Home » Devotional » 5 Planets In November Is Gold For The People Of These Zodiac Signs
Devotional

Zodiac Signs : నవంబర్ లో ఈ 5 గ్రహాల సంచారం.. పట్టిందల్లా బంగారమే ఈ రాశుల వాళ్ళకి…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: October 28, 2022 7:02 pm
Advertisement

Zodiac Signs : కొన్ని రాశుల వారికి వాళ్ళ యొక్క గ్రహాల సంచారం వలన పట్టిందల్లా బంగారం అవుతూ ఉంటుంది. గోచార ఫలితాల వలన ఆ రాశులపై ప్రభావం పడుతూ ఉంటుంది. ఆ విధంగా గురు బలం తోడై ఆ రాశుల వారికి అదృష్టం కాల దగ్గరికి వచ్చి పడుతూ ఉంటుంది. నవంబరు 11న శుక్రుడు, 13న మంగళ , బుధ ,గ్రహాలు నవంబర్ 16న సూర్యుడు 24 తేదీన గురుడు మీన రాశిలోకి వస్తున్నాడు. ఈ రాశి ప్రవర్తన వలన ఈ రాశులపై ప్రభావం పడుతుంది. ప్రతి మాసంలో చాలా ప్రధానమైన గ్రహాలు తమరాశిని మార్పులు చెందుతూ ఉంటాయి. ఇది కొన్ని రాశులకు మంచి ఫలితాలను, ఇంకొన్ని రోజులు వారికి చెడు ఫలితాలను ఇస్తుంది. దీని విధానంగా నవంబర్ మాసం మొదలయ్యే కొద్ది రోజులలో ఐదు ప్రధానగ్రహాలు ఒక రాసి నుంచి ఇంకొక రాశిలోకి ప్రవేశించబోతున్నాయి. కావున నవంబరు 11న శుక్రుడు 13వ తేదీన మంగళ, బుద, గ్రహాలు నవంబర్ 16న సూర్యుడు 24వ తేదీన గురుడు మీనరాశిలోకి రాబోతున్నాడు. అయితే ఈ రాజుల ప్రభావం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం…

Advertisement

మేష రాశి… ఈ రాశి వారికి బృహస్పతి సంచారము వలన నవంబర్ మాసం అంతా శుభకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఈ రాశి వారు బిజినెస్ లో లాభాలను పొందుతారు. అదే కాలంలో రాశి చక్ర గుర్తులకు సంబంధించిన వరకు సూర్యున్ని సంచారం బాగా అనుకూలంగా ఉంటుంది. ఖర్చులు కూడా అధికమవుతాయి. అలాగే కాకుండా కుటుంబ ఆర్థిక సమస్యలు కూడా ఒత్తిడి కలిగిస్తాయి. అదే కాలంలో శుక్రుని సంచారకం ఈ రాశులకు ఆర్థిక బలాన్ని చేకూరుస్తుంది.

5 planets in November is gold for the people of these Zodiac Signs

Advertisement

కర్కాటకం రాశి… నవంబర్ మాసంలో గ్రహ సంచారం కర్కాటక రాశి వాళ్లకు చాలా బాగుంటుంది. కర్కాటక రాశి వాళ్లకు ఆదాయం బాగా వస్తుంది. ఈ రాశుల వాళ్లకు ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. ఈ కాలంలో బిజినెస్ లో లాభాలను అందుకుంటారు. అదే కాలంలో విద్యార్థులకు కూడా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సమయంలో శారీరిక ఆరోగ్యం పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. మితిమీరిన బద్ధకాన్ని వదిలిపెట్టండి. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా మంచిది.

సింహరాశి… సింహరాశి వాళ్లకు శుక్రుని సంచారం మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అదే కాలంలో అంగకారక సంచారం వలన ఆదాయం కొద్దిగా తగ్గుతుంది. అలాగే ఖర్చులు అధికమవుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని ఎత్తు పల్లాలు ఎదురవుతాయి. అలాగే డబ్బు నష్టం కూడా సంభవించవచ్చు. అయితే బుధుడు వారికి బిజినెస్ లో లాభాలని తెచ్చి పెడతాడు. అదే కాలంలో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేసేందుకు అనుకూలంగా ఉంటుంది.

Advertisement

కన్య రాశి… ఈ కన్యా రాశి వాళ్లకు నవంబర్ మాసంలో మంచి పురోగతి ఉంటుంది. ఈ సమయంలో బాధ్యతలు అధికమవుతాయి. బిజినెస్ లో మంచి అవకాశాలను అందుకుంటారు. ఇప్పుడు తెలివిగా నడవాల్సిన టైం మొదలైంది. బుక్కు భగవానుడు, గురు భగవానుడు మంచి స్థానంలో ఉన్నారు. లాభాలను కూడా అందుకుంటారు. నష్టాన్ని కూడా ఎదుర్కొంటారు. కోర్టు కేసులు మీకు అనుకూలంగా మారుతాయి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి