Crow Signs : కాకికి అన్నం పెట్టడం వల్ల మనకు ఎటువంటి ఫలితం దక్కుతుంది. ఏం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం.. కాకి అనేది ఒక నల్లటి పక్షి. దీనిని సంస్కృతంలో వాయసం అంటారు. ఇవి కావు కావుమని అరుస్తూ ఉంటాయి. వీటిని మామూలు పక్షుల్లాగా ఇళ్లల్లో పెంచుకోవడానికి వీలు ఉండదు. కాకులు తమ రెక్కల్లో ఉన్న పురుగుల్ని పోగొట్టుకోవటానికి తమ పైకి చీమలు ఎక్కించుకుంటూ ఉంటాయి. కాకులు చీమల పుట్టల దగ్గర ఎక్కువగా చేరుతూ ఉంటాయి. పూర్వకాలం నుండి కూడా కాకులకి అన్నం పెట్టటం మనం చూస్తూ ఉంటాం. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే మూడవ రోజు పదవి రోజున కాకులకు పిండం పెట్టడం చేస్తాం. పూర్వకాలం నుంచి కూడా దీన్ని సాంప్రదాయంగా అనుసరిస్తున్నాము. అయితే ఇంట్లో వ్రతాలు చేసుకునే సమయంలో నైవేద్యానికి తయారు చేసిన దాంతో పాటు కొంత కాపులకి వేస్తే వ్రతం నోము పూర్తయినట్లు కొంతమంది భావిస్తూ ఉంటారు.
అందుకనే కాకులకి అన్నం పెట్టాలి. అలాగే కాకి శని భగవానుడు యొక్క వాహనం కావడం వల్ల మన భోజనానికి ముందు అన్నం దేవునికి నివేదన చేసి కాస్త కాకికి కూడా పెట్టమని మన శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. మన పితృదేవులకు కూడా కాకి రూపంలో మన చుట్టూ తిరుగుతూ ఉంటారు.అలాగే కాకి యముడికి దూతగా ఉంటుంది. మనల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు. ఈ విధంగా అన్నం పెట్టడం అంటే వీటన్నింటికి కారణం కూడా మనం పుణ్యాన్ని మూటగట్టుకోకపోవటమే అంటే మనం పుణ్యం దక్కించుకోవాలి. అంటే కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. దాంట్లో ముఖ్యమైంది ఏంటి అంటే కాకికి అన్నం పెట్టడం ఆహారం పెట్టడం మీరు వండుకున్న దాంట్లో కొంత ఆవరణలో కాకులు తినే ప్రదేశంలో పెట్టండి. ఈ విధంగా చేస్తే మీకు అపుణ్య ఫలితం దక్కుతుంది.
కాబట్టి మీరు కచ్చితంగా శుభ ఫలితాలను పొందుకుంటారు. శని భగవానుడు మీకు అనుకూలంగా ఉంటే కనక ఇతర గ్రహాల ప్రభావం ఏ విధంగా ఉన్నా కానీ మీరు అదృష్టం చూస్తారు. మనం చేపట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. కాబట్టి కాకులకి అన్నం పెట్టడం చాలా శ్రేష్ఠరం.. మనుషుల కన్నా కాకులు చాలా గొప్పవి కాబట్టి కాకికి అన్నం పెట్టడం వల్ల మీకు కచ్చితంగా శుభమే కలుగుతుంది. కానీ అశుభం కలగదు. మీ జీవితంలో మీకు ఆ శని భగవాన్ యొక్క అనుగ్రహంతో అనేక పనులు విజయం లభిస్తుంది…
Passports : పాస్పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్రాజ్లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.