Zodiac Signs : మార్చి నెలలో ఈ రాశుల వారికి సిరిసంపదలను మోసుకొస్తున్న… శుక్రాధిత్య రాజయోగం….?
Zodiac Signs : శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్దిష్ట సమయంలో ఒక రాసి నుంచి మరొక రాష్ట్రంలోకి సంచారం చేస్తుంటాయి. ఈ విధంగా చేసే గ్రహాలు అనేక రాజయోగాలను తెచ్చి పెడతాయి. గ్రహాల సంచారాలు మరియు గ్రహాల సంయోగాలు ద్వాదశ రాశుల వారి జీవితం పైన ప్రతికూల ప్రభావాలను మరియు ప్రపంచం పైన దేశాల పైన ప్రత్యేకమైన ప్రభావాన్ని చూపించబోతున్నాయి.
Zodiac Signs ఈన రాశిలోకి సూర్య శుక్రుల సంయోగం
2025 మార్చి నెలలో గ్రహాల రాజు అయినా సూర్యుడు, మీన రాశిలోనికి ప్రవేశించబోతున్నాడు. అయితే అప్పటికే శుక్రుడు మీన రాశిలో ఉండడం చేత సూర్య, శుక్రుల సంయోగం జరగడం వల్ల ఈ స్థితిలో మార్చి నెలలో శుక్రాధిత్య రాజయోగం ఏర్పడబోతుంది. తద్వారా కొన్ని రాశులకు అదృష్టం కలిసి వస్తే, మరి కొన్ని రాశులకు ప్రస్తుతం ఏం జరగబోతుందో తెలుసుకుందాం….
మిధున రాశి : శుక్రాతిత్య రాజయోగం కారణం వలన మిధున రాశి వారికి మంచి ప్రయోజనాలు కలగనున్నాయి. ఆశ యొక్క కర్మ గృహంలో రాజయోగం జరుగుతుంది. ద్వారా మిధున రాశికి పురోగతిని సాధిస్తారు. ఒక వృత్తిలో ఉన్న వారికి ప్రమోషన్స్ వస్తాయి. వర్తక వ్యాపారాలు చేసే వారికి లాభాలను గనిస్తారు. పనిచేసే కార్యాలలో కొత్త పనులను ప్రారంభించవచ్చు. తండ్రితో ఆత్మీయ బంధాలు మెరుగుపడతాయి.
కుంభ రాశి : కుంభ రాశి వారికి శుక్ర ఆదిత్య రాజయోగం కారణం వలన బాగా కలిసి వస్తుంది. ఈ రాశి వారు ఈ సమయంలో సంపన్నులుగా మారుతారు. నూతన ఆదాయ వనరులు పెరుగుతాయి. ఎక్కడో పెట్టుబడి పెడితే ఆ డబ్బులు తిరిగి వస్తాయి. వరకు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే అవి నయం అయ్యే అవకాశం ఉంది. సమయంలో ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ఈ కుంభ రాశి వారు ఏ పని చేయాలన్నా కలిసి వచ్చే సమయం.
వృశ్చిక రాశి : వృచ్చిక రాశి వారికి శుక్ర ఆదిత్య రాజయోగం కారణం వల్ల మంచి రోజులు రాబోతున్నాయి. ఈ రాశి వారు ఈ సమయంలో పురోగతిని చూస్తారు. వృశ్చిక రాశిలో ఐదవ ఇంట్లో శుక్ర రాజయోగం ఏర్పడటం వల్ల పిల్లలలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబంలో మంచి సమయం గడుపుతారు. పెద్దల సహకారంతో ప్రతి కోరికలను తీర్చుకుంటారు. లో ప్రేమతో సంతోషంగా గడుపుతారు.