబాల సంబంధాలు బలపడతాయి. ఈ రేపని చేసిన అన్నింట్లో విజయాలు అందుకుంటారు. కుటుంబంలో ఎక్కువ సమయం గడపటానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నాకే నవగ్రహణ ప్రదక్షిణలు కూడా చేయాలి. మీరు శివుడిని దర్శించుకుంటే మీరు అనుకున్న పనులన్నీ కష్టపడి సాధించుకుంటారు. మీ ఇష్టానికి భగవంతుడు తోడుంటాడు.

Zodiac Signs వృషభ రాశి

వృషభ రాశి వారు లక్ష్యాలను ఎంచుకొని దానికి కష్టం ఎంతో పడాల్సి ఉంటుంది. చివరికి విజయాన్ని సాధిస్తారు. కష్టాలు ఎదుర్కొనే సమయంలో ఎన్నో అడ్డంకులు ఎదురవుతాయి. అన్నిటిని కూడా అధిగమిస్తారు. వృషభ రాశి వారు ఏ పని చేయాలన్నా అందులో విజయం సాధించడానికి అదృష్టం కలిసి వస్తుంది. కుటుంబంతో సంతోషంగా జీవిస్తారు. పత్య జీవితంలో సఖ్యత ఉంటుంది. కలిసి వచ్చే ఈ సమయంలో వృషభ రాశి వారు ఆర్థికంగా స్థిరపడతారు. ఎదుటివారికి డబ్బులు ఇస్తే ఆచితూచి నిర్ణయాలు తీసుకుని ఇవ్వాలి. లేదంటే త్వరగా మీ చేతికి అందం. శివాలయాన్ని దర్శించితే మంచి ఫలితాలు ఉంటాయి.

Zodiac Signs మకర రాశి

రాశి వారికి 300 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఈ అరుదైన చంద్ర మంగళ యోగం ఈ రాశి వారి జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఇప్పటివరకు ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. పనిచేసే చోటా పదోన్నతి దక్కుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి. దేశాలకు వెళ్లాలని ఆలోచన ఉన్నవారికి ఇది మంచిది సమయం. విదేశాలకు వెళ్లాలంటే గట్టి ప్రయత్నాలు కూడా చేయాలి. శివయ్యను దర్శించుకోండి.

Zodiac Signs మేష రాశి

రాశి వారికి చంద్రమంగళ యోగం చేత ఇప్పటివరకు ఆర్థికంగా అడ్డుకున్న ప్రతి ఒక్క సమస్యలను తొలగిపోతాయి. తద్వారా మంచి స్థాయికి ఎదుగుతారు. వ్యాపారస్తులు తమ వృత్తి పనికి చాలా దూరం వెళ్లాల్సి వస్తుంది. వీరికి ఆర్థికంగా కలిసి వచ్చే సమయం. మీరు ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడపటానికి ఇష్టపడతారు. పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయ్యే అవకాశం ఉంది. డబ్బును అధికంగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడం వల్ల మీ భవిష్యత్తు నిలబడుతుంది. శివాలయాలను దర్శిస్తే మీకున్న సమస్యలన్నీ తొలగిపోతాయి.

Advertisement
WhatsApp Group Join Now

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది