Ashwathama : కురువంసానికి ఎంతో మంది యోధాను యోధులను అందించిన ద్రోణాచార్యుడి కుమారుడే అశ్వద్ధామ. తన చేతితో ఎంతోమంది పరాక్రమములను తయారు చేసిన తనకు పుత్ర సంతానం లేకపోవడంతో చింతించిన ద్రోణుడు ఎన్నో ఏళ్ళు శివుడిని గురించి ఘోర తపస్సు చేస్తాడు. ద్రోణుడి తపస్సుకు ప్రసన్నుడైన శివుడు తన 11 రుద్ర అంశంలో ఒక అంశతో అశ్వత్థామ జన్మించేలా వరం ఇస్తాడు. అలా శివుని అంశ వల్ల పుట్టిన వాడే అశ్వద్ధామ ఇతని తల్లి కృపి మామ కృపాచార్యులు యుగాలు మారుతున్న ఇంకా ఈ భూమి మీద జీవించి ఉన్న వారిని చిరంజీవి అని అంటారు. బలి చక్రవర్తి వ్యాస మహర్షి హనుమంతుడు విభీషణుడు కృపాచార్యుడు పరశురాముడు సరసన శివుని రుద్ర అంశతో జన్మించిన అశ్వద్ధామ కూడా ఉన్నాడు. ఈ ఏడుగురిని సప్త చిరంజీవులు అని పిలుస్తారు. అశ్వద్ధామ జన్మించినప్పుడు పరమశివుడు ద్రోణుడికి ఇతని నుదుటి పైన ఉన్న సహజమని ప్రభావం వల్ల మానవుడికంటే తక్కువ స్థాయి జీవుల మీద ఆధిపత్యం పొందేలా ఆకలి దప్పులు నిద్ర వంటివి నియంత్రించుకునే శక్తి కలవాడిగా చిరంజీవిగా ఉంటాడని వరం ఇస్తాడు. ఇతడు పుడుతూనే గుర్రం లాగా గట్టిగా బలంగా నలు దిక్కుల్లోనూ ప్రతిధ్వనించేలా సేకరించాడు.
కనుకనే అశ్వద్ధామ అయ్యాడని భారతంలో చెప్పబడింది. కురుక్షేత్ర యుద్ధంలో అశ్వద్ధామ తన తండ్రి ద్రోణునితోపాటుగా కౌరవుల పక్షాన నిలబడ్డాడు. చచ్చిపోయేలా వరం పొందుతాడు. శివుడు ఇచ్చిన వరాన్ని గౌరవించిన శ్రీకృష్ణుడు ఇప్పటివరకు వాళ్లను నేను రక్షించాను. ఇక ఏమీ చేయలేనని అశ్వద్ధామకు దారి ఇస్తాడు. కృతవర్మ కృపాచార్యుడు ద్వారం దగ్గర కాపలాగా ఉండగా. లోపలకు ప్రవేశించిన అశ్వద్ధామ ముందుగా తన తండ్రిని కుతంత్రంతో చంపిన దుష్టగిమున్ని ఊచకోత కోస్తాడు. ఆ తర్వాత పాండవులు అనుకుని నిద్రపోతున్న ద్రౌపతి కుమారులైన ఉప పాండవులను చంపి గుడారానికి నిప్పు పెట్టి అడవిలోకి వెళ్ళిపోతాడు. ఉప పాండవులను అశ్వద్ధామ నిరంకుశంగా చంపాడనే విషయం తెలుసుకున్న అర్జునుడు. కోపంతో రగిలిపోతూ అతని వెంబడిస్తాడు. దీంతో అశ్వద్ధామ అర్జునుడికి బ్రహ్మ సిరోనామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు. కృష్ణుడి సూచనతో అర్జునులు కూడా అశ్వద్ధామపైకి అదే అస్త్రాన్ని ప్రయోగిస్తాడు ఆ రెండు ఢీకొంటే ప్రళయం తప్పదని భావించిన వ్యాసుడు నారదుడు అక్కడికి వచ్చి ఈ అస్త్రాలను ఉపసంహరించుకోవాలని ఇద్దరినీ కొడతారు.
పెద్దల కోరికను మరణించిన అర్జునుడు బ్రహ్మ శిరోణామకాస్రాన్ని ఉపసంహరించుకుంటాడు. అయితే అశ్వద్ధామకు వస్త్రాన్ని ప్రయోగించడమే కానీ ఉపసంహరించుకోవడం తెలియకపోవడంతో ఎలాగైనా పాండవుల వంశం నాశనం అవ్వాలని ఆస్త్రాన్ని అభిమన్యుడు భార్య ఉత్తర గర్భం మీదకు ప్రయోగిస్తాడు. దీంతో ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు ఆ అస్త్రం దాటికి తట్టుకోలేకపోతుండడంతో శ్రీకృష్ణుడు యోగ మాయతో ఆ అష్ట ప్రభావాన్ని తగ్గించి గర్భంలో ఉన్న పరీక్షితుల్ని పునర్ జీవితం చేస్తాడు. ఆడవారి పైన కర్త సంగం బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వద్ధామ మీద కోపంతో వ్యాసుడు అతని నుదుటిమీద ఉన్న మనిని పెకిలించగా శ్రీకృష్ణుడు అశ్వద్ధామను ₹3,000 ఇలా సంవత్సరాలు కుష్టు రోగగ్రస్తుడివై అడవుల్లో తిరగమని శపిస్తాడు. అయితే అశ్వద్ధామ రుద్రా అంశతో చిరంజీవిగా జన్మించాడు. కావున అతడు ఇప్పటికీ మరణం లేకుండా శ్రీకృష్ణుడు ఇచ్చిన శాపాన్ని అనుభవిస్తూ అడవుల్లో సంచరిస్తూ ఉన్నాడని చెప్తారు. హిమాలయ పర్వత సానువుల్లో గిరిజనులతో కలిసి అతడు జీవిస్తున్నాడని సైనికులకు అప్పుడప్పుడు కనిపిస్తున్న మంచు మనిషి అశ్వద్ధామణి అని అక్కడి ప్రజలు బలంగా నమ్ముతారు. తన నుదుటి నుంచి వస్తున్న రక్తాన్ని ఆపివేస్తే అవసరమైన నూనెలు, ఔషధాల కోసం హిమాలయ పర్వత ప్రాంతంలో సంచరిస్తాడని అంటారు.
Mechanic Rocky Movie Review : ఈ ఇయర్ ఆల్రెడీ గామీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ ఫినాలే ఎపిసోడ్కి దగ్గర పడింది. టాప్ 5కి ఎవరు వెళతారు,…
Google Sundar Pichai : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ Donald Trump మరియు Google గూగుల్ సీఈఓ…
India : కొన్నేళ్లుగా భారత్- కెనడా దేశాల మధ్య ఉద్రిక్త వాతావరణం కొనసాగుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే తాజాగా,…
Bank Account : ఒకప్పుడు ఒక వ్యక్తికి ఒక బ్యాంక్ ఖాతా మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఒక్కో వ్యక్తికి…
Periods : ప్రస్తుతం మన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్లలో వచ్చిన మార్పుల కారణం చేత యువతను ఎన్నో రకాల…
Bobby : రచయితగా కెరియర్ స్టార్ట్ చేసిన బాబి తర్వాత ఆ అసిస్టెంట్ డైరెక్టర్గా మారాడు. పవర్ సినిమాకి బాబీ…
Sleep : మనం ఆరోగ్యంగా ఉండాలి అంటే మనం తీసుకునే ఆహారం అనేది ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం…
This website uses cookies.