Amavasya : ఏప్రిల్ 20 , అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేయండి చాలు .. కోటి రూపాయల అప్పైన ఇట్టే తీరిపోతుంది ..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Amavasya : ఏప్రిల్ 20 , అమావాస్య రోజు ఈ చిన్న పరిహారం చేయండి చాలు .. కోటి రూపాయల అప్పైన ఇట్టే తీరిపోతుంది ..!!

Amavasya : ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి అందరిని వేధిస్తున్నాయి. డబ్బు ప్రతి దానికి కావాలి. తిండికి, పిల్లల చదువులు, ఉద్యోగాలు, అనారోగ్య సమస్యలు, ఇలా అన్నింటికి డబ్బు చాలా అవసరం. ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వలన అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఈ అప్పులు తీరడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. భగవంతుడిని వేడుకుంటూ అనేక పరిహారాలను పాటిస్తూ ఉంటారు కానీ ప్రయోజనాలు కలగవు. డబ్బు బాధలు పోవాలంటే ప్రతి రోజు శ్రీ మహాలక్ష్మిని […]

 Authored By prabhas | The Telugu News | Updated on :15 April 2023,8:00 am

Amavasya : ఈ రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు అనేవి అందరిని వేధిస్తున్నాయి. డబ్బు ప్రతి దానికి కావాలి. తిండికి, పిల్లల చదువులు, ఉద్యోగాలు, అనారోగ్య సమస్యలు, ఇలా అన్నింటికి డబ్బు చాలా అవసరం. ఎంత కష్టపడినా కొన్ని ఆకస్మిక కారణాల వలన అప్పు తీసుకోవాల్సి వస్తుంది. ఈ అప్పులు తీరడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. భగవంతుడిని వేడుకుంటూ అనేక పరిహారాలను పాటిస్తూ ఉంటారు కానీ ప్రయోజనాలు కలగవు. డబ్బు బాధలు పోవాలంటే ప్రతి రోజు శ్రీ మహాలక్ష్మిని పూజించాలి. పూజ అనేది మన దినచర్యలో భాగం కావాలి.

Amavasya 2022 List: When is Paush Amavasya? Know date & time of New Moon  2022 calendar | Astrology News – India TV

ప్రతి రోజు శ్రీ మహాలక్ష్మికి కుంకుమ అర్చన చేయాలి. దీనివలన మేలు జరుగుతుంది. అలాగే కనకధార స్తోత్రం పఠించాలి. ఇది ఎంతో పవిత్రమైన, విశిష్టమైన, శక్తివంతమైన స్తోత్రం. మీకు ఉన్న ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. ఏప్రిల్ 20న అమావాస్య రాబోతుంది. కాబట్టి ఆ రోజు ఈ పరిహారం చేస్తే ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి. అమావాస్య రోజు సాయంత్రం ఏడు నుంచి పది గంటల లోపు లక్ష్మీదేవికి సాధారణ పూజ కానీ కుంకుమార్చన కానీ చేయాలి. తరువాత ఒక వెండి పాత్ర కానీ ఇత్తడి పాత్ర కానీ తీసుకొని అందులో శ్రీ మహాలక్ష్మి చిత్రపటం లేదా చిన్న విగ్రహం కానీ రాకెట్ కాని తీసుకోవాలి.

 April 20 Amavasya the debt of one crore rupees will be settled

April 20, Amavasya, the debt of one crore rupees will be settled

ప్లేట్ అందుబాటులో లేకపోతే తమలపాకులో అయిన పెట్టాలి. అలా ఉంచిన తర్వాత ఓం శ్రీ మహాలక్ష్మి నమః అని మనసులో అనుకుంటూ 108 సార్లు చెరుకు రసంతో అభిషేకం చేయాలి. ఒక స్పూన్ తో చెరుకు రసాన్ని తీసుకుంటూ అమ్మవారికి అభిషేకం చేయాలి. అమావాస్య రోజు ఇలా చేశారంటే మీకు ఉన్న ఆర్థిక సమస్యలను తొలగిపోయి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. అప్పుల బాధలను తొలగిపోతాయి. ఏదో ఒక రూపంలో మీ ఆదాయం పెరిగి కష్టాలన్నీ తీరిపోతాయి. ఏ పరిహారం చేసిన మనస్ఫూర్తితో చేస్తే అప్పుల బాధలు తొలగిపోతాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది