Copper Sun : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో రాగి సూర్యున్ని ఎటువైపు ఉంచితే అదృష్టం వస్తుంది….?
ప్రధానాంశాలు:
Copper Sun : వాస్తు శాస్త్రం ప్రకారం మీ ఇంట్లో రాగి సూర్యున్ని ఎటువైపు ఉంచితే అదృష్టం వస్తుంది....?
Copper Sun : ప్రస్తుతం ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో రాగితో చేసిన సూర్య ప్రతిమను ఇంటికి పెడుతున్నారు. దీనికి గల కారణం వాస్తు శాస్త్రంలో.. రాగితో చేసిన సూర్యుణ్ణి ఇంట్లో ఉంచితే పాజిటివ్ శక్తి పెరుగుతుంది. ఈ రాగి సూర్యుడు ఇంటికి ఉంచటం వల్ల దుష్ట శక్తులు దూరం చేసే యంత్రంగా పనిచేస్తుంది. ఇంట్లోకి మంచి శక్తులు ప్రవేశించేలా ఈ రాగి సూర్యుడు సరైన స్థలంలో ఉంచితే ఇంకా మంచి ఫలితాలు పొందవచ్చు. రాగి సూర్యున్ని ఇంట్లో లేదా ఆఫీసుల్లో ఉంచితే. ఎదుర్కొనే ప్రతి ఒక్క పరిస్థితులు కూడా సరిగ్గా అనుకూలంగా మారవచ్చు. ఈ రాగి సూర్యుడు మనకు సమాజంలో ప్రతిష్టను పెంచేలా పనిచేస్తుంది. ఎవరైనా మీతో సంబంధాలను పెట్టుకుంటే ఆ సంబంధాలు ఇంకా బలపడతాయి. ఈ సూర్యుని యొక్క ప్రతి మహా శక్తితో కూడుకొని ఉండటం వల్ల ఇవ్వాలమైన వ్యక్తిత్వాలు కలిగిన వారు కూడా మీ పరిసరాలకు చేరుకోవచ్చు.
సూర్యుడు ప్రతిరోజు కూడా తూర్పు దిశలో ఉదయిస్తాడు. అందువల్ల తూర్పు దిశలో ఉదయించే రాగి సూర్యుని ప్రతిమ రోజు మన దర్శించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని భావన. సూర్యుని ప్రతి రోజు ఆరాధిస్తే మీరు శారీరకంగానూ మరియు మానసికంగాను నిత్యం ఆరోగ్యంగా ఉండవచ్చు. అందరికీ ప్రత్యక్షంగా సూర్యకిరణాలను అందుబాటులో ఉండవు. అలాంటప్పుడు రాగి సూర్యున్ని ఇంట్లో ఉంచుకుంటే వాటి నుండి అందరికీ ప్రయోజనాలను చేకూర్చవచ్చు. రాగి సూర్యుడు అమెరికా వాస్తు ప్రకారం ఇంట్లో ఉంటే కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత వారి మధ్య బంధాలు మరింత బలపడతాయి. ఈ సూర్యుని యొక్క ప్రతి మహా ప్రధాన ద్వారం వద్ద లేదా తూర్పు గోడలపై ఉంచితే, ఇంట్లో శ్రేయస్సు పెరుగుతుంది. అంతేకాదు ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఈ రాగి సూర్యుని వ్యాపారస్తులు, కళాకారులు, ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలలో లేదా ఇళ్లల్లో రాగి సూర్యుని అమర్చుకోవడం ద్వారా పెద్ద విజయాలను సాధించవచ్చు.
ఇంట్లో లేదా ఆఫీసులలో రాగి సూర్యున్ని ఉంచితే మీకు ఎటువంటి కష్టం, సమయానికి సరైన ఫలితాలు లేకపోయినా, వీటన్నిటిని ఈ రాగి సూర్యుని ఉంచటం వల్ల మీరు పొందవచ్చు. సూర్యుడు విశ్వంలోనే సూర్యకాంతిని ప్రచరింప చేస్తూ శారీరక ఆరోగ్యాన్ని మరియు ఆనందానికి కూడా మరింత మద్దతును ఇస్తాడు. సూర్యకిరణాల నుంచి డి విటమిన్ శరీరానికి అవసరమైన శక్తిని అందిస్తుంది. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం రాగి సూర్యుడు అమెరికా చాలా ప్రధానమైనది. అంతేకాదు మనకు శారీరకంగానూ, మానసికంగానూ మరియు ఆర్థికంగానూ అనేక ప్రయోజనాలను కలిగించడంలో ముఖ్యపాత్రను వహిస్తుంది. నాగ సూర్యున్ని ఇంటిలో ఇలా అమర్చుకుంటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి.