
Diwali : దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే... లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది ...!
Diwali : హిందూ సాంప్రదాయాలలో ముఖ్యమైన పండుగలలో దీపావళి పండుగ కూడా ఒకటి. అయితే ఈ ఏడాది దీపావళి పండుగ ఈ నెల 31వ తేదీన రావడం జరిగింది. ఇక ఆ తర్వాత రోజు కూడా అమావాస్య ఉండడంతో ఆరోజు కూడా ఈ పండుగను జరుపుకోవచ్చు. అయితే దీపావళి పండుగ రోజు ఎక్కువగా లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటారు. అందుకే హిందూ సాంప్రదాయాలలో దీపావళి పండుగను పవిత్రమైన దినంగా పేర్కొనడం జరిగింది. ఇక ఈ దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి కటాక్షం పొందాలని ఉపవాసాలు ఉంటూ అమ్మవారిని పూజిస్తారు. ఈ విధంగా చేయడం వలన లక్ష్మీదేవి కటాక్షం లభించి అనుకున్న కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అయితే ఈ దీపావళి పండుగ తర్వాత నుండి లక్ష్మీదేవి ప్రత్యేక అనుగ్రహం కొన్ని రాశుల వారిపై పడనుంది. దీంతో ఈ రాశుల వారి జీవితంలో ఆటంకాలు అన్నీ తొలగి సుఖ సంతోషాలతో జీవించగలుగుతారు. మరి దీపావళి తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహం ఏ ఏ రాశుల వారికి లభిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
దీపావళి పండుగ తర్వాత లక్ష్మీదేవి అనుగ్రహంతో మేషరాశి వారికి అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. ఈ సమయం వీరికి అదృష్టమైన సమయంగా పేర్కొనవచ్చు. ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలి అనుకునే వారికి ఇది శుభ సమయం. ఇక ఈ సమయంలో మేష రాశి వారు ఎలాంటి పని మొదలుపెట్టిన దానిలో తప్పక విజయం సాధిస్తారు.
వృషభ రాశి : లక్ష్మీదేవి కటాక్షంతో వృషభ రాశి వారికి అదృష్టం పడుతుంది. దీపావళి పండుగ రోజు నుంచే వీరు అనుకున్న పనులన్నీ సమర్థవంతంగా పూర్తి చేయగలుగుతారు. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటాయి. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు.కెరియర్ పరంగా పురోగతి లభిస్తుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తవుతాయి.
Diwali : దీపావళి తర్వాత ఈ రాశుల వారి తలరాత మారినట్లే… లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది …!
మిధున రాశి : లక్ష్మీదేవి అనుగ్రహంతో మిధున రాశి వారికి అన్ని రకాలుగా కలిసి వస్తుంది. కుటుంబ మద్దతు లభిస్తుంది. అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. వారసత్వ ఆస్తులు కలిసి వస్తాయి. ఆస్తి వివాదాల నుండి బయటపడతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయడం వలన అనుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు.
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
Dresses | ఈ రోజుల్లో ఫ్యాషన్ అంటే అందరికీ మక్కువ. స్టైలిష్గా, ట్రెండీగా కనిపించాలన్న కోరికతో చాలా మంది ఫిట్టెడ్…
Health Tips | ఆయుర్వేదం చెప్పే ప్రతి మూలికకు ఒక ప్రత్యేకత ఉంటుంది. అయితే వాటిలో “బ్రహ్మీ” అనే ఔషధ…
Bus Accident | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కలచివేసిన ఘోర రోడ్డు ప్రమాదం కర్నూలు జిల్లాలో జరిగింది. కర్నూలు శివారులోని చిన్నటేకూరు…
This website uses cookies.