Das Mahavidya Sadhana : మానవుడిని మానవాతీత శక్తిగా మార్చే దశ మహావిద్యలు.. మంత్రం శాస్త్ర రహస్యాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Das Mahavidya Sadhana : మానవుడిని మానవాతీత శక్తిగా మార్చే దశ మహావిద్యలు.. మంత్రం శాస్త్ర రహస్యాలు…!

 Authored By tech | The Telugu News | Updated on :4 March 2024,7:00 am

ప్రధానాంశాలు:

  •  Das Mahavidya Sadhana : మానవుడిని మానవాతీత శక్తిగా మార్చే దశ మహావిద్యలు.. మంత్రం శాస్త్ర రహస్యాలు...!

Das Mahavidya Sadhana : హిందూ ధర్మలో శక్తికి చేసే పూజలను విద్యలు అని అంటారు. ఈ సృష్టిలో ప్రతి శబ్దానికి ఒక నిర్దిష్ట శక్తి ఉంటుంది. అది సాధకుడు ఉచ్చరించే బీజాక్షరాల పైన ఆధారపడి ఉంటుంది. విశ్వంలో ఉన్న శక్తి కూడా అలాంటిదే.. విద్యుత్ని ఉపయోగించి మనిషిని చంపొచ్చు.. అదేవిధంగా పని చేస్తూ ఉంటుంది. మంత్ర శాస్త్రంలో ఉన్న మంత్రాలను సరైన పద్ధతిలో ఉచ్చరిస్తే ఆ శబ్దం నుండి వెలువడే శక్తి ఒక్కొక్క దేవతకు కన్క్ట్ అయి దేవత శక్తిని చేస్తుంది. కు సంబంధించిన మంత్రాలు అత్యంత శక్తివంతమైన శాస్త్రంలో చెప్పబడింది.

అభ్యసించడానికి కఠోర సాధన ఎంత అవసరమో ఆ విద్యులకు నేర్పే సరైన గురువు కూడా అంతే అవసరం ద్వారా మన చుట్టూ ఉన్న శక్తులను వశం చేసుకొని స్థితిని పొందవచ్చు. ఒక పద్ధతి ప్రకారం సాధన చేస్తే ఈ దశమహా విద్యను సిద్ధిస్తాయి. కాళిదాసు రామకృష్ణ ద్వారా కాలికామాత అనుగ్రహాన్ని పొందారు. శక్తిని మానవ నేత్రలతో చూడలే మనో నేత్ర ద్వారా మాత్రమే చూడగలం. ఈ సృష్టిలో ప్రతి దిక్కుకు ఒక అరిష్టాన దేవత ఉంటుంది. ఆ శక్తులు వారిని బక్షిస్తాయి. సంప్రదాయంలో ప్రసక్తి ఉందితన ఉపాసకుల కష్టాల్ని దరిద్రాలని చేసి అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. ఈ ధూమావతి దేవి ఆరాధన వల్ల సాధకుడికి వివిధ వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.

బగలాముఖి పసుపు వనంతో ప్రకాశించి శ్రీ భగలాముఖి దేవి స్తంభన దేవతగా ప్రసిద్ధి పొందింది. ఈ మహాదేవికి వైశాఖమాస శుక్లపక్ష అష్టమి వల్ల సాధకుడికి శత్రువుల వాక్యమే స్తంభింప చేసే శక్తి లభిస్తుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహారాలలో వాద ప్రతివాద విషయాలలో ఎదుటి పక్షం వారి మాటలను స్తంభింపచేసే శక్తిని సాధకులకు భగలాముఖి దేవి ప్రసాదిస్తుంది. మాతంగి మరకతమ వర్ణంతో ప్రకాశించే శ్రీ మాతంగి దేవి వశీకరణ దేవతగా సిద్ధి పొందింది.

Also read

tech

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది