Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం... డబ్బు, ఆరోగ్యం, శాంతి... ఇవన్నీ లేకపోతే మీ ఇంట్లో ఆ సమస్య ఉందని అర్థం...?
Vastu Tips : ఇంట్లో జరిగే మార్పులను గమనిస్తే… మన ఇంట్లో వాస్తు దోషం ఉందో లేదో తెలుసుకోవచ్చు. ఇంట్లో ఎక్కువగా ఉండే సమస్యలు, డబ్బు, ఆరోగ్యం, శాంతి ఈ మూడు మనిషి జీవితంలో కరువైతే, ఆ ఇంట్లో ఇటువంటి సంకేతాలు స్పష్టంగా కనిపిస్తే వాస్తు లోపాన్ని సూచిస్తుందని పరిగణించాలి. సమస్యలను పరిష్కరించుటకు వాస్తు నిపుణులు కొన్ని విషయాలను తెలియజేశారు… ఏ ఇంట్లో అయితే ధనము, ఆరోగ్యం, శాంతి లేవో, ఆ ఇంట్లో వాస్తు దోషం ఉంది అని అర్థం. వాస్తు దోషం ఇంట్లో ఉందా లేదా, సంకేతాలు కనిపిస్తే అవి వాస్తు లోపాన్ని సూచిస్తుంది అని నిపుణులు పరిగణించారు.మరి అవేంటో మనం తెలుసుకుందాం… ఇల్లు కట్టేటప్పుడే వాస్తు నియమాలను చూసుకొని సరిగా నిర్మించుకోవాలి.లేదంటే వాస్తు సమస్యల వలన ఇబ్బందులు తప్పవు. గ్రహాల వల్ల ఎన్ని ఇబ్బందులు కలుగుతాయో, అలాగే వాస్తు సరిగా లేకున్నా అలాగే ఇబ్బందులు వస్తాయి. మన జీవితంలో వాస్తు శాస్త్రానికి ఉన్న ప్రాముఖ్యత చాలా ఎక్కువ.వాస్తు నియమాలను సరిగ్గా పాటించాలి.
Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం… డబ్బు, ఆరోగ్యం, శాంతి… ఇవన్నీ లేకపోతే మీ ఇంట్లో ఆ సమస్య ఉందని అర్థం…?
దోషం ఆ ఇంట్లో గనుక ఉన్నట్లయితే ఆర్థిక పరిస్థితికి పూర్తిగా దెబ్బతింటుంది. దనానికి సంబంధించిన ఆర్థిక ఇబ్బందులు తరచూ ఎదుర్కొంటుంటారు. ఇలాంటి ఇబ్బందులు వాస్తు దోషం వల్లే అని మీరు గమనించవచ్చు.ఎంత కష్టపడ్డా డబ్బు నిలవకపోవడం, లేదా ఖర్చులు అధికంగా అవ్వడం వల్ల ఎదురయ్యాయో సమస్యలు వాస్తు లోపం వల్ల అయి ఉండవచ్చు. మీరు పని మీద ఎంత శ్రద్ధ పెట్టి కష్టపడ్డా దానికి తగిన ప్రతిఫలం రాకపొతే,ఇది కూడా మీ ఇంట్లో వాస్తు లోపం ఉన్నట్లు భావించాలి. ప్రతి ప్రయత్నం తరువాత నిరాశే మిగిలితే ఆ పరిస్థితి కూడా ఇంట్లో వాస్తు దోషాన్ని సూచిస్తుంది. శాంతి కరువైన కృషికి తగిన ప్రతిఫలం రాకపోయినా వాస్తు ప్రభావం ఉందని అర్థం. కొన్ని సార్లు అధికంగా కోపం రావడం సహజం. కానీ ప్రతి విషయానికి కూడా తరచూ కోపం రావడం, ఆందోళన కనిపించే విషయం, కోపం వల్ల కుటుంబంలో కలహాలు, తగాదాలు పెరగవచ్చు. పదేపదే జరుగుతుంటే మీ ఇంట్లో వాస్తు దోషము ఉందని సంకేతంగా పరిగణించబడుతుంది.మీ ఇంట్లో తరచూ అనారోగ్యానికి గురైన సరే, వాసు దోషం ఉన్నట్లు సంకేతం.
ఇంట్లో వాస్తు దోషం ఉన్నట్లయితే కొన్ని పరిహారాలు తప్పక పాటించాలి. ముఖ్యంగా, ఇంట్లో గనక ఆగ్నేయ దిశలో గణేశుని విగ్రహాన్ని ప్రతిష్టిస్తే మంచిది. చేస్తే ఇంట్లో శుభ ఫలితాలను తిసుక రావడంలో సహాయపడుతుంది. అలాగే ఇంటి ప్రధాన ద్వారం పై గుర్రపు పాదాన్ని ఉంచాలి. పరిహారాలు చేస్తే ఇంట్లో సానుకూల శక్తి ప్రసరిస్తుంది. దీంతో మీ ఇంట్లో ఆరోగ్యం, ఇంకా ఆర్థిక పరిస్థితుల్లో స్థిరత్వం, కుటుంబంలో శాంతి తో పాటు ఆనందంగా గడుపుతారు.
Betel Nuts : సాంప్రదాయాలలో వక్కలని ఎక్కువగా శుభకార్యాలలోనూ, పూజలలోనూ వినియోగిస్తుంటారు. ఇంకా తమలపాకులలో వక్క, సున్నం కలిపి తింటుంటారు.…
Black Garlic : సాధారణంగా వెల్లుల్లి అంటేనే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉంటుంది. కానీ చాలా మంది వెల్లుల్లిని…
Today Gold price : అక్షయ తృతీయ పండుగ సందర్భంగా బంగారం ధరల్లో భారీ తగ్గుదల నమోదైంది. ఏప్రిల్ 30…
Akshaya Tritiya : తీయడానికి ఒకసారి వచ్చే అక్షయ తృతీయ ఎంతో ప్రత్యేకమైనది. సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలో అక్షయ తృతీయ…
Ghee Coffee Benefits : ప్రస్తుత కాలంలో చాలామంది కూడా టీ, కాఫీల ఫై, మక్కువ ఎక్కువగా చూపిస్తారు. అయితే,…
M Parameshwar Reddy : ప్రజాప్రభుత్వంలోని కాంగ్రెస్ సర్కార్ అమలుచేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం , గృహజ్యోతి 200 యూనిట్లు…
pawan Kalyan : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి మరియు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ తాజాగా జమ్ము కశ్మీర్‌లోని…
Zipline Operator : పహల్గామ్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడి కేసులో జిప్‌లైన్ ఆపరేటర్‌పై ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ ఘటనకు…
This website uses cookies.