Shaneshwar : 30 సంవత్సరాల తరువాత శనీశ్వరుడు రాజయోగాన్ని ఇస్తున్నాడు... ఇక ఈ రాశులకి అదృష్టమే అదృష్టం...?
Shaneshwar : జ్యోతిష్య శాస్త్రంలో హిందూమతంలో శని దేవునికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈయనని శనీశ్వరుడు అని కూడా అంటారు. శని దేవుడు గ్రహాలకు అధిపతి. ఈయన న్యాయం, కర్మ, ప్రతిఫలం మరియు క్రమశిక్షణకు మారుపేరుగా పరిగణిస్తారు. శనీశ్వరుని యొక్క శుభదృష్టి ఉంటే అన్నీ కలిసి వస్తాయి. ఎన్ని కష్టాలు వచ్చినా త్వరగా బయటపడతారు. ఒకవేళ అశుభ దృష్టి ఉంటే మాత్రం ఏ పని చేసినా కలిసి రాదు. శని దేవుడు వారి యొక్క కర్మ ఫలాలను బట్టి ఫలితాలను ఇస్తుంటాడు. అయితే శని దేవుడు 30 సంవత్సరాల తర్వాత తన దిశను మార్చుకోబోతున్నాడు.
Shaneshwar : 30 సంవత్సరాల తరువాత శనీశ్వరుడు రాజయోగాన్ని ఇస్తున్నాడు… ఇక ఈ రాశులకి అదృష్టమే అదృష్టం…?
ఈ శని దేవుడు 30 సంవత్సరాలు తర్వాత రాజయోగంతో అద్భుతాలను సృష్టించబోతున్నాడు. దీని యొక్క ఫలితం రెండు రాశులకు మాత్రమే కలిసి వస్తుంది. దీంతో ఈ రాశి వారు పట్టిందల్లా బంగారమే అంటున్నారు పండితులు. ఇప్పటిదాకా వీరు పడ్డ కష్టాలన్నీ గట్టెక్కినట్లే. ఇప్పటివరకు ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న వీరికి ఇక కష్టాలను నాటుకోని విలాసవంతమైన జీవితాన్ని అనుభవించబోతున్నారు. మరి శనీశ్వరుడు విష్ణు మార్చుకునే ఆ రెండు రాశులు ఏమిటో ఒకసారి తెలుసుకుందాం….
కుంభ రాశి : ఈ కుంభ రాశి వారికి శనీశ్వరుని యొక్క శుభదృష్టి వల్ల కుంభరాశి వారికి అద్భుతమైన రాజయోగం ఏర్పడబోతుంది. ఇప్పటివరకు పెండింగ్ ఉన్న పనులన్నీ కూడా పూర్తి చేయగలుగుతారు. రుణ బాధలతో ఇబ్బందులు పడుతున్న వారికి ఆ రుణాలు తీరే అవకాశం సమయంలో వీళ్ళకి తప్పక అప్పును తీర్చగలరు. విద్యార్థులు కూడా విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాలు చేసే వారికి శని యొక్క అనుగ్రహం ఉంటుంది. ఈ కుంభ రాశి వారు అద్భుతమైన ఫలితాలను ప్రయోజనాలను పొందుతారు. నూతన వ్యాపారాలకు శ్రీకారం చుడతారు.
మకర రాశి : శని దేవుని యొక్క అనుగ్రహం పొందే రాశి మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడా అదృష్టం కలిసి వస్తుంది. చేసే ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి. ఇంక్రిమెంట్లు పెరుగుతాయి. శని యొక్క అనుగ్రహం ఉంటే మాత్రం గృహ కొనుగోలు కూడా చేస్తారు. స్థిర నివాసం ఉంటుంది. కొత్త జీవితాన్ని ప్రారంభం చేస్తారు. దాంపత్య జీవితంలో సంబంధం బలపడుతుంది. ఇప్పటిదాకా ఆగిపోయిన పనులను త్వరగా పూర్తి చేయగలుగుతారు. జీవితం చాలా సాఫీగా సాగిపోతుంది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది.
Vijayasai Reddy : వైసీపీ చీఫ్, మాజీ సీఎం జగన్ Ys Jagan తనపై చేసిన కామెంట్స్ పై మాజీ…
RBI MPC : 2025 ఆర్థిక సంవత్సరం (FY) యొక్క ఆరవ మరియు చివరి ద్వైమాసిక ద్రవ్య విధానాన్ని నేడు,…
Sanam Teri Kasam : దాదాపు పదేళ్ల తర్వాత సనమ్ తేరి కసమ్ నేడు థియేటర్లలో తిరిగి విడుదలవుతోంది, ఈ…
Anna Canteen : ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి ఓ రేంజ్లో జరుగుతుంది. ఎంతో ఆర్భాటంగా ‘అన్నా క్యాంటీన్’లను…
Sleeping Syndrome : ప్రస్తుతం బిజీ లైఫ్ లో నిద్రపోవడానికి కూడా టైం లేక. కాస్త టైమ్ దొరకగానే ఎక్కువసేపు…
Constable : డబ్బుల విషయంలో ఆమెను కొందరు ఇబ్బంది పెడుతున్నారని గత ఏడాది మార్చి 21న మేడ్చల్ పోలీస్ స్టేషన్కు…
Bsnl Offer : ప్రభుత్వ టెలికమ్యూనికేషన్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ తన వినియోగదారుల…
Papaya Juice Benefits మనం బొప్పాయి పండుని ఎక్కువగా పండిన తర్వాతనే తింటాం. ఎందుకంటే తినడానికి చాలా ఈజీగా ఉంటుంది.…
This website uses cookies.